Monday, 12 September 2016

నడుం నొప్పి. సెక్స్‌‌లో నిమిషం కూడా పాల్గొనలేక పోతున్నా. ఏం చేయాలి?

RareDesi.com

Telugu Sex Stories నాకు వివాహానికి ముందు నుంచి నడుం నొప్పి ఉండేది. ఇది వివాహమయ్యాక మరింత ఎక్కువైంది. దీంతో సెక్స్‌లో ఒక్క నిమిషం కూడా పాల్గొనలేక పోతున్నా. దీంతో నా భర్త తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. నాకు కూడా కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పటికీ. నొప్పి కారణంగా ఆయనకు పూర్తిగా సహకరించలేక పోతున్నా.. ఏం చేయాలి?

సాధారణంగా తీవ్రమైన నడుం నొప్పితో మహిళలు ఎక్కువ మంది బాధపడుతుంటారు. అయితే, ఈ తరహా నొప్పి ఉన్నప్పటికీ నడుం కిందనుంచి స్పశ్శ జ్ఞానం లేకపోతేనే సెక్స్ చేయడానికి ప్రతిబంధకమవుతుంది. అయితే, సాధారణ నడుంనొప్పికి, సెక్స్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని గుర్తించాలి.

ఇలాంటి నొప్పులకు చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం ఫిజియోథెరపిస్టును సంప్రదించండి. సెక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ.. ఎక్కువ సేపు సహకరించక లేక పోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. అందువల్ల వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకుంటే సరిపోతుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment