RareDesi.com
కాలేజీ డేస్‌లో ఆ అమ్మాయంటే అందరూ పడిచచ్చేవారు. అంతటి అందగత్తె ఆమె. నేను చదువుల్లో ఫస్ట్. పెళ్లి విషయానికి వచ్చేసరికి నేను మా కాలేజీ బ్యూటీ అయిన అమ్మాయినే పెళ్లాడుతానని పట్టుబట్టా. అప్పటికే మంచి ఉన్నతస్థాయి ఉద్యోగంలో నేను కుదురుకోవడంతో ఆమె పేరెంట్స్‌తో పాటు ఆమె కూడా ఓకే చెప్పేసింది. పెళ్లయ్యాక అందమైన భార్యతో దాంపత్యం స్వర్గం చూపిస్తుందని అనుకున్నాను. కానీ పూర్తిగా రివర్స్ అయింది. ఆమెలో సెక్స్ కోర్కెలు లేవు. ఏదో రెండు నెలలకు ఓసారి మొక్కుబడిగా, అది కూడా నేను ఎంతో ఫోర్స్ చేస్తేనే ఒప్పుకుంటుంది. నాకు రోజూ కావాలని అడిగితే. తన అందం పాడయిపోతుందనీ, అందువల్ల రెండుమూడు నెలలకోసారి పాల్గొందామని అంటోంది. గట్టిగా నిలదీస్తే, జీవితంలో సెక్స్ ఒక్కటే ముఖ్యమా. ఇంకా ఏమీ లేవా ఏంటీ. ఐనా సెక్స్ కోసం ఇంతగా ఎగబడతావేమిటి అని ప్రశ్నలు వేస్తోంది. ఆమెను నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడంలేదు. కొందరు అమ్మాయిల్లో సెక్స్ జీవితం పట్ల పలు రకాల అనుమానాలుంటాయి. అలాంటివే మీ శ్రీమతిలోనూ కనిపిస్తున్నాయి. సెక్సులో పాల్గొంటే అందం కోల్పోతామని అనుకోవడం అపోహ అవుతుంది. సెక్సులో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహం సంతరించుకుంటుంది. పెళ్లయ్యాక దంపతుల మధ్య దాంపత్య సుఖానికి ఎడబాటు కలిగితే దాని పర్యవసానాలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, ఇలా దూరంగా ఉండవచ్చు కానీ ఆరోగ్యవంతులైనవారు ప్రతి రోజు సెక్సులో పాల్గొనడం వల్ల అందం పాడైపోవడం వంటిదేమీ ఉండదు. కాబట్టి ఆమెకు ఈ విషయాలు తెలియజేస్తే దారికి రావచ్చు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment