Thursday, 10 November 2016

20 ఏళ్లకే పెళ్లయింది. 30 ఏళ్లకు మరో అమ్మాయితో.

RareDesi.com

నాకు 20 ఏళ్లకే పెళ్లి చేశారు మా పేరెంట్స్. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. 8 ఏళ్ల కుమార్తె, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. నా భార్యతో సెక్స్ రొటీన్ గా అనిపిస్తోంది. ఎలాంటి ఆనందం కలుగడంలేదు. ఈమధ్య మా ఆఫీసులో 25 ఏళ్ల అమ్మాయి చేరింది. ఆమెతో తెలియకుండానే చాలా క్లోజ్ అయిపోయాను. ఓసారి గుబుక్కున ఆమె చేయి తీసుకుని ముద్దు కూడా పెట్టుకున్నాను. ఆమె నవ్వి వెళ్లిపోయింది. ఆమెతో డేటింగ్ చేయాలనిపిస్తోంది. నా భార్యకు అలా ముద్దుపెడితే, నేను ఇష్టపడుతున్న అమ్మాయికి పెట్టినట్లు అనిపించడంలేదు. ఆ అమ్మాయితో మరింత చనువుగా మారిపోయి ఆమెతో సెక్సులో పాల్గొంటానేమోనని నాపై నాకు అనుమానం కలుగుతోంది. ఏం చేయాలి.?


ఇటువంటి ఫీలింగ్స్ చాలా కొద్దిమందిలో కలుగుతుంటాయి. 20 ఏళ్లకే పెళ్లయిపోవడం వల్ల తమ జీవితంలో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయామని, ప్రేమ అంటూ అమ్మాయితో హ్యాపీగా సినిమాలు, షికార్లు చేయలేకపోయామని అనుకుంటుంటారు. ఇంకా చిన్న వయసులోనే పెళ్లి కావడంతో కుటుంబ భారం కూడా మీద పడటంతో దాంపత్య సుఖం కాస్త రొటీన్ అనిపిస్తుంది. అలాగని మరో యువతిలో కొత్త సుఖాన్ని వెతుక్కోవడం

మంచిది కాదు. తొలిరోజుల్లో ఏదో తెలియని కొత్త ఆనందం కలిగినట్లనిపించినా ఆ తర్వాత అది మీ కుటుంబంతో పాటు మీరు ఇష్టపడే అమ్మాయికి కూడా తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎన్నో చిక్కులను తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. మీ పిల్లలను ఇద్దరినీ మీ పేరెంట్స్ వద్ద ఓ 10 రోజులు వదిలి మీ భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి రండి. కొత్త ఉత్సాహం మళ్లీ తొంగిచూస్తుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment