RareDesi.com
నా అంగం సైజు కేవలం 3 అంగుళాలు మాత్రమే. అంగం స్తంభించినప్పటికీ ఆ సైజు కంటే అధికంగా పెరగడం లేదు. నేను చంద్రగ్రహణం రోజున పుట్టినట్టు మా కుటుంబీకులు చెపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా నా అంగం పొట్టిగా ఉందా? నేను పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకున్న యువతిని తృప్తిపరచగలనా? చంద్రగ్రహణం రోజున పుట్టినందువల్లే అంగం సైజు 3 అంగుళాలు ఉంటుందని ఎందుకు భావిస్తున్నారు. చంద్రగ్రహణానికి.. అంగం సైజుకు ఎలాంటి సంబంధం లేదు. మీ శరీర హార్మోన్లను బట్టి అవయవాల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం మీరు హాయిగా వివాహం చేసుకుని భార్యతో సంసార జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణంగా స్త్రీ యోని లోతు ఆరు అంగుళాల మేరకు ఉంటుంది. లోపల కంటే బాహ్యంగా ఉండే యోని కండరాలకే అధికంగా కామనాడులు ఉంటాయి. అందువల్ల స్త్రీని సంతృప్తి పరచడానికి రెండు అంగుళాల పొడవున్న అంగం సరిపోతుంది. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒక విలువాడికి కావాల్సింది తగిన గురికాని బాణం పొడవు కాదు. అలాగే తనతో శృంగారంలో పాల్గొనే స్త్రీని సంతృప్తి పరిచే పురుషునికి అంగం సైజు కంటే నేర్పరితనం ముఖ్యం. అందువల్ల అంగం సైజు కంటే.. దాన్ని గట్టితనం, పురుషుని సామర్థ్యంపై స్త్రీని సంతృప్తి పరచడం లేదా అనేది ఆధారపడివుంటుందనే విషయాన్ని గ్రహించండి.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment