Wednesday, 20 July 2016

భోజనం చేసిన వెంటనే రతిక్రియకు ఉపక్రమిస్తే.?!!

RareDesi.com

Telugu Sex Stories చాలా మంది యువతీయువకులు, స్త్రీపురుషులు వేళాపాళా లేకుండా, భజోనం చేసిన వెంటనే రతి క్రియలో పాల్గొంటుంటారు. ఇలా చేయడం కామసూత్రానికి విరుద్ధం. రతి క్రియకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. సూర్యోదయం అవుతుండగా.. అంటే గంటల ముందు నుంచి సూర్యోదయం అయిన వెంటనే రతిక్రియ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగిస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెపుతున్నారు. రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకూడదనేది నియమం. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరుపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని చెపుతారు. కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడాలి. అప్పుడే ఆ క్రియలో స్వర్గసుఖాలను దంపతులు అనుభవిస్తారు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment