Monday, 3 October 2016

మీ వివాహ బంధం సమస్యల్లో ఉందని తెలుసుకోవడం ఎలా?

RareDesi.com

Telugu Sex Storiesమీ వివాహ బంధం సమస్యల్లో ఉందని ఎలా తెలుసుకోవడం అనే అనుమానముందా అయితే ఈ కథనం చదవండి. తగినంత సమయం ఉన్నప్పటికీ. ఇద్దరి అభిరుచులు కలవడం లేదంటే వివాహ బంధం సరిగ్గా లేదనేందుకు సంకేతమని మానసిక నిపుణులు అంటున్నారు. భాగస్వాములు ఇద్దరూ అపరిచితుల్లాగా వ్యవహరిస్తుంటే, ఎక్కువ సమయం దానిగురించి ఆలోచించాల్సి ఉంటుంది.

ఒకానొక సమయంలో, ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు అసహ్యించుకుంటే, ప్రతి చోటా ఒకరిపనిని ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడితే అది కూడా మీ వివాహ బంధం సరిగ్గా లేదనేందుకు సంకేతంగా మిగిలిపోతుంది. మీ భాగస్వామి మీరు చేసే ప్రతి పనిని విమర్శిస్తుంటే, మీ వివాహం సమస్యలతో ఉన్నాదని హెచ్చరించే చిహ్నాలలో ఒకటి.

మీ భాగస్వామి మీతో ఏ విషయాన్నీ పంచుకోకపోతే, మీ ఇద్దరి మధ్య ఉన్న మానసిక దూరం పెరుగుతుందని అర్ధం. అంతేకాకుండా, మీరు అతను లేదా ఆమెతో మీ భావాలను పంచుకోవాలి అనుకోకపోతే, మీరు మీ భాగస్వామితో సౌకర్యవంతంగా లేరని అర్ధమని.. ఇలాంటివి భాగస్వాముల మధ్య వుంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు అంటున్నారు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment