Tuesday, 1 November 2016

అర్థ గంట సెక్స్ తర్వాత స్ఖలిస్తాను. కానీ వెంటనే సెక్స్ కావాలంటోంది.

RareDesi.com

Telugu Sex Stories పురుషులు సెక్స్‌లో ఒకసారి స్ఖలించిన తర్వాత తిరిగి మళ్లీ పురుషాంగం స్తంభించాలంటే కాస్త టైం పడుతుంది. ఐతే యవ్వనం తొలిదశలో ఉన్నప్పుడు ఈ సమయం ఆట్టే ఎక్కువ తీసుకోదు. వయసు పెరిగే కొద్దీ స్తంభించడానికి పట్టే సమయమూ పెరుగుతూ పోతుంది.

భార్య ఇలా వెంటనే సెక్స్ కావాలని గోల చేస్తే కొంతమంది పురుషులు వయగ్రా గురించి ఆలోచన చేస్తారు. ఐతే అలాంటివి వాడకుండానే అంగాన్ని భార్య అడిగినట్లుగా వెంటనే స్తంభింపజేసేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే. మొదటిసారి సెక్సులో స్ఖలించని తర్వాత వెంటనే కొంచెం వేడినీటిలో పలుచటి టవల్ ను ముంచి పురుషాంగానికి, వృషణాలకు తగిలేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలో రక్తప్రసరణ పెరుగుతుంది. మెల్లగా అంగం స్తంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత భాగస్వామి పురుషాంగాన్ని, వృషణాలను తన చేతి వేళ్లతో నెమ్మదిగా తాకుతూ ఉంటే వెంటనే అంగం గట్టిపడుతుంది. ఈ పద్ధతిలో భార్య అడిగినట్లు వెంటనే మరోసారి సెక్స్ చేయవచ్చు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment