RareDesi.com
నా భర్తది వింత ప్రవర్తనగా అనిపిస్తోంది. పెళ్లయిన కొత్తల్లో బెడ్రూంలో సెక్స్ పుస్తకాలను చదువుతూ, వాటిని నాకు చెపుతూ సెక్స్ ఎంజాయ్ చేసేవారు. కానీ ఈమధ్య ఆ సెక్స్ పుస్తకాలు కనిపించకుండా పోయాయి. దీంతో సెక్స్ చేయకుండా మిన్నకుండా ఉంటున్నారు. అదేమని అడిగితే తనకు మూడ్ రావడం లేదని అంటున్నారు. అతడిలో ఏమిటీ వింత ప్రవర్తన.?!! చాలామంది పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందుగా సెక్స్ పుస్తకాలను చదువుతుంటారు. ఈ అలవాటు స్త్రీలలో కూడా ఉంటుంది. పెళ్లయిన కొత్త దంపతులు సెక్స్‌పై పెద్దగా అవగాహన లేని జంటలు ఈ సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. సెక్స్ సాహిత్యం, పోర్నోగ్రఫీ రెండఅంచుల కత్తితో సమానంగా చెప్పుకోవచ్చు. వీటివల్ల ఉపయోగాలు ఉంటాయా లేవా అనేది వారివారి మనస్తత్వ ఆలోచనలను బట్టి ఉంటాయి. అయితే, కొంతమంది పురుషులు మాత్రం.. సెక్స్ పుస్తకాలు చదవడం వల్ల తమలో మరింతగా కామవాంఛను ప్రేరేపించి రతి క్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తాయని భావిస్తుంటారు. సెక్స్ సాహిత్యం వల్ల లైంగిక విజ్ఞానం పెరిగి సెక్స్ సంబంధాల్లో మెరుగుదల కనిపిస్తుందనేది వాస్తవమే. అయితే, ఇదే పనిగా సెక్స్ పుస్తకాలను చదవడం వల్ల, సెక్స్ సినిమాలు, బ్లూఫిల్మ్స్‌లు చూడటం వల్ల లైంగిక ఆసక్తిలో తేడాలు ఉండే అవకాశం ఉంటుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఆయన ప్రవర్తనను మెల్లగా మార్చాల్సిన అవసరం ఉంది.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment