Saturday, 28 May 2016

రతి చేసేటపుడు పిల్లలు తలుపు కొడతారు. ఆమె వెళ్లిపోతోంది. ఈ సమస్య తీరేదెలా.?

RareDesi.com

నేను టీనేజ్ సమయంలో ఒకమ్మాయిని ప్రేమించాను. అనుకోకుండా ఆమెకు పెళ్లయిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రమాదవశాత్తూ వాళ్లాయన చనిపోయారు. దాంతో ఒంటరయ్యిందామె. ఒకరోజు పలుకరిద్దామని వెళ్లిన నేను ఆమెతో ఉన్న పాతజ్ఞాపకాలను గుర్తు చేశాను. అకస్మాత్తుగా నా వడిలో వాలిపోయింది. నాతో వచ్చేస్తానంది. ఆమెకు నేను అడ్డు చెప్పలేకపోయాను. పిల్లలిద్దరినీ తీసుకుని నేనుంటున్న చోటుకు వచ్చేసింది. ఆమె నేనూ భార్యాభర్తలుగానే ఉంటున్నాము. కానీ ఇద్దరం పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఐతే రాత్రిపూట రతి చేసేటపుడు ఆమె ఇద్దరు పిల్లలు మా గది తలుపు కొడుతుంటారు. ఆమెను తమ వద్ద పడుకోమని అడుగుతారు. ఆమె రతి మధ్యలో వుండగానే నన్ను వదిలి వెళ్లిపోయి వారిని నిద్రపుచ్చాక వస్తుంది. ఆలోపు నాకు నిద్ర వచ్చేస్తోంది. ఇలా ఇద్దరం సెక్సులో ఆనందంగా గడపలేకపోతున్నాం. ఆ పిల్లలిద్దరూ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియడంలేదు. వారిని ఏదైనా హాస్టల్లో వేద్దామని అనుకుంటే అది అన్యాయం అని నాకనిపిస్తోంది. ఏంటి మార్గం.?

మీరు ఆమెతో దాంపత్య సుఖాన్ని పంచుకోవడానికి మాత్రమే తీసుకువచ్చినట్లు మీ వైఖరి చెబుతోంది. ముందు మీ వైఖరిలో మార్పు రావాలి. ఆమెను తీసుకువచ్చిన మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు. ముందు ఆ పని చేసేసి పిల్లలకి తండ్రిగా దగ్గరవ్వండి. ఆమె పిల్లలు అని దూరంగా పెట్టవద్దు. ఆ పిల్లలు మీ పిల్లలుగా స్వీకరిస్తే మీ సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. వాళ్లు కేవలం తమ తల్లిచాటు బిడ్డలుగా మాత్రమే ఉన్నారు. మీరు కూడా బాధ్యత తీసుకుంటే ఆమె బరువుతోపాటు మీ సమస్య కూడా తీరుతుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment