Wednesday, 8 June 2016

ముద్దు పెట్టింది. 'ఏటీఎం'లా వాడుకుంది. లవ్ అంటే పొమ్మంటోంది.

RareDesi.com

Telugu Sex Problems నాలుగేళ్ల క్రితం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఓ అమ్మాయి పరిచయమైంది. ఆమె ఉద్యోగం వేటలో ఉన్నదని తెలుసుకున్నాను. ఆర్థికపరమైన కష్టాల గురించి చెప్పింది. దాంతో నా చేతనైన సహాయం చేశాను. కృతజ్ఞతలు చెప్పింది. అయితే అంతటితో మా పరిచయం ఆగలేదు. అప్పుడప్పుడు ఆమె నన్ను ఫోనులో పలుకరించేది. ఈ పలుకరింపులతో మామధ్య స్నేహబంధం బాగా బలపడింది. రెండేళ్లపాటు జాలీగా విదేశీ పర్యటనలు కూడా చేశాము.

విదేశీ పర్యటనల్లో ఆమె నన్ను ముద్దులు కూడా పెట్టుకుంది. ఆమెకు డబ్బు కష్టాలంటే లక్షల్లో డబ్బు కూడా ఇచ్చాను. నా జీవితంలో ఇక ఆమె తప్ప వేరేవరకీ చోటు లేదని తెలుసుకున్నాను. దాంతో ఆమె వద్ద ప్రేమ సంగతి చెప్పి పెళ్లి చేసుకుంటానని అడిగాను. కానీ దానికి ఆమె నో చెప్పింది. నన్ను ఓ ఆత్మీయుడులా చూసిందట. భర్తగా అంగీకరించలేనంటోంది. నన్ను ఓ ఏటీఎంలా వాడుకున్న ఆమె. ఇలా అనడం భావ్యమా.? ఆనె నా గర్ల్ ఫ్రెండ్ అనీ, ఆమెనే పెళ్లాడుతానని నాతో స్నేహంగా ఉండే చాలామంది అమ్మాయిలు దూరమైపోయారు. ఇప్పుడు నాకు దారేమిటో అర్థం కావడంలేదు. సహాయం చేసినంత మాత్రాన ఆమెను మీరు ప్రేయసిగా ఎందుకు ఊహించుకున్నారు. ఆమె మిమ్మల్ని అలా ఊహించుకోవాలన్న రూలేమీ లేదు కదా. డబ్బిచ్చారు కనుక ప్రేమించాలి. పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం సమంజసం కాదు. ప్రేమను డబ్బుతో కొలవలేము. కాబట్టి ఆమెను మీరు మరిచిపోవడం మంచిది. ఆమె గురించి ఆలోచిస్తూ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. మరొకర్ని చూసి పెళ్లి చేసుకోండి.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment