Sunday, 3 April 2016

ప్రేమ బంధం పటిష్టంగా ఉండాలంటే లైంగిక సంబంధం తప్పదంటున్నాడు. నిజమా.?!!

RareDesi.com

మేమిద్దరం గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. ఈమధ్య పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాం. నేను అమెరికా వెళుతుండగా అతడు లండన్ వెళ్లబోతున్నాడు. మా ఇద్దరి చదువులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుంది. అప్పటిదాకా ప్రేమ బంధం బలంగా ఉండాలంటే ఓ మార్గముందని నా బోయ్ ఫ్రెండ్ చెప్పాడు. అదేమిటని అడిగితే. ఇద్దరం లైంగికంగా ఏకం కావడమేనని అంటున్నాడు. సెక్సులో పాల్గొంటే ప్రేమ అలాగే నిలిచిపోతుందా.? అతడు చెప్పే దాంట్లో నిజముందా.? అతడి అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేమ బంధం అనేది సెక్సుతోనే బలంగా మారుతుందనుకుంటే ప్రేమ పెళ్లిళ్లు ఎందుకు విఫలమవుతున్నట్లు..? కాబట్టి సెక్స్ ప్రక్రియకు ఆవల చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా దగ్గరైతే బంధం దృఢంగానే ఉంటుంది. అంతేతప్ప సెక్సులో పాల్గొన్నంత మాత్రాన ప్రేమ బంధం నిలిచిపోతుందనుకోవడం అపోహే అవుతుంది. పైగా పెళ్లికి ముందు సెక్స్ అనేక అనర్థాలకు కారణమవుతుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment