Thursday, 10 November 2016

నా భార్యకు పరీక్షలని దూరంగా ఉన్నా. ఇప్పుడు దగ్గరికెళితే అలా అయిపోతుంది..

RareDesi.com

నా వయసు 29 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. మొదటి రెండు నెలలపాటు మేమిద్దరం కలిసి ఉన్నప్పటికీ సెక్స్ క్రియను పూర్తిస్థాయిలో చేయలేదు. ఈమధ్య నా భార్య పోటీ పరీక్షలకు హాజరవ్వాలని నిర్ణయించుకోవడంతో అప్పటి నుంచి ఆమెను డిస్టర్బ్ చేయలేదు. ఇద్దరం సెక్సుకు దూరంగా ఉన్నాము. పరీక్షలు ముగిశాయి. దాంతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ అంగం ఎంతకీ స్తంభించలేదు. ఐతే హస్త ప్రయోగం చేస్కున్నా.. నాకు నచ్చిన అమ్మాయిని తలుచుకున్నా అంగం స్తంభిస్తుంది. కానీ భార్య వద్దకు వెళితే మాత్రం మెత్తగా అయిపోతుంది. ఎందుకని,.?

యాంగ్జయిటీ కారణంగా కొందరిలో ఇలా అవుతుంది. సెక్స్ కోర్కెలు ఉన్నప్పటికీ, అంగం బాగానే స్తంభిస్తున్నప్పటికీ కేవలం భాగస్వామితో కలిసినప్పుడే అంగం స్తంభించకుండా పోవడం అనేది మానసిక సమస్యేనని అనుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్య ఉన్నవారు తగు వైద్య చికిత్స తీసుకుంటే సమస్య వీడుతుంది. యూరాలజిస్టు పర్యవేక్షణలో మందులు తీసుకోండి. సమస్య సమసిపోతుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment