Sunday 22 October 2017

నీ మీద మనసాయరా

RareDesi.com

telugu sex stories సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు - సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి.

అనుభూతి ఒక్కటే ముఖ్యం - జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది.

అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు- జీవితం అర్ధరహితం- ప్రపంచం అంతకంటే నిరర్ధకం-మనిషి ఎప్పుడూ ఏకాకి - ఎవరూ తోడుండరు-

ఇదంతా స్వయంకృతాపరాధం- అసలు నాకేం కావాలి? అది తెలిసిపోతే జీవితానికి అర్ధం తెలిసిపోవును. చివరికి మిగిలేది అదే.

బుచ్చిబాబులాగా మనమూ కొన్ని ఊహిస్తే బావుంటుంది. మనకవులు, రచయితలూ స్వర్గానికి వెళ్ళగానే మొదట ఏం మాట్లాడారో ఆలోచిద్దాం.

కందుకూరి వీరేశలింగం "ఒక్క వితంతువూ కనపడడం లేదే" - గురజాడ "యాంటీనాచ్ ఉద్యమం ఇక్కడా తప్పేటట్లు లేదు" - చలం "శచీదేవి. ద్వారపాలకుడు ఎటెళ్ళారు?" - విశ్వనాథ "మంచి లేఖకుడు కావాలి"-

కృష్ణశాస్త్రి 'ఇక్కడా ఏడుపొస్తోంది' శ్రీశ్రీ 'రంభా! ఇటు "రమ్ము"- బుచ్చిబాబు 'అమృతం'- అమృతంలా ఒక్కరోజైనా బతికితే చాలు- అంత ధైర్యం వుందా తనకు? ఈ మనుషుల నుంచి ఎలా తప్పించుకోవడం- ఈ సంఘం మాంసాహారం తినే పువ్వు- ఫ్రాన్స్ గోడలమీద ఓల్టేర్ విశ్వరూపం-

ఇతరుల హక్కుల కోసం అంతగా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వుంటే ఎంత బావుండు- దురదృష్టం కొద్దీ దేవుడు లేడు వుండేదంతా నిరాశే- షోపెన్ హావర్ తో కలిసి విషం తాగాలి- సోక్రటీస్ వల్ల ఆ విషానికి పేరొచ్చింది- హెమ్ లాక్ ఈ లాక్ లన్నిటినీ పగులకొట్టాలి - తాళాలు అవసరంలేని ప్రపంచం ఎప్పుడొస్తుంది?-

రణరంగం లేనిచోటు భూతలమంతా వెదికినా దొరకదు- యుద్ధం- యుద్ధం-

తాము నమ్మిన వాటికోసం- తమకు ఇష్టమైన వాటికోసం- స్వేచ్చా దేవత నాలుక పొడుగు- అది నెత్తుటి నైవేద్యాలానే కోరుకుంటుంది. నిస్తేజంతో చావడం కన్నా యుద్ధం చేసైనా బతకాలి- ఇప్పుడు యుద్దాల్ని టీవీల్లో చూసేస్తున్నాం-

ప్రముఖుల్ని ఇప్పటి టీ.వీ. అడ్వర్ టైజ్ మెంట్ మోడల్స్ గా తీసుకుంటే..? బుద్దుడు టేకుచెట్ల ప్లాంటేషన్- గాంధీ కెప్టెన్ కుక్ సాల్ట్ - మార్క్స్ చిన్న మొత్తాల పొదుపు సంస్థ- అల్లసాని పెద్దన పాన్ పరాగ్ - కృష్ణదేవరాయలు కోకోకేర్ కొబ్బరినూఇనే- వరూధిని కామసూత్ర కండోమ్స్- బుచ్చమ్మ మిరుమిట్లు గొలుపు తెలుపు రిన్- అవునూ వసంతసేన, మధురవాని కలిసి కాఫీ హోటల్ పెడితే ఎలా వుంటుంది? వాళ్ళిద్దరూ ప్రేమించగలిగేంతగా ప్రేమించగలగాలి- నిన్ను నువ్వు వ్యక్తం చేసుకోవడానికి- నీ ఐడెంటిటీని నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవడానికి- ప్రేమించాలి- గుండె పగిలిపోయేటంత తీవ్రంగా ప్రేమించగల గాలి- ప్రేమ... ప్రేమ.. ప్రేమ.

సూర్యచంద్రప్రభాదేవి ఉలిక్కిపడి లేచింది. అటూ ఇటూ చూసింది.

సూర్యోదయం కావడంతో గది మేల్కొని ఆవులిస్తున్నట్లు కిటికీ తెరలు ఎర్రగా కదులుతున్నాయి. స్నానంచేసి ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తేసిన చిన్నపిల్లలా గాలి చల్లగా దూరుతోంది. పెరట్లోని చెట్లు కిటికీ ఫ్రేమును పట్టుకుని వేలాడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

కలంతా అల్లిబిల్లిగా కదలాడి చివరికొచ్చేసరికి ఆగిపోయింది. ఏదో భయం 'ప్రేమ' అన్న పదాన్ని పెదవులు తెలియకుండానే కదిపాయి. ఆ పధం మెల్లగా వేయికాళ్ళ పురుగులా ఒళ్ళంతా పాకింది.

చమట శరీరంమీద తేలి తనను తాను ఆరబెట్టుకుంటున్నట్లు చెమ్మ. గుండెను బోర్లించేయడంతో రక్తప్రసరణ ఆగిపోయినట్లు నిస్సత్తువ. నరాలన్నీ వంకీలు తిరిగిపోయినట్లు శరీరం ముడుచుపోతున్న ఫీలింగ్.

ఆమె పక్కకి ఒత్తిగిలి కాలింగ్ బెల్ నొక్కింది. మరుక్షణంలో తను పట్టేంతవరకే తలుపు కొద్దిగా తెరచి పనిమనిషి సరస్వతి లోపలికొచ్చింది.

"స్ట్రాంగ్ కాఫీ"

మరో ఐదు నిముషాలకి కాఫీ వచ్చింది.

సూర్యచంద్రప్రభ ఒక్కో సిప్ చేస్తోంది. కాఫీ రుచి నాలుక మీద నుంచి జారి మెదడులో ఇంకుతోంది.

సౌందర్యానికి మేలిమి బంగారుపూత పూస్తున్నట్లు సూర్యకిరణాలు ఆమె మీదపడి చిట్లుతున్నాయి.

నిజంగానే ఆమె అంత అందంగా వుంటుంది. అల్లసాని పెద్దన 'శతపత్రే క్షణ.' అని ఆమె కళ్ళను చూసే రాసుంటాడు. 'నానాసూనవితాన' అని భట్టుమూర్తి ముక్కుమీద పద్యం రాయడానికి ఆమెకున్న ముక్కులాంటిదాన్ని చూసే స్ఫూర్తి పొందుంటాడు.

'కుచభార, కటిభార', అని శ్రీనాధుడు ఆమె వక్షస్థలాన్ని, జఘనాన్ని చూసే పద్యం అల్లివుంటాడు. 'నడుమే పసలేదు గానీ నారీమణికి' అని చేమకూర ఆమె నడుములాంటి నడుమును దృష్టిలో ఉంచుకునే చమత్కరించి వుంటాడు.

అంత అందంలో సెక్సీతనం లీలగా కలిసిపోవడంతో ఆమెను చూడగానే గుండెల్లో ఐసుముక్కల్ని జారవిడిచినట్లు ఒళ్ళంతా చిన్న జర్క్ ఇస్తుంది. ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఆమె గంధర్వకన్యలా రాణీలా వుంటుంది. దేవకన్య స్నేహితురాల్లా వుంటుంది. ప్రబంధ నాయికల సహచారిణిలా వుంటుంది.

డబ్బు, హోదా ఎక్కువగా వుండే కుటుంబాలలో పుడితే ఎన్ని సహజమైన ఫీలింగ్స్ కి దూరం అవుతామో అన్నదానికి ఆమె మంచి ఉదాహరణ. ఆకలి అన్నదాన్ని ఆమె తన పదిహేనవ ఏట రుచి చూసిందని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగానే వుంటుంది మరి.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment