Tuesday, 20 September 2016

డ్రెస్ బాగుందని ఏ రోజైనా భార్యతో అన్నారా?

RareDesi.com

Telugu Sex Stories నీ డ్రెస్‌లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అని ఏ రోజైనా మీ భార్యతో అన్నారా ? గుర్తు చేసుకోండి. లేదంటే.. ఇకపై భార్య అందాన్ని కాస్తైనా పొగడండి. భార్యతో తగువుకు దిగితే. ఆమె దుస్తులు అందంగా ఉన్నాయని చెప్పండి.

కానీ 'అందమైన దుస్తులు,"అద్భుతమైన చీర' వంటి అభినందనలు ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మీ భార్య కంటే ఆమె దుస్తులు మరింత అందమైనవని అర్థం వస్తుంది.

అభిప్రాయాన్ని గౌరవించడం పొగడ్త వలె పనిచేస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భార్యను సంప్రదించండం ఉత్తమం. ఆ సమయంలో ఆమె మెదడుల్లో సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది.

సాధారణంగా మహిళలు వారు వయస్సుతో పాటు వారి అందంను కోల్పోతామని సందేహిస్తారు. కానీ మీరు ఆమె మంచి సమయం పెరిగిపోతుందని చెప్పి మీ భార్య లుక్స్‌ను ప్రశంసిస్తూ ఉంటే, ఆమెకు ఆనంద అనుభూతి కలుగుతుంది. సాధారణంగా ఏ మహిళ అయినా జీవితంలో తన భర్త ప్రేమకు తానే అర్హురాలిగా ఉండాలని కోరుకుంటుంది.

అలాంటప్పుడు భర్త కూడా ఆమె నుంచి ప్రేమ పొందాలంటే.. జీవితంలో భార్యే పెద్ద గిఫ్ట్‌ అన్నట్లు అప్పుడప్పుడు పొగడాలి. ఇలాంటి పొగడ్తలు అప్పుడప్పుడు భార్యకు బూస్ట్‌నిస్తుందని ముఖ్యంగా గృహిణిగా ఉన్న మహిళలకు భర్త నుంచి వచ్చే ప్రశంసలు, పొగడ్తలు కొత్త ఉత్సాహాన్నిస్తాయని మానసిక నిపుణులు అంటున్నారు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment