RareDesi.com
నా వయసు 23 ఏళ్లు. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో నేను సెక్సులో పాల్గొనప్పుడు ఆ తర్వాత కనబడకుండా వెళ్లిపోతుంది. పదిహేను రోజుల వరకూ నాతో మాట్లాడదు. నన్ను పలుకరించదు. ఆమెకు ఏమయ్యిందన్న భయంతో నేను కుంగిపోతుంటాను. ఐతే పదిహేను రోజుల తర్వాత మామూలుగా నవ్వుతూ వస్తుంది. మళ్లీ పాల్గొంటే. మళ్లీ అంతే. వెళ్లిపోతుంది. ఎందుకలా చేస్తుంది..?
ఈ విషయం ఆమెను అడగాలి. ఈసారి సెక్సు చేసేందుకు కాకుండా ఆమె సెక్సులో పాల్గొనగానే ఎందుకు అలా వెళ్లిపోతుందో అడగండి. పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొని తప్పు చేశామన్న భావనతో వెళ్లిపోతుందో. లేదంటే సెక్సులో సరైన తృప్తి చెందక అలా అసంతృప్తితో వెళ్లిపోతుందో ఈసారి అడగండి. పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు సమస్యలను, ఇలా భయాందోళనలనే తెస్తాయని గమనించండి.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment