RareDesi.com
నా భార్యతో సెక్సులో పాల్గొనకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. ఐతే ఈమధ్య ఎందుకనో సెక్స్ ముగియగానే కాళ్లు వణుకుతున్నాయి. సెక్స్ చేయాలని ఉన్నప్పటికీ రోజుమార్చి రోజు చేస్తున్నాను. కాళ్లు ఎందుకు వణుకుతున్నాయో తెలియడంలేదు.
సాధారణంగా రతి అనంతరం కాళ్లు, చేతులు వణకడం జబ్బేమి కాదు. సెక్స్‌లో పాల్గొన్నపుడు శరీర కండరాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. రతి పూర్తయ్యాక అవి తిరిగి మామూలు స్థితికి చేరుకునే సమయంలో వణుకుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితి చాలామందిలో ఉంటుంది. అందువల్ల దీని గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదు. ఐతే సెక్స్ చేసినప్పుడు మాత్రమే కాకుండా మిగిలిన సమయాల్లో వణుకుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించాల్సిందే.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment