Friday, 12 May 2017

బంగారమ్మతో కలిసి రాత్రి bangaramma tho kalisi rathri

RareDesi.com

telugu sex stories నీకు బానిసలా పడివుండే రోజులు పోయాయ్! సహనానికైనా ఓ హద్దుంటుంది. నా మంచితనాన్ని నువ్వు చేతకానితనంగా భావించేటట్టయితే మాత్రం మరి యింక గౌరవం దక్కదు. చెత్త ముండల మీదుండే మోజు పెళ్ళాంమీద లేనివాడితో కాపురం చేయడం బుద్ధి తక్కువే అవుతుంది!"
వళ్ళు తెలియని ఆవేశంలో నా ఇష్డమొచ్చినట్టు దులిపేశాను. నా మాటలకి రంగారావు మొదలు బిత్తరపోయి తర్వాత మొహం కందగడ్డలా చేసేసుకున్నాడు.
"నాతో కాపురం చేయడం నీకంత ఇబ్బందిగా ఉంటే, ఇంకో మంచివాడి నెవడినైనా చూసుకో పోనీ!" అన్నాడు తన కోపాన్నంతా ఆ వెటకారంలో వెళ్ళగక్కుతూ.
నాకింకా వళ్ళు మండిపోయింది. "మొగుడు చేతకాని వాడైతే ఏ ఆడదైనా అదే చేస్తుంది - దానికి నీ సలహా ఏమీ అక్కర్లేదు. 'ఫలానా వాడి పెళ్ళాం ఎవడితోనో లేచి పోయిందని' పది మందీ చెప్పుకోడం వల్ల నీ పలుకుబడి పెరుగుతుందనుకుంటే ఏదో రోజు ఆ పని చేయడం కన్నా నాకు గత్యంతరం కన్పించడం లేదు!" అన్నాను తనకన్నా వెటకారంగా.
వెంటనే నా చెంప ఛళ్ళుమంది. ఆ దెబ్బకి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయ్ కానీ___ఏడవలేదు. బాధ ఓర్చుకొంటూ నిర్లక్ష్యంగా నవ్వేను.
కొయ్యబారి పోయాడు తను. ఇంతకుముందల్లా తను ఇలా చెయ్యి చేసుకోవడంతోనే 'బేర్' మంటూ ఏడుపు లంకించుకునే దాన్ని. దాంతో ఏదో ఘనకార్యం సాధించిన వాడిలా 'జాగ్రత్త! ఇలా ఎప్పుడైనా ఇంటికి రాగానే వెధవ పేచీ పెడితే పళ్ళు రాలగొట్టేస్తాను' అంటూ హీరో ఫోజు కొడుతుండే వాడు. ఇప్పుడు తనకా అవకాశమివ్వక పోయేసరికి అయ్యగారి కాశ్చర్యమేసింది.
"సిగ్గు లేకుండా ఇంకా ఆ వెధవ నవ్వెందుకూ?" అని గొణిగాడు పౌరుషంగా.
"తమరు చేసిన చేతకాని పనికి నవ్వకపోతే ఏం చెయ్యాలీ?" అనడిగాను బుకాయింపుగా.
ఆ ప్రశ్నకి తానెంతగా ఉడికిపోయాడో ఆ ముఖ కవలికల్ని బట్టి అర్ధమైంది.
"ఛీ! ఇంటికి రాగానే వెధవ పోరు!" అని తనలో తానే గొణుక్కొని సిగరెట్టు వెలిగించుకున్నాడు.
"ఆ మాటే అనొద్దు. 'మగాడు యింటికొచ్చే టైము ఇదేనా?' అని అడిగినందుకు నువ్వే యింత రాధ్ధాంతం చేశావ్!" అన్నాను.
ఏమనుకున్నాడో ఏమో, మాట్లాడకుండా మంచమెక్కి పోయి తలగడ మీదకి వాలిపోయాడు.
"భోజనం చెయ్యకుండా మంచమెక్కావేఁ? రా. వడ్డిస్తాను," అంటూ కిచెన్ వైపు నడిచాను.
"వద్దు - ఇవ్వాళ ఓ డిన్నర్ పార్టీ అయింది. ఇప్పుడింకేం తినను?" అన్నాడు ముక్తసరిగా.
నేనింక మాట్లాడలేదు. అప్పటికి టైము పన్నెండు దాటింది. నా పని పూర్తిచేసుకుని కిచెన్ లోంచి వచ్చి ట్యూబు తీసేసి మంచమెక్కిపోయాను. సుమారు రెండేళ్ళ నుంచి ఇలా గొడవలు పడ్డం అలవాటైపోయిన మూలాన ఓ పది నిముషాల్లో నిద్ర పట్టేసింది.
భుజం పట్టుకు లాగుతోన్న స్పర్శకి మెలకువొచ్చి వెల్లకిలా తిరిగి తన వంక చూశాను.
"జాకెట్టు విప్పు!" అన్నాడు పైట లాగేస్తూ.
నా వంటి మీద చేయి చేసుకున్న ప్రతిసారీ తను రాజీకి వచ్చే పద్ధతి ఇదే గనుక నాకాచర్య ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కాగా, మేం చేసుకుని ఐదారు రోజులవుతుందేమో!
"ఏం? అర్ధరాత్రి వరకూ అక్కడ లాగించింది చాల లేదా?.." అన్నాను జాకెట్టు హుక్స్ ఒక్కొక్కటిగా తప్పించుకుంటూ.
మాట్లాడలేదు తను.
"బంగారమ్మ దగ్గర్నుంచా, సుశీలమ్మ దగ్గర్నుంచా వస్త?."
"సుశీల దగ్గరకు రాత్రుళ్ళు వెళ్ళడం కుదరదు అని చెప్పానుగా!"
"ఏమో! ఈ మధ్య ఆవిడా రూలేమైనా సడలించిందేమోనని!"
"---"
"సరే! బంగారమ్మకి ఎన్ని సార్లు సరిపెట్టావ్?"
"---"


నా వెబ్ సైట్ నుంచి చాల మంది కాపీ చేసుకొని వాళ్ళ సైట్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి మిగతా స్టోరీ కింద పిడిఎఫ్ ఫైల్ లోకి మర్చి పెట్టాను చదవండి  దయచేసి సహకరించగలరు ఒక్కసారి ఈ పి డి ఫ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే క్రిందికి స్క్రోల్ అవుతుంది

</h3> <h3>ఈ రోజు అప్డేట్ అయినా కొత్త వీడియోస్





ఈ రోజు అప్డేట్ అయినా కొత్త స్టోరీస్








loading...

Best Telugu Sex Stories

No comments:

Post a Comment