Sunday, 3 April 2016

నన్ను పైకి రమ్మని ఆయన కింద ఉంటానంటున్నారు. ఎవరు పుడతారు.?

RareDesi.com

మేమిద్దరం పెళ్లి చేసుకుని రెండేళ్లు దాటింది. ఐతే పిల్లలు పుట్టకుండా సురక్షిత మార్గాలు పాటిస్తున్నాం. ఇక ఆ మార్గాలను ఆపేసి పిల్లలు కనాలని నిర్ణయించుకున్నాం. మావారేమో ముందుగా అమ్మాయిని కందామని అంటున్నారు. నాకేమో అబ్బాయి కావాలని ఉంది. ఐతే ఏ భంగిమలో సెక్సులో పాల్గొంటే అబ్బాయి లేదా అమ్మాయి పుడతారు.? వివాహితులకు పిల్లలు విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కోలా కోర్కెలు ఉంటాయి. కానీ ఈ భంగిమలో సెక్సులో పాల్గొంటే ఫలానా శిశువే జన్మిస్తుందని ఎక్కడా నిరూపించబడలేదు. సైన్స్ ప్రకారం పురుషుని వై క్రోమోజోమ్ స్త్రీ ఎక్స్ క్రోమోజోముతో కలిస్తే అబ్బాయి పుడతాడనీ, అలాగే పురుషుని ఎక్స్, స్త్రీ ఎక్స్ తో కలిస్తే అమ్మాయి పుడుతుంది. ఇవికాక మరో ప్రచారం కూడా ఉంది. స్త్రీ సెక్స్ సమయంలో పురుషుని పైకి వచ్చి సెక్సులో పాల్గొని, ఆ సమయంలో పురుషుడు వీర్యాన్ని స్ఖలించినట్లయితే అమ్మాయి పుడుతుందనీ, అలాగే పురుషుడు పైన, స్త్రీ కింద ఉన్న భంగిమలో సెక్స్ చేస్తే అబ్బాయి పుడతారనే ఊహాగానాలున్నాయి. అయితే ఇది నిరూపించబడలేదు. కాబట్టి అదంతా సైంటిఫిక్ వ్యవహారమే. అంటే, XY (అబ్బాయి), XX (అమ్మాయి)

Best Telugu Sex Stories

No comments:

Post a Comment