Friday 9 December 2016

అతడితో అలా కలిస్తే ఎంతో తృప్తి. ఆ కోర్కె పోయేందుకు మందులున్నాయా.?

RareDesi.com

నేను ఉన్నత ఉద్యోగం చేస్తున్నాను. కానీ కాలేజీ రోజుల నుంచే ఓ అబ్బాయితో పరిచయం ఉన్నది. మా పరిచయం పరిచయంగానే మిగిలింది. మేమిద్దరం వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నాం. ఆ తర్వాత అలా రెండేళ్లు గడిచాక కలుసుకున్నాం. మా సంభాషణ చాలాసేపు సాగింది. చివరికి సెక్స్ గురించి కబుర్లు కూడా వచ్చాయి. ఆ సంభాషణ జరుగుతూ ఉండగానే అతడు నా చేయిపై చేయి వేసి మెత్తగా నిమరడం ప్రారంభించాడు. ఇక అక్కడితో సంభాషణ ముగించి ఇంటికి వెళ్లినా అతడి స్పర్శే నా మనసులో కొత్త ఆశలు రేకెత్తించింది. అతడితో సెక్సులో పాల్గొనాలన్న కోర్కె క్రమంగా పెరిగిపోయింది.

అతడికి ఫోన్ చేద్దామంటే గిల్టీ ఫీలింగుతో చేయలేదు. కానీ అనుకోకుండా అతడే మా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం, నాలో అతడితో సెక్సులో పాల్గొనాలన్న కోర్కె కలిసి ఆ రోజు ఇద్దరం లైంగికంగా కలిశాము. ఇక అప్పట్నుంచి అతడితో సెక్స్ కావాలని అనిపిస్తోంది. కానీ ఇది తప్పని తెలుసు. అందుకని సెక్స్ కోర్కెలు కలుగకుండా ఉండే మందులు మింగాలని అనుకుంటున్నాను. అలాంటి మందులేమైనా ఉన్నాయా.?

ఇలాంటి అక్రమ సంబంధం చాలా పెద్ద చిక్కు సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ సంబంధాన్నుంచి తక్షణమే బయటపడాలి. ఇకపోతే సెక్స్ కోర్కెలు తగ్గిపోయేందుకు మందులు ఏమీ లేవు. అలా సెక్స్ కోర్కెలు మరీ విపరీతంగా ఉండి ఇబ్బందిపెడుతుంటే స్వయంతృప్తిని ఆశ్రయించడమే మేలు. మనసును కంట్రోల్ చేసుకుంటూ, పుస్తకాలు వంటివి చదువుతుంటే మనసు సెక్స్ కావాలని గోల చేయదు. ఇలా చేస్తున్నప్పటికీ అతడితో సెక్స్ కావాలని గట్టిగా అనిపిస్తుంటే సైకో థెరపీని ఆశ్రయించడమే మార్గం.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment