Sunday, 3 April 2016

గంటసేపు చేస్తే కానీ వదలనంటోంది. అంతసేపూ స్తంభించి ఉండాలంటే.?

RareDesi.com

మా పెళ్లికి ఇంకాస్త టైముంది. ఐతే అంతకంటే ముందే శృంగారంలో ఎంజాయ్ చేద్దామని ఇద్దరం అనుకున్నాం. ఆమె చాలా మోడ్రన్ గాళ్. పైగా శృంగారానికి సంబంధించి నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయాలంటుంది. నాక్కూడా ఆమె అలా చెపుతుంటే ఎంతగానో నచ్చుతుంది. సెక్సులో నాకు నచ్చినవిధంగా అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఆమెతో రతి చేస్తున్నంతసేపూ చాలా ఆనందంగా ఉంటుంది. ఐతే ఇటీవల ఆమెకు సెక్స్ కోర్కెలు విపరీతమయ్యాయి. కనీసం గంటసేపు సెక్స్ కావాలని గొడవ చేస్తోంది. అంతసేపు పురుషాంగం నిలిచి ఉండటం సాధ్యం కావడం లేదు. ఎంతచేసినా అర్థకంటలోపే ఔటయిపోతున్నా. గంటపాటు పురుషాంగం స్తంభించి ఉండాలంటే ఏం చేయాలి.? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.? గంటపాటు పురుషాంగాన్ని స్తంభింపజేసి సెక్స్ చేస్తూ ఉండటం అనేది చాలా అరుదైన విషయంగానే చెప్పాలి. ఏదో ఒక్కసారి సాధ్యమవుతుంది తప్ప ప్రతిసారీ అలా కావాలంటే సాధ్యం కాని విషయమే. ఐతే సెక్స్ చేస్తున్న సమయంలో వీర్య స్ఖలనం అవుతుందనిపించినప్పుడు కొద్దిసేపు సెక్స్ చేయడాన్ని ఆపి ఆ తర్వాత మళ్లీ మొదలెట్టాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కువసేపు అంగాన్ని స్తంభింపచేయడంతోపాటు స్త్రీ కోరుకున్నంతసేపు సెక్స్ చేయవచ్చు. ఇక ఆహారం విషషయానికి వస్తే. బొప్పాయి, అరటిపండ్లు తింటుంటే అందులో ఉన్న పొటాషియం పురుషాంగంలో రక్తసరఫరాను మరింత వేగవంతం చేయడంతోపాటు అంగస్తంభన శక్తిని అందిస్తాయి. అంతేకాదు, గింజ ధాన్యాలు, పాలు, వెన్న వంటివాటిలో జింక్ ఉంటుంది. ఇది సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అందించి సామర్థ్యాన్ని బాగా పెంచుతాయి. ఇంకా వెల్లుల్లి, పెద్దఉల్లిపాయలకు కూడా రక్తసరఫరా మెరుగుదల చేస్తాయి. ఐతే మధుమేహం వ్యాధి ఉన్నవారు తీపి పదార్థాల జోలికి వెళ్లరాదు. అలాగే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నవారు ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చేసుకోవడం మంచిది. ఇలా చేస్తున్నట్లయితే దాంపత్య సుఖాన్ని ఆనందంగా ఆస్వాదించవచ్చు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment