Thursday, 13 October 2016

నేను పెళ్లి చేసుకోబోయే యువతికి సెక్స్ అనుభవం ఉందట.. తృప్తి పరచగలనా?

RareDesi.com

Telugu Sex Storiesత్వరలోనే నేను వివాహం చేసుకోబోతున్నా. పెద్దలు కుదిర్చిన వివాహమే. నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఆ తర్వాత మేమిద్దరం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆ తర్వాత గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నాం. ఇద్దరం విద్యావంతులమే. అయితే, మా మాటల సందర్భంలో సెక్స్ ప్రస్తావన వచ్చింది. ఆ మాటల్లో ముందస్తు అనుభవం ఉందా అని ప్రశ్నించాను. దానికి ఎదురు ప్రశ్న వేయడంతో నేను అబద్ధం చెప్పలేక ఉందని చెప్పాను. ఆమె కూడా ఉందని చెప్పింది. తన క్లాస్‌మెట్స్‌లలో ఒకరితో సెక్స్ అనుభవం ఉందని చెప్పింది. ఇపుడు నా సందేహం ఏంటంటే.. సెక్స్ అనుభవం ఉన్న ఆ యువతిని పెళ్లి చేసుకున్న తర్వాత పడక గదిలో తృప్తి పరచగలనా అనేది నా సందేహం. ఏం చేయాలి.

సాధారణంగా చాలా మంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది యువకులు తమ మనస్సుకు నచ్చిన వితంతు మహిళలను కూడా పెళ్ళి చేసుకుంటుంటారు. ఇలాంటి మహిళలకు తొలి భర్తతో సెక్స్ అనుభవం ఉంటుంది. కానీ వీరిని పెళ్లి చేసుకునే యువకులకు మాత్రం ముందస్తు సెక్స్ అనుభవం ఉండక పోవచ్చు. కానీ, ఇలాంటి జంటలెందరో తమ దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు.

నిజానికి సెక్స్‌లో ఒక యువతి లేదా మహిళను తృప్తి పరచాలంటే మనస్సు నిగ్రహంగా ఉంచుకుని, సెక్స్ సామర్థ్యం పుష్కలంగా ఉంటే చాలు. పడక గదిలో అవధుల్లేని దాంపత్య జీవితాన్ని అనుభవించొచ్చు. అలాగే, ఏ యువతీ అంగ పరిమాణం గురించి పట్టించుకోదు. సెక్స్ అనుభవం లేని యువతి అయినా.. అనుభవం ఉన్న మహిళ అయినా సరే వారికి కావాల్సింది సమర్థవంతంగా సెక్స్‌లో పాల్గొని తృప్తి పరచడమే. పురుషుడిలో ఆ తరహా సామర్థ్యం ఉంటే ముందస్తు సెక్స్ అనుభవం ఉన్న మహిళలను వివాహం చేసుకోవడంలో తప్పులేదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment