RareDesi.com
Telugu Sex Storiesనేను ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డాను. ఆమె కూడా నా ప్రేమను అంగీకరించింది. ఐతే తనకు గతంలో ఓ బాయ్ ఫ్రెండు ఉండేవాడని చెప్పింది. కానీ అతడితో ఓ విషయంలో తెగతెంపులు చేసుకున్నట్లు చెప్పింది. దాంతో ఆమెతో డీప్ గా ప్రేమలో పడిపోయాను. సెక్స్ తప్ప అన్నీ అనుభవించాం. ఇక పెళ్లి చేసుకుందామని అనుకుంటుంటే ఆమె పాత్ బాయ్ ఫ్రెండ్ టచ్ లోకి వచ్చాడట. నన్ను మెల్లిగా వదిలేసి అతడిని కలుస్తోంది. నేను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ఫోన్ కట్ చేస్తోంది. నాకు పిచ్చెక్కిపోతోంది. ఏం చేయాలి.?
romance
ఆ అమ్మాయిని మర్చిపోవడం మంచిది. కొందరు అబ్బాయిల్లానే కొందరు అమ్మాయిలు కూడా చంచల స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు తమ నిర్ణయాలను హఠాత్తుగా మార్చేసుకుంటారు. మీరు పెళ్లాడాలనుకునే సమయంలో ఆమె తన పాత బాయ్ ఫ్రెండుతో కలవడం, మిమ్మల్ని మర్చిపోవడం జరిగిపోయింది. కనుక ఆమెతో పరిచయం ఓ పీడకలగా అనుకుని మర్చిపోయేందుకు ప్రయత్నించండి. లేదంటే పెళ్లయ్యాక ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు మరీ బాధపడిపోయేవారు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment