RareDesi.com
నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మూడేళ్లయింది. భార్యగా వచ్చిన నా ప్రేయసి సెక్సుకు అంగీకరించడం లేదు. విసిగిపోయి ఉన్న నాకు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె నన్ను పెళ్లాడుతానంటోంది. మేమిద్దరం ఈమధ్య సెక్సులో కూడా పాల్గొన్నాం. ఆమె తల్లిదండ్రులకు నన్ను చేసుకోవడం అభ్యంతరం లేదు. నా భార్యను విడాకులు అడగడం ఎలా.?
మీరు చెపుతున్నది విడ్డూరంగా ఉంది. ప్రేమ పెళ్లిలో సెక్స్ వద్దనడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. మూడేళ్లపాటు సెక్స్ సుఖమే లేకుండా ఉండటమనేది భయంకరమే. మీ ఆవిడతో దీనిపై ఎందుకు చర్చించలేకపోతున్నారు. ముందుగా మీ పెద్దలకు ఆమె పెద్దలకు ఈ సమస్య గురించి చెప్పండి. వారి జోక్యంతో కూడా పరిస్థితి దిద్దుబాటు కానట్లయితే అప్పుడు విడాకుల గురించి ఆలోచించండి. సెక్స్ సుఖం ఇవ్వకపోవడం అనేది కూడా విడాకులకు అర్హమైనదే.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment