Saturday, 6 August 2016

ఎలా చేస్తే బాగా సుఖం కలుగుతుందో తెలియడంలేదు.

RareDesi.com

Telugu Sex Problems ఇటీవలే పెళ్లయింది. కానీ నా భార్యతో సెక్స్ సంబంధ విషయాలపై నేను పెద్దగా చర్చించను. ఐతే నేను సెక్సులో పాల్గొన్నప్పుడు ఆమెకు ఎలాంటి థ్రిల్ కలుగుతుందో తెలుసుకోవాలనుంది. అది కూడా ఆమెను అడగలేను. అసలు సెక్సులో స్త్రీకి ఎలా చేస్తే బాగా సుఖం కలుగుతుంది.?

సెక్సులో స్త్రీలకు వివిధ భంగిమల్లో సుఖానుభూతులు పొందుతుంటారు. అయితే, యోని మార్గంలో ఇవి మరింత సుఖంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతులు స్త్రీకి అమితంగా కలుగుతాయి. ఈ భాగాన్నే 'జీ స్పాట్' అంటారు. కేవలం అదమడం వల్లనే కాకుండా రతిలో కూడా ఇది బాగా స్పందించి మధురమైన సుఖానుభూతులని కలిగిస్తుంది. ఇకపోతే.. ఉపరతిలోనూ మరికొన్ని రతి భంగిమల్లోనూ స్త్రీకి సుఖానుభూతులు కలిగిస్తాయి. యోని శీర్షభాగానికి నేరుగా ఒరిపిడి కలగడమే దీనికి కారణంగా సెక్సాలజిస్టులు చెపుతారు. అలాగే, యోనిశీర్షం కూడా అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందుకు యోని చుట్టూ ఉండే కామనాడులే ప్రధానం. ఐతే కేవలం సెక్సుతో మాత్రమే పూర్తి సుఖం కలుగుతుందని చెప్పడం సాధ్యం కాదు. కొంతమందిలో ఫోర్ ప్లే మరింత సుఖాన్ని అందిస్తుంది. ఇది ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment