Sunday, 26 February 2017

ఒక్క నిమిషం కూడా చేయలేరు. శీఘ్రమైందని నన్ను అనుమానిస్తున్నారు.

RareDesi.com

నా వివాహమై 11 ఏళ్లవుతోంది. ఇప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. మా వారికి శీఘ్రస్ఖలన సమస్య మొదట్నించీ ఉంది. మొదట్లో ఫర్వాలేదనిపించినా మెల్లగా అది ఎక్కువై క్షణాల్లో స్ఖలనం అవుతోంది. ఐతే నేను సెక్స్ గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆయన మనోవేదన చూస్తుంటే నాకు నిద్రపట్టడంలేదు. సెక్స్ చేయలేకపోతున్నానని కొన్నాళ్లు బాధపడ్డారు. ఇప్పుడు దీన్ని మించి మరో సమస్యతో నన్ను అవమానిస్తున్నారు. తను సెక్స్ చేయడంలేదు కనుక నేను ఆఫీసులో ఎవరితోనైనా సెక్స్ సంబంధం పెట్టుకున్నాననే ధోరణిలో మాట్లాడుతున్నారు. డాక్టరు వద్దకెళ్దామంటే రావడంలేదు. ఈ స్థితిలో నేను ఏం చేయాలో అర్థంకావడంలేదు.

భర్త సెక్స్ పరంగా సమస్యతో ఇబ్బందిపడుతూ తను సమర్థవంతంగా సెక్స్ చేయలేని స్థితి వచ్చినప్పుడు కొందరు ఇలాంటి స్థితికే వెళ్లిపోతుంటారు. నిజానికి ఇప్పటి ఆధునిక జీవితంలో సెక్స్ సమస్యలు చాలామంది పురుషులను వేధిస్తున్నాయి. అవి ఎదురుకాగానే తన భార్యపై అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. శీఘ్ర స్ఖలనాన్ని నిరోధించి అంగస్తంభన కాలాన్ని పెంచేందుకు సెక్స్ థెరపీలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని సాధన చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. వీటిలో కొన్ని భర్త విడిగానూ, మరికొన్నింటిని భార్య సహకారంతో చేయాల్సి ఉంటుంది. శీఘ్రస్ఖలనానికి మానసిక కారణాలలో విపరీతమైన ఆందోళన, భయం, భాగస్వామి తిరస్కారం వంటి వాటివల్ల కూడా ఉంటాయి. ఇంకా శారీరక కారణాల్లో సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్‌ఫెక్షన్స్, డయాబెటిస్, బీపీ వంటివి కూడా కారణాలు అవుతుంటాయి. మంచి సెక్సాలజిస్టును సంప్రదించి తగు చికిత్స తీసుకుంటే అదేమీ సుఖమయ దాంపత్యానికి పెద్ద అడ్డంకేమీ కాదు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment