Showing posts with label Sex Problems. Show all posts
Showing posts with label Sex Problems. Show all posts

Wednesday, 5 July 2017

రుతుచక్ర తేదీకి 4 రోజుల ముందు 3 సార్లు సెక్స్ చేశా. నా గర్ల్‌ఫ్రెండ్‌కు గర్భం వస్తుందా?

RareDesi.com

Telugu boothu kathalu నా వయస్సు 26 యేళ్లు. నా గర్ల్ ఫ్రెండ్ వయస్సు 24 సంవత్సరాలు. నా గర్ల్ ఫ్రెండ్ రుతుచక్ర (మెన్సస్) తేదీకి నాలుగు రోజుల ముందు సెక్స్‌లో పాల్గొన్నా. ఆ రోజు మూడు రౌండ్లు పాటు సెక్స్ చేశా. శృంగారం పూర్తయిన వెంటనే ఐపిల్ మాత్రలు కూడా తీసుకుంది. ఆ తర్వాత మూడు రోజులకు పీరియడ్స్ వచ్చాయి. అయితే, మెన్సస్ అయ్యేందుకు ముందు మూడు రోజులపాటు.. రోజుకు మూడు రౌండ్ల చొప్పున మొత్తం నాలుగు రోజుల్లో 15 రౌండ్ల పాటు సెక్స్ చేశాను. అయితే, రుతుచక్రంలో బ్లీడింగ్ కాలేదు. కేవలం ఒక్క చుక్క రక్తం మాత్రమే వచ్చిందని చెప్పింది. దీంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయివుంటుందని ఆమె సందేహిస్తోంది. నిజంగానే ఆమె గర్భందాల్చివుంటుందా? అలాగే, ఎపుడు సెక్స్ చేసినా యోని భాగంలో నొప్పి పుడుతుందని చెపుతోంది. కానీ అంగ ప్రవేశం మాత్రం సులువుగానే జరుగుతోంది. ఆమె మాత్రం ఎందుకు నొప్పి నొప్పి అని ఇబ్బంది పడుతుందో అర్థం కావడం లేదు.

సెక్స్ పూర్తయ్యాక నిర్ణీత సమయంలో ఐపిల్ మాత్రలు వేసుకుంటే గర్భం దాల్చేందుకు అవకాశమే లేదు. అలాగే, రుతుచక్ర తేదీకి మూడు రోజుల ముందు అంటే సేఫ్ రోజుల్లోనే సెక్స్‌లో పాల్గొనడం జరిగింది. అందువల్ల గర్భం రాదు. ఇకపోతే ఒకసారి అంగ ప్రవేశం జరిగి.. దాంపత్యంలో పాల్గొన్న యువతి లేదా స్త్రీ బాగా ఎంజాయ్ చేసినట్టయితే మళ్లీ నొప్పి పుట్టేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, అంగ ప్రవేశం సమయంలో మాత్రం నొప్పిపుట్టినా.. అది ఒకటి రెండు స్ట్రోక్స్‌లలోనే సర్దుకుంటాయి. అప్పటికీ నొప్పి పుడుతున్నట్టయితే, ఫోర్‌‍ప్లే ఎక్కువగా చేసినట్టయితే, ఆమె నొప్పిని కొంతమేరకు తగ్గించవచ్చు

ఈ  అప్డేట్ అయినా సెక్స్ వీడియోస్





ఈ  అప్డేట్ అయినా సెక్స్ స్టోరీస్

నీ మొడ్డకు రోజూ మల్లెపూలు

రుతుచక్ర తేదీకి 4 రోజుల ముందు 3 సార్లు సెక్స్ చేశా. నా గర్ల్‌ఫ్రెండ్‌కు గర్భం వస్తుందా?

Best Telugu Sex Stories

Sunday, 2 July 2017

ఆంటీ వీపును మర్దన చేస్తే సెక్సుకు ఒప్పుకున్నట్లు..

RareDesi.com

Telugu Sex Storiesఈమధ్య నేను షాపులో ఉంటున్నాను. మా షాపుకు ఎదురుగా ఓ ఇంట్లోకి ఇటీవలే ఓ కుటుంబం అద్దెకు దిగింది. ఆంటీ చాలా అందగత్తె. ఆమెను రోజుకి ఒక్కసారైనా చూడనిదే ఉండలేకపోతున్నాను. అందువల్ల చాటుగానైనా ఆమెను గమనిస్తున్నాను. ఈమధ్య ఆమె ఊహలు ఎక్కువయ్యాయి.

ఒకరోజు ఆంటీ ఎందుకో మా ఇంటికి వచ్చింది. మా అమ్మతో మాట్లాడిన తర్వాత నా వద్దకు వచ్చి చేతితో నా వీపు మీద సున్నితంగా నిమిరింది. ఐతే నేను ఆంటీ అందాన్ని చూస్తున్నాను. ఆమె వక్షోజాలను చాలా దగ్గరగా చూశాను. ఇపుడు ఆమెతో సెక్స్ కావాలనిపిస్తోంది. నేను మర్దన చేస్తుంటే ఆంటీ నాతో సెక్సులో పాల్గొన్నట్లు కల వచ్చింది. అలా చేస్తే నిజంగా ఒప్పుకుంటుందా.?
Beauty

మీ వయసు ఎంతో తెలియదు. మీపై ఆ ఆంటీ చూపించిన ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూసుకోండి. ఆంటీ మీ పట్ల చూపిస్తున్నది ప్రేమాభిమానాలు, చేతితో మృదువుగా స్పర్శించింది. దాని వెనుక ఆమెకు మీపై ఉన్న ప్రేమ వేరొక మాదిరిగా ఉన్నదని స్పష్టమవుతోంది. మీరు ఆలోచనలు పెడదోవ పడుతున్నాయి. వాటి నుంచి బయటకు వచ్చేయండి. కెరీర్ పైన దృష్టి పెట్టండి.

Best Telugu Sex Stories

Saturday, 1 July 2017

నాకు 62 ఏళ్లు. 37 ఏళ్ల యువతితో పెళ్లయ్యింది. ఒక్క నిమిషానికి మించి..

RareDesi.com

Telugu Sex Storiesఅనుకోని పరిస్థితుల వల్ల నేను 37 ఏళ్ల వయసున్న యువతిని పెళ్లాడాను. నాకు ఇంతకుమునుపే పెళ్లయినప్పటికీ నేను మరోసారి ఈమెను చేసుకున్నాను. నా వయసు 62 ఏళ్లు. అంత వయసుంది అని అంటే ఎవరూ నమ్మరు. నా 37 ఏళ్ల భార్యకు ఈడుజోడుగా ఉంటాను. కానీ రతి చేసేటపుడు ఒకే ఒక్క నిమిషానికి మించి సెక్స్ చేయలేకపోతున్నాను. ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావడంలేదు. ఆమె ముందు నేను తల దించుకోవాల్సి వస్తుంది. నేను ఎక్కువసేపు సెక్సులో పాల్గొనే మార్గం ఏదైనా ఉందా.?
couple

వయసు పెరిగే కొద్దీ సెక్స్ చేసే సామర్థ్యం మెల్లిగా తగ్గుతుంది. కాకపోతే ఈ వయసులోనూ సెక్స్ తృప్తిని ఇవ్వవచ్చు. సెక్స్ చేసేటపుడు మనసును పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలి. సెక్స్ పరంగా విపరీతంగా ఉద్రిక్త చెందకూడదు. అంగం స్తంభించగానే వెంటవెంటనే స్ట్రోకులు ఇవ్వకుండా 2-3 స్ట్రోకుల మధ్య 10 సెకన్ల వ్యవధి ఉండేట్లు చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కువసేపు సెక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫోర్ ప్లేతో కూడా భార్యను ఉద్రిక్తపరచవచ్చు. ఆమె సుఖప్రాప్తి చెందుతుందనగా అంగ ప్రవేశం చేసి పైన చెప్పినట్లు నిదానంగా స్ట్రోక్స్ ఇస్తూ చేస్తే మీకు కలిగే భావం తొలగుతుంది.

Best Telugu Sex Stories

Wednesday, 28 June 2017

సమయం చిక్కినపుడల్లా నా భర్త సెక్స్ చేస్తుంటాడు.. కానీ భావప్రాప్తి కలగదు. ఎందుకని?

RareDesi.com

Telugu Sex Stories నాకు వివాహమై ఎనిమిది నెలలు అయింది. దాంపత్య జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ, నేను భావప్రాప్తి పొందడం లేదనే భావన నాలో బాగా ఉంది. నిజంగానే భావప్రాప్తి పొందుతున్నానో లేదో నాకు తెలియదు. నా భర్త వీలు దొరికినపుడల్లా సెక్స్ చేస్తుంటాడు. నేను కూడా అతని మాటలకు అడ్డు చెప్పకుండా తలూపుతూ.. సెక్స్ చేయించుకుంటున్నా. కానీ, భావప్రాప్తి పొందడం లేదనే ఫీలింగ్ ఉంది. ఎందుకని.?

సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు మనస్సు, తనువు పులికించిపోయి పురివిప్పిన మయూరిలా తన్మయత్వం పొందడాన్ని ఆర్గజం లేదంటే సుఖప్రాప్తి లేదా భావప్రాప్తి అంటారు. అయితే కొందరి స్త్రీలలో ఈ భావప్రాప్తి కలగదని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఈ భావప్రాప్తి కలుగక పోవడానికి తమలో ఏదో శారీరక లోపం ఉందని కొందరు స్త్రీలు భావిస్తారు. క్లైటోరిన్ లేకపోవడమో, యోనిలో కామనాడులు లోపించడమో కారణమనుకుంటారు. ఇలాంటి అపోహలతో భావప్రాప్తి అనేది ఒక మిస్టరీగా మారిపోతుంది.

భావప్రాప్తి కలగడంలో మనస్సు ప్రాధాన్యత అంతాఇంతా కాదు. అలాగే శరీరంలోని కామనాడుల పాత్ర తక్కువేమీ కాదు. శరీరంలో కామనాడులు స్పందించకపోతే మనసు భావప్రాప్తికి సమాయత్తం అవడం కష్టమవుతుంది. అందువల్లనే సెక్స్‌లో సుఖప్రాప్తి అనేది తనువు మనసుల సమ్మేళనం. మనసు, తనువులతోపాటు స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్స్ స్పందనలకు మూలం. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి లేనివారిలో యోనిమార్గంలో పొరలు పలుచగా తయారవుతాయి. ఫలితంగా రతి బాధ కలిగిస్తుంది. బాధాకరమైన రతి సుఖప్రాప్తిని కలిగించదు. ఇంకా కొన్ని రకాలైన వ్యాధులు, వ్యసనాలు కూడా ఆర్గజంను అడ్డుకుంటాయి. మత్తుమందు, మాదక ద్రవ్యాలకు అలవాటైన స్త్రీలలో కూడా భావప్రాప్తి ఉండదు.

Best Telugu Sex Stories

Sunday, 25 June 2017

నా గర్ల్ ఫ్రెండ్.. నీలి చిత్రాలు చూస్తూ సెక్స్‌లో పాల్గొందామని అంటోంది. ఏంచాలి?

RareDesi.com

Telugu Sex Storiesమారుతున్న కాలమాన పరిస్థితులు, టెక్నాలజీతో పాటు యువతీ యువకుల ఆలోచనా ధోరణి కూడా మారిపోతోంది. ఫలితంగా తమ కోర్కెలకు హద్దులు లేకుండా పోతోంది. ముఖ్యంగా శృంగారంలో ఎలాంటి దాపరికాలు లేకుండా నడుచుకుంటున్నారు. ఫలితంగా.. యువతీయువకులు, ప్రేమికులు తమతమ మనస్సులోని ఆలోచనలు, కోర్కెలకు తగినట్టుగా పడక గదుల్లో ప్రవర్తిస్తున్నారు.

అయితే, ఇపుడు ఎక్కువ మంది యువకులు నీలి చిత్రాలు చూస్తూ శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. దీనికి కారణం మొబైల్, ఇంటర్నెట్లలో అశ్లీల చిత్రాలను చూడటం వల్లే. ఈ దృశ్యాలను చూసే పురుషులు తమ ప్రియురాళ్లు, భార్యలు కూడా బ్లూ ఫిల్మ్‌లో సెక్స్ యువతుల్లా ప్రవర్తించాలనీ, ఆ భంగిమలే కావాలని మారాం చేయడమూ పెరిగిపోతున్నదన్నది నిజమే కావచ్చు.

మగవారి ఈ వింత ప్రవర్తనుకు విసిగిపోయిన వనితలు తమ మనసులో గూడుకట్టుని ఉండే లైంగిక ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం లేదని తేలింది. అలాగాని సెక్స్ సీన్లు చూసే పురుషులందరూ అచ్చు అలాంటి రతినే ఇష్టపడతారనుకోవడమూ పొరపాటే. అంతేకాదు అశ్లీల చిత్రాలు, సెక్స్ బొమ్మలను చూసేవారిలో వివాహమైనవారే అధికులు ఉంటున్నారు.

ఇక రతి సంబంధాలు గురించి తమ తమ సెల్ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్‌లు చేసే స్త్రీపురుషులూ నేటి సమాజంలో అధికమవుతున్నట్లు వెల్లడైంది. అన్నిటికీ మించి ఇష్టమైన వ్యక్తితో సెక్స్ సంబంధం.. పెళ్లికాక ముందే రతి అనుభవం అనేది తప్పు కాదనే భావన ఇపుడు చాలామందిలో పేరుకుపోయింది.

నచ్చిన వ్యక్తితో సెక్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిసి చూడటం తప్పు కానేకాదని వాదిస్తున్నవారి సంఖ్యా ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో మనసులు కలిసిన అమ్మాయి - అబ్బాయి కలిసి సెక్స్ బొమ్మలు, సెక్స్ సీన్లు చూడటం మామూలైపోతోంది. కనుక ఇది రోగమనేకంటే ఓ అలవాటుగా మారిపోయిందని చెప్పాల్సి వస్తుంది.

Best Telugu Sex Stories

Wednesday, 21 June 2017

అంగాన్ని చూసేందుకు.. చేత్తో తాకేందుకు సిగ్గుపడుతోంది.. ఏం చేయాలి?

RareDesi.com

Telugu Sex Storiesవివాహమై నెల రోజులు మాత్రమే అయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. ఫక్తు సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. దీంతో పడక గదిలో కూడా అదే సంప్రదాయ బద్ధంగా నడుచుకుంటోంది. శోభనం రోజున అనేక కష్టాలు పడి తూతూ మంత్రంగా ఆ కార్యం ఒక్కసారి మాత్రమే పూర్తి చేశాను. ఆ తర్వాత మూడు రోజుల పాటు దగ్గరకు రానివ్వలేదు. హానీమూన్‌కు వెళ్లాక.. అక్కడ అన్ని విపులీకరించిన తర్వాత కొంతమేరకు బిడియం తగ్గించుకుని సహకరించింది. అయితే, నగ్నంగా మారేందుకు ఒప్పుకోలేదు. అలాగే నా అంగాన్ని చూసేందుకు, పట్టుకునేందుకు సమ్మతించలేదు. ఏం చేయాలి. ఆమెను ఎలా దారికి తెచ్చుకోవాలి. సలహా ఇవ్వండి.

సాధారణంగా పెళ్లయిన కొత్తలో రతిలో పాల్గొనే యువతులకు బిడియం ఉండటం సహజమే. పైపెచ్చు శోభనం రోజునే భర్త కోరుకున్నట్టుగా ఏ యువతి కూడా ఉండలేదు. ఇది చాలా మంది భర్తలకు తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తుంది. దీంతో వారు పూర్తి నిరాశతో రాత్రుళ్లు వెళ్లదీయాల్సి వస్తుంది.

ఇలాంటి వారు సెక్స్ నిపుణులను సంప్రదించి సెక్స్ పట్ల తమలో ఉన్న బిడియాన్ని, అపోహలను నివృత్తి చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనే స్త్రీపురుషులు సమానమన్న అభిప్రాయం వారిలో ఉండాలి.

పెపెచ్చు.. సంసార జీవితంలో మగాడిదే పైచేయి అనే రోటీన్‌ అభిప్రాయం కారణంగా, పలువురు స్త్రీలు భర్త మాటే చెల్లుబాటు అయ్యేలా కిమ్మనకుండా ఉండిపోతారు. ఈ కారణంగా తమలో దాగివున్న మనోభావాలను వారు స్వేచ్ఛగా వెల్లడించలేక పోతారు. ఇలాంటి వారు మొదటి చేయాల్సిన పని.. తమలోని సంకోచాన్ని విడనాడాలని వారు సలహా ఇస్తున్నారు.

రతిలోపాల్గొనే స్త్రీపురుషులు.. ఇరువురి ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ విధంగా పడక గదిలో నడుచుకోవాలని కోరుతున్నారు. భార్యకు మౌఖిక రతి పట్ల ఆసక్తి ఉంటే దాన్ని చేసేందుకు భర్త అడ్డు చెప్పకూడదు. అలాగే, భర్తకు ఇష్టమైన రీతిలో నడుచుకునేందుకు భార్య కూడా సమ్మతం తెలిపితే సంసార జీవితం సుఖంగా సాగుతుందని చెపుతున్నారు.

రతి చేసే సమయంలో త్వరగా వీర్య స్కలనం అవుతుంటే.. లైంగిక ప్రేరణల ద్వారా స్కలనాన్ని తొలుత విసర్జించమని చెప్పాలి. స్కలన సంకేతం వెలువడనంతసేపు రతిలో వాంఛను, ప్రేరణను కొనసాగిస్తూ రతి చేయవచ్చు. స్కలన సమయమైపోతుందన్న సేపు రతి చేయవచ్చు. అలాగే ఆయన హస్త మైధునం చేసుకునే సమయంలో కూడా ఈ టెక్నిక్‌ అనుసరించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Best Telugu Sex Stories

Tuesday, 20 June 2017

నా భార్య భావప్రాప్తి అంటే ఏంటో చెప్పమంటోంది.. ఏం చేయాలి?

RareDesi.com

Telugu Sex Storiesనాకు వివాహమై ఆర్నెల్లు అయింది. శృంగారంలో ఎలాంటి లోటూ లేదు. ఇద్దరం ఒకరినొకరు సహకరించుకుంటూ పడక గదిలో ఎంజాయ్ చేస్తున్నాం. అయితే, 10-15 నిమిషాల పాటు సెక్స్ చేశాక నేను భావప్రాప్తి పొందుతున్నాం. కానీ నా భార్యలో మాత్రం ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు. భావప్రాప్తి కలిగిందా అని అడిగితే అంటే ఏంటని అడుగుతోంది. ఎలా సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు.

సాధారణ రతిక్రీడలో పాల్గొనే దంపతుల్లో పురుషుని కంటే స్త్రీయే త్వరగా భావప్రాప్తి చెందుతుంది. శీఘ్రస్ఖలనం ఉన్న పురుషుల వల్ల మాత్రమే స్త్రీలను సంతృప్తి పరచలేరు. భావప్రాప్తి చక్కగా తృప్తి చెందితే భర్త తన పనయిపోగానే ప్రక్కకు తిరిగి పడుకున్నా స్త్రీ పెద్దగా బాధపడదు. అదే తనకు తృప్తి కలుగకుండా మగవాడు తను మాత్రమే తృప్తి పడి వెంటనే ప్రక్కకు తిరిగి పడుకుంటే మాత్రం ఆడవాళ్ళు మహా కోపాద్రుక్తులై అత్యంత చిరాకు చెందుతారు.

నిజానికి భావప్రాప్తి కలగడం వాళ్ళ అదృష్టంగా భావించాలి. సెక్స్ కన్నా కూడా జీ-స్పాట్‌ని, జననావయవాల్లోని ఇతర ప్రాంతాల్ని వ్రేళ్ళతో స్పృశించినప్పుడు తీవ్రమైన భావప్రాప్తి కలుగుతుంది. కానీ చాలామంది ఆడవారు ఇదేదో అసహజ శృంగార ప్రక్రియనుగా భావించి, మగవారితో ఈ పని చేయించుకోవడానికి నిరాకరిస్తుంటారు.

భావప్రాప్తి ఏ విధంగా కలిగినా అదొక అద్భుత ప్రక్రియే. అత్యంత ఆనందాన్నిచ్చేది. అది ఫాంటసీ ద్వారా కలిగినా, వక్షోజాల ద్వారా కలిగినా, క్లిటోరిస్ ప్రేరేపణ ద్వారా కలిగినా, రతికేళివలన కలిగినా, జీ-స్పాట్ స్టిమ్యులేషన్ ఇలా ఏవిధంగా కలిగినా అది భావప్రాప్తి పొందిన ప్రతిసారీ కొత్త అనుభూతినిస్తుంది. అందువల్ల సెక్స్ చేయడం కంటే కూడా ఉపరతి ద్వారా కూడా భావప్రాప్తి పొందేలా చేయవచ్చు. అప్పటికీ వీలుపడని పక్షంలో సెక్స్ వైద్యుని కౌన్సెలింగ్ తీసుకోండి.

Best Telugu Sex Stories

Monday, 19 June 2017

రతిలో పాల్గొనండి.. ఒత్తిడిని తగ్గించుకోండి..!

RareDesi.com

Telugu Sex Stories రతిలో పాల్గొనండి.. ఒత్తిడిని తగ్గించుకోండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రతి క్రీడ వల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే మంచి కెమికల్స్ విడుదల అవుతాయి. తద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ఇవి గ్రేట్‌గా తగ్గిస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో ఒత్తిడిని ఇవి మటాష్ చేస్తాయి. రతి క్రీడలో పాల్గొనడం వల్ల, శరీరంలో ఎలాంటి నొప్పులనైనా సరే తక్షణం నివారిస్తుంది. చాలా మంది పురుషులు హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారు, రెగ్యులర్‌గా రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ ఆరోగ్యంగా ఉంచి, క్యాలరీలను కరిగిస్తుంది. ఇంకా కండరాలను బలోపేతం చేస్తుంది. ఇకపోతే.. ఎవరైతే రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటారో అలాంటి వారిలో హార్ట్ సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషులు శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కండరాలు విశ్రాంతి పొందుతాయి. నిద్రించే ముందు సెక్స్ లో పాల్గొనడం మజిల్ రిలాక్సేషన్ వల్ల మంచి నిద్రపడుతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవచ్చు.

Best Telugu Sex Stories

నా భర్తకు అత్తామామలున్నారని కూడా లేదు.. పదేపదే పిలుస్తున్నారు. ఏం చేయాలి?

RareDesi.com

Telugu Sex Stories నాకు ఇటీవలే వివాహమైంది. నేను ఒక్కతే కుమార్తెను కావడంతో నా భర్తను మా అమ్మావాళ్లు ఇల్లరికం తెచ్చుకున్నారు. దీంతో నా భర్త, నేను కలిసి పుట్టింట్లోనే ఉంటున్నాం. అయితే, మా ఇల్లు చిన్నది కావడంతో రెండు పడక గదులు పక్కపక్కనే ఉన్నాయి. ఏ గదిలో చిన్నపాటి చప్పుడు వచ్చినా మరో గదిలోకి వినపడుతుంది. అందువల్ల మేము సెక్స్‌లో పాల్గొన్నపుడు కూడా చిన్నపాటి శబ్దం కూడా రాకుండా పాల్గొంటాం. దీనికి తోడు నా భర్తకు కోర్కెలెక్కువ. దీంతో పగటి పూటా ఏ మాత్రం అవకాశం దొరికినా వెంటనే పడక గదిలోకి దూరేసి.. రమ్మంటున్నాడు. ఆ సమయంలో మా అమ్మానాన్న హాల్లోనే టీవీ చూస్తుంటారు. వాళ్లు టీవీ చూస్తుంటే నేను పడక గదికి వెళ్లి తలుపులు వేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని నా భర్తకు చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం లేదు. అప్పటికీ రాత్రి పూటంతా ఆయన కోరినట్టుగా నడుచుకుంటున్నా. అయినా పగటి పూట కూడా కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలి.? సాధారణంగా చాలా మంది కొత్త దంపతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఇది. అమ్మనాన్నలు కలిసే ఉండటం వల్ల పెళ్లయిన కొత్తలో వీరి శృంగార జీవితానికి ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఈ సమస్య కొందరిలో మానసికంగానూ, మరికొందరికి ఏకాంత గది, సమయం రూపంలోనూ తలెత్తుతుంది. ఇంకొందరికీ.. బెడ్‌రూం సమస్య ఉంటుంది. కొన్ని ఇళ్ళలో పక్కపక్కనే బెడ్‌రూమ్‌లు ఉంటుంటాయి. ఒక గదిలో కొత్తగా పెళ్లయిన జంట ఉంటే.. మరోగదిలో తల్లిదండ్రులు/అత్తామామలు ఉంటారు. ఇలావుండటం వల్ల భార్యతో మనస్సు విప్పి మాట్లాడుకోవాలన్నా.. సెక్స్‌లో పాల్గొనాలన్నా బిడియంతో తలదించుకుంటారు. మరోవైపు.. రత్రి క్రీడా సమయంలో టెన్షన్‌తో హడలెత్తిపోతుంటారు. దీనివల్ల అంగస్థంభన సమస్యా ఉత్పన్నమవుతుంది. ఇలాంటి వారికి మానసిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. దీనిపై మానసిక నిపుణులు మాట్లాడుతూ ఇలాంటి వారి సమస్యను సైకోజెనిక్ ఎరెక్ట్రల్ డిస్‌ఫంక్షన్ అని అంటారు. దీన్ని సిట్యుయేషనల్ ఈ.డి. అని కూడా పిలుస్తారని చెపుతారు. పరిస్థితులు, వాతావరణ ప్రభావం వల్ల కలిగే అంగస్థంభన లోపం, పక్కనే తల్లిదండ్రులు ఉండడం వల్ల కలిగే సిగ్గు, పశ్చాత్తాప భావనలు దీన్ని కలగజేస్తాయని చెపుతున్నారు. తన మనస్సు వాళ్ల ఉనికి కండిషన్ అయిపోయి అంగస్థంభన మీద ప్రభావం చూపిస్తుందని, దీన్ని నయం చేసుకుంటే రతి క్రీడలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవని చెపుతున్నారు. అలాగే, ఇండిపెండెంట్ హౌస్ లేదా బెడ్‌రూమ్ ఉండేలా చూసుకుంటే ఇలాంటి సమస్యలకు చెక్క పెట్టవచ్చని వారు సూచన చేస్తున్నారు. అలాగే, మీ సమస్యను భర్తకు అర్థమయ్యే రీతిలో వెల్లడించండి.. అర్థం చేసుకునేలా ప్రయత్నించండి. సమస్యకు ఇదే పరిష్కార మార్గం.

Best Telugu Sex Stories

నా భార్య ఆ రెండు పద్దతుల్లోనే సెక్స్ చేయమంటోంది.. ముందస్తు అనుభవముందా?

RareDesi.com

Telugu Sex Stories నాకు వివాహమై ఆర్నెల్లు అయింది. నాకు తెలిసిన సెక్స్ భంగిమల్లోనే నా భార్యను సంతృప్తి పరుస్తూ వచ్చాను. అయితే, ఒక రోజున నా భార్య ఉన్నట్టుండి రోజూ ఒకే పద్దతిలోనే చేస్తావా.. కొత్త భంగిమలో చేయని కోరింది. దీంతో ఓ రోజున సెక్స్ పుస్తకాలు తిరగేసి.. అందులో అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఏ పద్ధతి అంటే ఇష్టమని అడిగితే ఆ రెండు భంగిమలు ఇష్టమని చెప్పింది. ఇందులో ఒకటి నేను పైన ఉండి చేసే పద్ధతి ఒకటి, రెండోది డాగీ స్టయిల్‌లో చేయమంటోంది. దీంతో నాకో సందేహం వచ్చింది. ఖచ్చితంగా నా భార్యకు ముందస్తు అనుభవం ఉంటుందని భావిస్తున్నా. నా సందేహం నిజమై ఉంటుందా?

సాధారణంగా శృంగార జీవితం అనేది ఒకే రీతిలో ఉంటే కొంత కాలానికి బోర్ అనిపించక మానదు. అందుకే మన్మథ మారాజులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని ఉవ్విళ్ళూరుతుంటారు. దాంపత్యంలో పాల్గొనే దంపతులు ఒకరి ఇష్టాయిష్టాలను తెలుసుకుని నడుచుకోవాలి. ముఖ్యంగా పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందుతారు. అయితే, శృంగార జీవితంలో దంపతులు మూడు రకాల సెక్స్ పద్ధతుల్లోనే సెక్స్ చేస్తుంటారు. వీటిలో మహిళలు కూడా రెండు పద్ధతులను అమితంగా ఇష్టపడుతుంటారు. రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు. పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.

Best Telugu Sex Stories

పురుషుల్లోనూ జీ స్పాట్ ఉంటుందని విన్నా.. తాకుతానంటే నా భర్త ఒప్పుకోరు.. ఎందుకని?

RareDesi.com

Telugu Sex Stories నా వయస్సు 32 యేళ్లు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఓ పుస్తకం చదువుతూ స్త్రీలలో ఉన్నట్టుగానే పురుషుల్లోనూ జి స్పాట్ ఉన్నట్టు చదివాను. అది పాయువుకు దగ్గరగా ఉంటుందని చదివాను. అయితే, పురుషులు స్త్రీల జీ స్పాట్‌ను తాగినట్టుగానే, నేను కూడా దాన్ని తడుముదామని అడిగితే.. ఆయన ఒప్పుకోవడం లేదు. పైగా మగాళ్లకు అలాంటిదేమీ ఉండదని వాదిస్తున్నాడు. నిజంగా పురుషులకు జి స్పాట్ ఉంటుందా? ఉండదా? మీరు చదివింది నిజమే. పురుషులకు కూడా జీ స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్ ఒక గ్రంధి.. అదే ప్రొస్టేట్ గ్రంధి. అది పాయువుకు.. వృషణానికి మధ్య ఉంటుంది. ఈ గ్రంధి ప్రధాన కర్తవ్యం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ గ్రంధిని స్పృశించినట్టయితే పురుషులు మరింతగా ఉత్తేజపరుస్తారు. అయితే, పురుషుడు ఒకసారి ఆ ఆనందాన్ని అనుభవిస్తే.. మళ్లీమళ్లీ ఆ తరహా ఆనందాన్ని కోరుకుంటాడు. మరికొందరి పురుషులు ఈ గ్రంధిని తాకినా ఎలాంటి స్పందనా ఉండదు. ఇంకొందరు మీ వారిలానే అలాంటిదేమీ లేదని వాదిస్తుంటారు. ఇక్కడ మీ కోర్కెను నెరవేర్చుకోవాలంటే భర్తకు నచ్చజెప్పి ఆ కోర్కెను తీర్చుకోవచ్చు.

Best Telugu Sex Stories

Monday, 29 May 2017

ఆ అబ్బాయిని చూస్తే వక్షోజాగ్రాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కంట్రోల్ కావడంలేదు

RareDesi.com

Telugu sex stories problems నేను ఈమధ్య ఓ సమస్యతో సతమతమవుతున్నాను. తెలియకుండానే నేను ఓ అబ్బాయి ఆకర్షణకు లోనయ్యాను. ఈ విషయం అతడికి తెలియదనుకుంటాను. ఐతే ఆ అబ్బాయిని చూస్తే చాలు. నా నిపుల్స్ నిక్కబొడుచుకుంటున్నాయి. డ్రెస్ బయటకు కనిపిస్తున్నాయి. నిపుల్స్ అలా స్పందించకుండా చేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరడంలేదు. నా వయసు 22 ఏళ్లు. ఈ సమస్యను అధిగమించడమెలా.? శృంగారపరమైన కోర్కెలు కలిగినప్పుడు స్త్రీ, పురుషులు ఎవరిలోనైనా స్పందనలు కలుగుతాయి. పురుషుల్లో అయితే అంగం స్తంభిస్తుంది. అదే స్త్రీల విషయానికి వస్తే యోని వద్ద కండరాల్లో తేడాలు వస్తాయి. అదే సమయంలో స్త్రీ వక్షోజాల్లో కూడా మార్పు కనబడుతుంది. వక్షోజాగ్రాలు నిక్కబొడుచుకోవడం మామూలైన విషయమే. కాబట్టి దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. వాటిని బయటకు కనబడకుండా ఉండేందుకు తగిన బ్రాలు ధరిస్తే సరిపోతుంది.

Best Telugu Sex Stories

Saturday, 27 May 2017

పబ్ పార్టీలో అనుకోకుండా సెక్సులో పాల్గొన్నా. ఆ అనుభవంతో చితికిపోతున్నా.

RareDesi.com

Telugu Sex Stories Problems నా స్నేహితురాలు పబ్ పార్టీకి పిలిస్తే వెళ్లాను. మొదట్లో చాలా సిగ్గుగా అనిపించినా అక్కడ చాలామంది ఫ్రెండ్స్‌ను ఉండటాన్ని చూశాను. మొదట్లో కొద్దిగా బెరుకుగా ఉన్నా.. ఆ తర్వాత్తర్వాత అక్కడి వాతావరణానికి ట్యూన్ అయ్యాను. ఐతే ఇటీవల ఆ పార్టీలో అనుకోకుండా ఓ అబ్బాయితో సెక్సులో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ సెక్స్ అనుభవాన్ని తలచుకుని కుంగిపోతున్నాను. నాకు నిద్రపట్టడంలేదు.

యువతరం పార్టీలకు వెళ్లడం పెరిగింది. పార్టీల్లో ఉత్సాహం, వయసు చేసే అల్లరి ఎదురుగా కనిపించే ఆకర్షణ అందాలు అన్నీ కలిపి మనసును సెక్సు వైపుకు మళ్లిస్తుంటాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపునే లైంగిక ఆనందంలో మునిగిపోతారు. ఐతే లైంగిక సంబంధానికి మనసు సిద్ధంగా లేకపోయినా అక్కడి వాతావరణం వత్తిడి వల్ల బలవంతంగానే కొందరు సెక్సులో పాల్గొనే పరిస్థితి వస్తుంది. అప్పుడు సెక్స్ సుఖం చవిచూశాక మనసులో తలెత్తే అలజడి అంతాఇంతా కాదు. తప్పు చేశానన్న భావన. గర్భం వస్తుందేమోనన్న భయం. ఏమైనా ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనన్న సందేహం, అన్నీ కలిపి మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. అందువల్ల పార్టీలకు వెళ్లేముందు గట్టిగా ఓ నిర్ణయాన్ని అనుకుని వెళ్లాలి. అక్కడ వాతావరణం మనసును అల్లకల్లోలం చేస్తున్నా. మనసులో గూడుకట్టుకున్న దృఢసంకల్పంతో అటువైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. మీ విషయంలో అనుకోకుండా జరిగిపోయిన తప్పుకు మళ్లీ ఆలోచించి మనసు పాడుచేసుకోవడం అనవసరం. అదో పీడకలగా మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపేందుకు ప్రయత్నించండి.

Best Telugu Sex Stories

Friday, 26 May 2017

ప్రతిరోజూ కండోమ్ ఉపయోగించి సెక్స్ చేస్తావేమిటి అని విసుక్కుంటోంది. వేరే మార్గం?!!

RareDesi.com

Telugu Sex Stories problems గర్భం రాకూడదని నా భార్యతో నేను సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ వాడుతున్నాను. దీనితో ఆమె విసుక్కుంటోంది. ప్రతిరోజూ కండోమ్ ధరించి చేస్తావేమిటి అని మండిపడుతోంది. ఆమె కొన్ని రోజులు చెప్పి ఆ రోజుల్లో కండోమ్ లేకుండా పాల్గొనమంటోంది. అసలు అండం విడుదల సమయంలోనే కండోమ్ వాడితే సరిపోతుందా.? ఈ అండం విడుదలయ్యేందుకు ఖచ్చితమైన రోజులు ఏమైనా ఉన్నాయా..? గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు మింగి సెక్సులో పాల్గొనవచ్చా.?

స్త్రీలకు మెన్సస్ వచ్చిన తర్వాత రోజు నుంచి 18వ రోజు వరకూ గర్భం వచ్చే కాలం. నెల మధ్యలో లేదంటే మరెప్పుడైనా సెక్సులో పాల్గొంటే గర్భం రాకుండా ఉండేందుకు టుడే- వెజైనల్ మాత్రలు ఉపయోగపడుతాయి. ఈ టాబ్లెట్లు సెక్సుకు ముందు స్త్రీలు యోనిలో పెట్టుకోవాలి. ఇవి మింగే టాబ్లెట్లు కాదు. యోని లోపల పెట్టుకునే ఈ టాబ్లెట్లు ఎలాంటి అనారోగ్యాన్ని కలిగించవు. ఐతే ఎన్నిసార్లు సెక్సులో పాల్గొంటే అన్నిసార్లు ఈ మాత్రలను సెక్సుకు ఉపక్రమించబోయే పది నిమిషాల ముందు యోనిలో ఉంచుకోవాలి. ఇవి వెంటనే కరిగిపోతాయి. అలా కరిగిన ఈ మాత్రలు వీర్యకణాలను నిర్వీర్యం చేసి గర్భం రాకుండా చేస్తాయి.

Best Telugu Sex Stories

Thursday, 25 May 2017

అతడి చేయి అనుకోకుండా నా వ్యక్తిగత భాగంపై తగిలింది. అలా చేసేశాడు. ఇప్పుడెలా.?

RareDesi.com

Telugu Sex Stories problems మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. ఇంటర్ ముగిసి డిగ్రీకి వచ్చేశాం. ఇప్పటికీ ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటుంటాం. మేమిద్దరం స్నేహితులమైనప్పటికీ దూరపు చుట్టరికం ఉంది. నాకు 20 ఏళ్లు దాటాయి. అతడికి 22 ఏళ్లు. ఇటీవల ఇద్దరం ఇలా కలబడుతూ కొట్టుకుంటున్న సమయంలో అతడి చేయి అనుకోకుండా నా వ్యక్తిగత భాగంపై తగిలింది. దాంతో నాలో అదోవిధమైన అలజడి రేగింది. అతడు కూడా నన్ను ఏదోలా చూసాడు. అలా 10 నిమిషాల పాటు చూస్తూనే మెల్లగా నాపైకి వచ్చి సెక్స్ చేయబోయాడు. నా మనసులో వారించాలని ఉన్నా వారించలేకపోయాను. ఇద్దరం సెక్సులో పాల్గొన్నాం. ఇప్పుడు మా పెద్దవాళ్లకు తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. ఏం చేయాలి..?

ఇలాంటి అరుదైన సంఘటనలు కొందరి విషయంలో జరుగుతుంటాయి. సహజంగా చిన్నప్పట్నుంచి స్నేహితులుగా ఉన్నవారి విషయంలో వారిపై పెద్దల అజమాయిషీ తక్కువగానే ఉంటుంది. స్నేహితులే కదా అని అమ్మాయి, అబ్బాయిలను స్వేచ్ఛగా వదిలేస్తారు. యుక్త వయసు వచ్చినా పట్టించుకోరు. కానీ ఇదే ఇబ్బంది తెస్తుంది. చిన్నప్పుడు వారిలో ఉన్నటువంటి భావాలు పెద్దయిన తర్వాత కూడా ఉన్నప్పటికీ శరీరంలో వచ్చే మార్పులు వారిలో ఏవేవో ఆశలు రేకెత్తిస్తాయి. యవ్వనంలో ఉన్న అమ్మాయి శరీరం అబ్బాయి శరీరానికి తాకినపుడు కలిగే స్పందనల ఫలితం భిన్నంగా ఉంటుంది. అదే చివరికి సెక్స్‌కు దారితీస్తుంది. ఈ కోర్కెను కొంతమంది మాత్రమే అదిమిపెట్టుకోగలరు. చాలామంది స్నేహితుడు లేదా స్నేహితురాలుగా చిన్నప్పట్నుంచి కలిసే పెరిగారు కాబట్టి వెంటనే తమలో రేగిన కోర్కెను క్యాజువల్‌గా చెప్పేస్తారు కూడా. అది అవతలివారిలోనూ ఉన్నట్లయితే ఇక వారు సెక్సులో పాల్గొనడం సుళువయిపోతుంది. కనుక యుక్తవయసు వచ్చిన పిల్లలకు సెక్సుకు సంబంధించిన పరిజ్ఞానం, విషయాలను వీలు దొరికినపుడల్లా తల్లిదండ్రులు చెపుతుండాలి. లేదంటే స్నేహితులుగా ఉన్నవారు కాస్తా పెళ్లి కాకుండానే సెక్సు జీవితాన్ని గడిపేస్తారు. ఇక పెళ్లికి ముందు సెక్స్ అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఒకవేళ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయం పెద్దలతో చెప్పి పెళ్లాడి తదుపరి దాంపత్య సుఖాన్ని ఆస్వాదించవచ్చు.

Best Telugu Sex Stories

Wednesday, 24 May 2017

మావారు ఆ విషయంలో మహా స్ట్రాంగ్ అంటోంది. స్త్రీలు ఇలా చెప్పుకోవచ్చా.?

RareDesi.com

Telugu Sex stories ఇటీవలే కొత్తగా ఉద్యోగంలో చేరాను. నేను బిడియస్తురాలిని కావడంతో ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ ఓ వారం క్రితం నాకంటే రెండుమూడు సంవత్సరాలు పెద్దదైన మరో సహఉద్యోగి నాతో పరిచయం చేసుకుంది. ఆమె మాటతీరు నాకు బాగా నచ్చింది. ఇద్దరం ఆఫీసులో ఎన్నో విషయాలపై చర్చించుకున్నాం. కానీ మొన్న హఠాత్తుగా సెక్స్ విషయాలు గురించి చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త సెక్స్ చేయడంలో చాలా పవర్ ఫుల్ అనీ, ఇంకా ఏవేవో బెడ్రూం సంగతులు చెప్పింది. పడకగది సంగతులు నాతో పంచుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ విషయాలు స్త్రీలు కూడా చెప్పుకుంటారా.? ఆమె నాతో ఇలా చెప్పుకోవచ్చా.? ఇలాగే మరొకరి వద్ద చెబితే ఆమె వ్యక్తిగత జీవితం పలుచనైపోదా.?

సాధారణంగా భార్యాభర్తల శృంగార జీవితంలో చోటు చేసుకునే ప్రతి సంఘటన, ముద్దూముచ్చట్లు అత్యంత రహస్యంగా ఉండాలని ప్రతి స్త్రీపురుషుడూ కోరుకుంటారు. కానీ ఇవి ఎలాగో లీకవుతుంటాయనీ, ఈ రహస్యంపై యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీదారు మెకాఫీ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలను బహిర్గతమయ్యాయి. అందులో వెల్లడైన ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యం కలిగించకమానవు. పురుషుల కంటే అధికంగా స్త్రీలే తమ ముద్దముచ్చట్లను వీడియోలో చిత్రీకరించి తమ స్నేహితులకు మొబైల్ ద్వారా పంపుతున్నట్టు తేలింది. శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజిలు, ఎమ్మెమ్మెస్‌లు పంపుతామని 59 శాతం మంది మహిళలు అంగీకరించగా, ఈ విషయంలో పురుషుల శాతం 57. ఇక, ఇలాంటి ప్రైవేటు విషయాలను వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, ఈ విషయంలోనూ పురుషుల కేవలం 27 శాతం మంది మాత్రమే తమ వ్యక్తిగత విషయాలను చిత్రీకరిస్తామని చెప్పారు. ఈ సర్వేను 18 - 55 యేళ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై సర్వే నిర్వహించింది. కాబట్టి అత్యంత సన్నిహితంగా మెలగేవారితో స్త్రీలు కూడా తమ పడక గది అనుభవాలను పంచుకుంటారని తేలింది. ఇకపోతే బెడ్రూం సంగతులను మీకు చెబితే మీరు లీక్ చేస్తారని ఆమె అనుకోకపోవచ్చు. జీవితంలో అన్ని విషయాల్లానే సెక్స్ కూడా ఒకటి కాబట్టి దాని గురించి ఎప్పుడోసారి చర్చ రావడం మామూలే. దీని గురించి అంతగా ఆలోచించాల్సినవసరం లేదు.

Best Telugu Sex Stories

Tuesday, 23 May 2017

24 యేళ్లు.. బక్కపలచని శరీరం.. వక్షోజాలు చాలా చిన్నవి. ఏం చేయాలి?

RareDesi.com

Telugu Sex Stories నా వయస్సు 24 యేళ్లు. రీసెర్చ్ చేస్తున్నా. ఇది పూర్తయిన తర్వాత వివాహం చేయాలని ఇంట్లోని పెద్దలు భావిస్తున్నారు. ఇక్కడ నా సమస్య ఏంటంటే.. నేను బక్కపలచగా ఉంటా. ఎత్తు మధ్యస్తంగా ఉంటాను. శరీర నిర్మాణం అంతంతమాత్రమే. ముఖ్యంగా వక్షోజాల సైజులు చాలా చిన్నవి. వీటన్నింటికితోడు వివాహంపట్ల ఆసక్తి లేదు. ఈ పరిస్థితుల్లో వివాహం చేసుకుంటే నాతోపాటు.. నాభర్తను సంతృప్తి పరచగలనా అనే సందేహం నెలకొంది. ఏం చేయాలి? శరీర నిర్మాణం, వక్షోజాల సైజులు సెక్స్ సామర్థ్యానికి కొలబద్ధలుకావు. వక్షోజాలు పెద్దవిగా ఉన్నా. చిన్నవిగా ఉన్న వాటివల్ల కలిగే స్పందనలు మాత్రం ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా వక్షోజాల్లోని నరాగ్రాల నిర్మాణం అందరిలోనూ ఒకేలా ఉంటుంది. పైగా పెద్ద వక్షోజాలు ఉన్నవారి కంటే. వక్షోజాలు చిన్నవిగా ఉన్నవారిలోనే ప్రేరణలు ఎక్కువ కలుగుతాయి. అదేవిధంగా కామ ప్రభావం స్త్రీపురుషుల వ్యక్తిగత మానసికస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే, వక్షోజాలు పెద్దవిగా ఉండటం, శరీర నిర్మాణం చక్కగా ఉన్నట్టయితే రతి ప్రక్రియపై అధిక ఆసక్తి కలుగుతుంది. అయితే, లైంగికతృప్తికి, శరీరాకృతికి ఎలాంటి సంబంధంలేదు. అందువల్ల ఎలాంటి ఆలోచనలు, అపోహలు పెట్టుకోకుండా, వివాహం చేసుకుని, హాయిగా దాంపత్య జీవితాన్ని కొనసాగించండి.

Best Telugu Sex Stories

Monday, 22 May 2017

ఆ సమయాన మహిళల్లో కోరికలు గుర్రాలై పరుగెడుతాయట.. ఏ సమయంలో..?

RareDesi.com

సాధారణంగా ముట్లు (బహిష్టు) ఆగిపోయే సమయం వచ్చిందంటే మహిళల జీవితం ఇక ముగిసినట్లేనని చాలా మంది భావిస్తుంటారు. ఇక అక్కడ నుంచి కోరికలన్నీ చచ్చిపోతాయని, నైరాశ్యం వస్తుందని చెబుతుంటారు. కానీ పరిశోధనలు మరోలా చెబుతున్నాయి. అంతటితోనే జీవితం ఆగిపోతుందని చాలా మంది మహిళలు భావించడం లేదని ఆ సమయంలోనే మహిళలు మునుపటి కంటే ఎక్కువ శృంగార సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. రుతుక్రమం నిలిచిపోయే దశ 45-55 ఏళ్లకు మధ్యలో వస్తుంది. దీనినే మెనోపాజ్ అంటారు. హార్మోన్‌ల విడుదల సమయంలో గణనీయమైన మార్పులు వస్తాయని చెబుతుంటారు. మార్పులు వచ్చేది నిజమే అయినా విపరీతమైన మార్పులు అందరిలో కాదని పరిశోధకులు అంటున్నారు. మెనోపాజ్ దశలోకి మహిళలు వచ్చాక శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుందని చెబుతుంటారు. కానీ అదంతా ఒట్టిదేనని అంటున్నారు పరిశోధకులు. బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ పరిశోధకుల చేపట్టిన అధ్యయనంలో ఇవన్నీ అపోహలేనని తేలింది. మహిళల శృంగార ఆరోగ్యంపై కొన్నేళ్లపాటు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రీ మెనోపాజ్‌ మహిళల్లో కేవలం 22శాతం, పోస్ట్‌ మెనోపాజ్‌ మహిళల్లో కేవలం 23 శాతం శృంగార వాంఛలు తగ్గినట్టు వారి అధ్యయనంలో తేలింది. మిగిలిన 77 నుంచి 78 శాతం మంది తమ లైంగిక కోరికలను యథాతధంగా వెల్లడించారు. మరికొందరు ఇంకా ఎక్కువ కోరికలున్నట్లు వెల్లడించారు. ప్రీ మెనోపాజ్‌ మహిళల్లో 7 శాతం, పోస్ట్‌ మెనోపాజ్‌ మహిళల్లో 8 శాతం లైంగిక వాంఛలు పెరిగినట్టు తేలిందట. అంటే మహిళల్లో లైంగిక వాంఛలు స్థిరంగా ఉన్నట్టుగా పరిశోధకులు పేర్కొన్నారు. సో.. ఆ సమయంలో కోరికలు గుర్రాలై పరిగెడుతాయే తప్ప తగ్గే ప్రశ్నే లేదన్నమాట.

Best Telugu Sex Stories

Sunday, 21 May 2017

లో నెక్ దుస్తులు ధరించి పరాయి పురుషులతో పరిహాసమాడమని ఒత్తిడి.. ఎందుకని!

RareDesi.com

నా వయస్సు 32 యేళ్లు. నా భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. యేడాదిలో రెండుసార్లు వస్తుంటారు. మాకోపాప ఉంది. ప్రతి రోజూ ఆయన ఫోనులో మాట్లాడుతుంటారు. ఒక రోజున మాటల సందర్భంలో సెక్సీ ఇన్నర్‌‌వేర్స్ కొనుగోలు చేయమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సెక్సీ ఫోటోలు పంపించి ఇందులో ఉన్నట్టుగా డ్రెస్‌లు కొనుగోలు చేసి ధరించమని సూచించారు. ఆ ఫోటోలో ఉన్న దుస్తులు స్తనద్వయం కాలువ భాగం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా లో నెక్ దుస్తులు. ఇలాంటి దుస్తులు ధరించి, పబ్లిక్ స్థలాలకు వెళ్లి పరాయి పురుషులతో పరిహాసమాడమని చెప్పారు. ఇలా ఎందుకు చేయమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజానికి ఈ మాటలు చెప్పినపుడు ఆయన జోక్ చేస్తున్నారని నేను భావించాను. కానీ, ఆయన నిజంగానే పదేపదే చెప్పి ఆ తరహా దుస్తులు కొనుగోలు చేసి. ధరించేలా చేశారు. స్వదేశంలో ఉన్న సమయంలో ఆయన ఆ విధంగా ఎపుడూ ప్రవర్తించిన దాఖలాలు లేవు. కానీ ఇపుడు ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఏం చేయాలి. ఈ ఆలోచన వెనుక ఏదో ఆలోచన దాగివున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. విదేశాల్లో ఉన్న పురుషులు.. తమ భార్యల మనస్సులను తెలుసుకునేందుకు ఈ తరహా ఆలోచన చెప్పినట్టుగా తెలుస్తోంది. లేదా పరాయి పురుషునితో సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచనతో చెప్పారా అనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా ఏ భర్త కూడా తన భార్యను పరాయి పురుషులను ఆకర్షించేలా దుస్తులు ధరించి, పరిహాసమాడమని చెప్పరు. అందువల్ల కాస్తంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. అదేసమయంలో భర్త ఒత్తిడికి తలొగ్గి.. ఇష్టంలేని పనులు చేయడానికి అంగీకరించవచ్చు.

Best Telugu Sex Stories

Saturday, 20 May 2017

మేమిద్దరం కలుస్తుంటాం విడిపోతాం. మన ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అనడుగుతోంది.

RareDesi.com

నా వయసు 25 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. నా ప్రేయసికి 22 ఏళ్లు. ప్రస్తుతం ఆమె కూడా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. మేం కాలేజీ డేస్ లోనే కలిశాం. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి కోపమొచ్చి విడిపోయాం. మళ్లీ ఇద్దరం అనుకోకుండా దగ్గరయ్యాం. కలిశాం. ఇలా కలిసినప్పుడు సెక్సులో కూడా పాల్గొన్నాం. ఇలా పలుమార్లు జరిగింది. ఈమధ్య ఓసారి ఇలా కలిసిన తర్వాత ఆమె నాతో మన ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి అని అంది. అదే నాకూ తెలియటం లేదని నేను అన్నాను. అసలు ఎందుకు మేమిలా ఉంటున్నామో తెలియడంలేదు.

మీ ఇద్దరి పరిస్థితి చూస్తుంటే ఒకరిపై ఒకరికి కస్సుబుస్సు అనే తరహా వ్యక్తుల్లా అనిపిస్తున్నారు. ఐతే ఒకరికొకరు కావాలి. ఇద్దరికీ ఒకరంటే ఇంకొకరికి ఇష్టమే. కానీ ఆ విషయాన్ని మీ ఇద్దరిలో ఎవరూ ముందుగా చెప్పరు. ఆమె చెపుతుందని మీరు. మీరు చెపుతారని ఆమె ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రేమించుకుంటున్నారు కనుక పెళ్లికి ముందు సెక్సు సంబంధం కంటే ఇద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా కలిసి ఉండవచ్చు. ఇందుకుగాను మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త ఓ మెట్టు కిందికి దిగి చూడండి. ఆనందం మీ సొంతమవుతుంది.

Best Telugu Sex Stories