RareDesi.com
ఇక రాత్రంతా కలలో అక్క, రాణి రకరకాలుగా తినేసారు. సరిగ్గా పొద్దున్న ఆరింటికి మెసేజ్ వచ్చిన రింగ్ వినిపించింది. బద్దకంగా సెల్ తీసి చూస్తే, రాణి పంపించింది, " లేచావా బనానా.." అంటూ. వెంటనే రిప్లై ఇచ్చా "అల్రెడీ లేచే ఉంది." అంటూ. ఇమ్మిడియెట్ గా ఆన్సర్ వచ్చేసింది "వెదవన్నర వెదవా.." అంటూ. నవ్వుకొని పైకి లేచి, కాఫీ కోసం వంటగదికి పోయా. " ఏంటిరోయ్.ఇంత పొద్దున్నే లేచావ్? ఏమైనా రాచకార్యాలా?" అంటూ కాఫీ అందించింది అమ్మ. " ఊరకనే మెలుకవ వచ్చేసింది అమ్మా.." అంటూ కాఫీ కప్ తీసుకొని హల్ లోకి పోయి కూర్చుంటూ ఉండగా మళ్ళీ మెసేజ్ వచ్చింది రాణి నుంచి " ఏమి డూయింగ్.." అంటూ. " కాఫీ తాగింగ్..నువ్వూ?" అని రిప్లై ఇచ్చా. " స్నానానికి గోయింగ్.." అటునుండి సమాధానం వచ్చింది. "నేనేమైనా హెల్ప్ చేయనా.." అంటూ నా ఉదార హృదయాన్ని చాటుకున్నా. "చంపుతానొరేయ్.." అంటూ స్మూత్ గా ఆన్సర్ పంపింది రాణి. ఇలా మెసేజ్ ల వానలో తడుస్తూ ఉండగా, అమ్మవచ్చి తన సెల్ అందిస్తూ " అక్కరా.." అంది. "హలో అక్కా.ఇంతపొద్దున్నే ఎలా లేచిపోయావే.." అని అడిగా సెల్ అందుకొని. కొద్ది క్షణాలు అటువైపు నుండి ఏమీ వినిపించలేదు. " అక్కా.." అన్నా కంగారుగా. అవతలినుండి అక్క వెక్కివెక్కి ఏడుస్తుంది. "అయ్యో..ఎమయిందే?" అన్నాను. అక్క అలా ఏడుస్తుంటే ఇంకా కంగారు పెరిగిపోతుంది నాకు. అక్క వెక్కుతూనే " నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండలేనురా. ప్లీజ్ నాన్నకీ, అమ్మకీ చెప్పరా. నన్ను తీసుకుపోరా." అని ఏడవసాగింది. " అక్కా! ఊరుకోవే.రాత్రి బాగానే ఉన్నావ్ కదే. ఇంతలోనే ఏమయిందే." అన్నాను. " ఏమో.రాత్రంతా ఒక్కదాన్నే ఉండడానికి భయమేసిందిరా. నేను ఉండలేను తమ్ముడూ. ప్లీజ్ వచ్చి నన్ను తీసుకుపోరా." అంది ఏడుపు కంటిన్యూ చేస్తూ. ఆమెని ఓదారుస్తూ ఉండగానే నాన్న వచ్చాడు అప్పుడే బెంగుళూర్ నుండి. నేను సీరియస్ గా మాట్లాడుతూ ఉండడం చూసి "ఏమయిందిరా?" అన్నాడు. నేను అక్కతో "నువ్వేమీ కంగారు పడకే.ఈ రోజు ఇవినింగ్ బస్ కి బయలుదేరివస్తా.ఓకే నా..నాన్నకి నేను చెబుతాలే.." అని కాల్ కట్ చేసి, నాన్నకీ అమ్మకీ మేటర్ చెప్పాను. ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు. నాన్న "సరే ఏంచేద్దామో ఆలోచించండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తా." అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తే నాకో ఐడియా వచ్చింది. నాన్న రాగానే చెప్పాను. "నాన్నా! ఎలాగూ నాకు రెండు నెలలు హాలీడేస్ కదా. ఈ రెండునెలలూ నేనూ బెంగుళూర్ లో ఉండి, ఏదో ఒక అడ్వాన్స్ కోర్స్ నేర్చుకుంటాను. ఈ లోగా అక్కకి అక్కడ అలవాటయిపోతుంది." అన్నాను. నాన్న కొద్దిసేపు ఆలోచించి, "మ్.కొంతవరకూ బెటరే. సరే నువ్వు సామానులు సర్దుకో. నేను ఆఫీస్ కి వెళ్ళాకా టికెట్ బుక్ చేస్తాను ఈ రాత్రికి." అన్నాడు. నేను సరే అన్నాకా, అమ్మా,నాన్న ఆఫీస్ కి వెళ్ళిపోయారు. నేను అక్కకి ఇంటిమేట్ చేసి నా బట్టలు సర్దుకోసాగాను. ఇంతలో రాణి నుండి మెసేజ్ వచ్చింది " ఆఫీస్ గోయింగ్" అని. నేను వెంటనే ఆమెకి కాల్ చేసి, ఇవినింగ్ బెంగుళూర్ కి వెళుతున్న విషయం చెప్పాను. " అదేంటీ అంత అర్జెంట్ గా.." అంది రాణి. "నేను సర్దుకున్నాకా నీ ఆఫీస్ కొచ్చి చెబుతా." అన్నాను. "అక్కర్లేదు. ఆఫీస్ లో ఇంకా వర్క్ ఏమీ ఎలాట్ చేయలేదు. పెర్మిషన్ తీసుకొని నేనే వస్తా వెయిట్ చెయ్." అని కాల్ కట్ చేసింది.
చెప్పినట్టుగానే ఒక గంటలో ఇంటికి వచ్చేసింది రాణి. లోపలకి వస్తూనే " ఏమయింది?" అని అడిగింది ఆత్రంగా. మేటర్ చెప్పగానే " అంటే రెండు నెలలు నువ్వు ఉండవా?" అంది ఏడుపు గొంతుతో. ఆమె వైపు చూస్తే, కలువల్లాంటి ఆమె కళ్ళనిండా బోలెడు దిగులు. అమాయకంగా చూస్తుంది. ఆమె అలా చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. " అమ్మో..ఈ రాణీ మీద నాకేమిటీ రానురానూ ఇంప్రెషన్ పెరిగిపోతుందీ!?" అనుకున్నాను. ఇప్పుడు తనని వదిలి బెంగుళూర్ వెళ్ళగలనా అనిపించింది ఒక్కక్షణం. " ఏంటిరా! ఏమీ మాట్లాడవూ?" అంది ఇంకా దిగులుగా చూస్తూ. " అబ్బా అలా చూడకు మేంగో." అన్నాను. " ఏమయిందీ?" అంది. ఆమె మొహాన్ని రెండు చేతులలోకి తీసుకొని " ఏమయిందా.." అంటూ ఆమె మొహం దగ్గరకి నా మొహం తీసుకెళుతూ ఉండగా, ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె కుడి కంటిపై చిన్నగా ముద్దుపెట్టాను. ఆమె ఒక గుటక వేసింది. అలానే పెదాలతో రాస్తూ, ఆమె బుగ్గలని స్పృశించాను. తరువాత ఆమె చిన్ని గడ్డం మీద సన్నటి ముద్దుపెట్టి, ఎడమబుగ్గ చేరాను. అక్కడో ముద్దు, ఎడమకంటి పైన మరోటి పెట్టి, సంపంగి లాంటి ఆమె ముక్కుమీదుగా ఆమె పైపెదవిని చేరుకొని, దానిని నా పెదాలతో బంధించాను. "మ్.." అంటూ నా కిందపెదవిని అందుకుంది రాణి. మంచి కాఫీ తాగినట్టు ఫ్రెష్ అయిపోయింది నా మనసు. ఆ తరువాత ఆమె కింది పెదవిని అందుకొని, తన్మయత్వంగా చప్పరించసాగాను. ఆమె తమకంగా నన్ను హత్తుకుంది. నా నాలుకతో ఆమె నాలుక మల్ల యుద్దం చేయడానికి సిద్దమయింది. ఆమె పెదాల అమృతాన్ని జుర్రుకుంటూ, ఆమె నాలుకని నా నోటిలోకి లాక్కున్నాను. ఆమె తమకంతో నా వీపుపైన గోళ్లతో గుచ్చేస్తుంది. ఆ ఆత్రంలో మరింత దగ్గరకి జరిగింది. మా మధ్య గాలికూడా దూరనంత దగ్గరకి అతుక్కుపోయాము. అప్పటికే ఎగిసి నా ఫేంట్లో కొట్టుకుంటున్న అంగం ఆమె బొడ్డు దగ్గర బలంగా గుచ్చుకుంది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి "మ్.." అని నన్ను గబుక్కున తోసేసి ఆయాసపడుతూ నిలుచుంది. అప్పటివరకూ ముద్దులో ఊపిరాడని నేను కూడా ఆయాస పడుతూ చూస్తున్నాను. ఆమె కొద్దిసేపటికి తేరుకొని " అమ్మో.టూ డేంజర్.ఇదిగో నువ్వు అక్కడ, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం." అంటూ రెండు కుర్చీలను చూపించింది. ఒకదానికొకటి కిలోమీటర్ దూరంలో ఉన్నాయవి. "హూఁ.." అని నిట్టూర్చి, " దాని కంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి, సెల్ లో మాట్లాడుకోవడం బెటర్." అన్నాను చిరాకుగా. "మ్..మరి దగ్గరగా ఉంటే నువ్వు కంట్రోల్ తప్పుతున్నావ్." అంది రాణి. " దానికి కారణం నువ్వే కదా." అన్నా నిష్టూరంగా. " నేనేం చేసానూ?" అంది రాణి. "రానురానూ నీలో కొత్తకొత్త అందాలు కనిపిస్తే టెంప్ట్ అయిపోమా??" అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసాను. " ఒరేయ్ బనానా..చెయ్ తియ్." అంది, తన మాటలకు కాంట్రాస్ట్ గా దగ్గరికి జరుగుతూ. " నిజంగా తీసేయనా.." అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకి లాక్కున్నాను. " తీసేయరా ప్లీజ్.." అంటూ ఇంకా ముందుకు వచ్చి, నా పెదవి కొరికింది. "స్..హబ్బా.." అన్నాను. "మ్.అందుకే మర్యాదగా వదులు. లేకపోతే కొరికేస్తా.." అంది కొంటెతనంతో కూడిన కసి చూపిస్తూ. "అలాగా.." అంటూ ఆమె వీపుపై ఒక చేయి, మోకాళ్ళకింద మరో చేయి వేసి, అమాంతం పైకెత్తుకున్నా. "ఏయ్.." అంటూ పడిపోకుండా నా మెడచుట్టూ తన చేతులని హారంగా వేసింది. ఆమెని అలాగే ఎత్తుకొని అక్క బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, మంచంపైకి జారవిడిచా. నా మెడచుట్టూ ఆమె చేతులు ఉండడం తో, నేను ఆమె పై పడ్డా. ఆమె చేతులు తీయకుండానే " ఒరేయ్ బనానా.మీ అక్క రూమ్ లోకి ఎందుకు తెచ్చావురా..?" అంది. " నీ మేంగోస్ ని ఫస్ట్ చూసింది ఇక్కడే కదా. అందుకని." అంటూ ఆమె పెదవిని చిన్నగా కొరికాను. నా సమాధానానికి చిలిపిగా నవ్వింది. ఆమె చిలిపి నవ్వు మరింత ముచ్చటగా అనిపించి, ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టా. "మ్.." అంటూ కమ్మగా మూలిగింది రాణి. దాంతో మరింత ముచ్చటేసి, ఆమె మొహమంతా ముద్దులతో ముంచేసాను. ఆమె తమకంగా నా జుత్తులో వేళ్ళు
జొప్పించి మసాజ్ చేయసాగింది. ఎంతసేపు ముద్దుపెట్టుకకున్నా తనివి తీరడం లేదు. కిటికీ లోంచి ఓ కిరణం ఆమె మెడ మీద పడి ఆహ్వానించింది. మెడమీదా, కంఠం మీదా ముద్దులు కురిపించసాగాను. "అబ్బ.స్.చాలురా." అంటూ ఆమె వినిపించీ, వినిపించకుండా సణుగుతుంది. నేను ఇంకాస్త కిందకి దిగి, కాలర్ బోన్ మీద ముద్దుపెట్టాను. టాప్ నుండి బయటకి ఉబుకుతున్న ఆమె స్థనాలు కవ్విస్తున్నాయి. వాటి మధ్య చీలికను నాలుకతో రుచి చూసాను. అక్కడ కొద్దిగా చెమట పట్టిందేమో, సెక్జైటింగ్ గా ఉంది దాని రుచి. ఆమె నా తలను క్లీవేజ్ పై సున్నితంగా నొక్కుకుంటుంది. అక్కడ చప్పరిస్తూనే, ఆమె శరీరంలో అత్యంత సెక్సీ పార్ట్ అయిన పొత్తికడుపు మీద చేయివేసి నిమరసాగాను. చిన్నగా కంపిస్తుంది అక్కడ. ఆమె బొడ్డుచుట్టూ బొటనవేలితో రాయసాగాను. చిన్నగా వణుకుతుంది ఆమె. టాప్ పైనుండే ఆమె స్థనాలను చిన్నగా కొరుకుతూ, బొడ్డుమీద చేతిని, జీన్స్ లోపలకి తోసాను. అంతకు ముందురోజే షేవ్ చేసిందనుకుంటా. కాస్త గరుకుగా తగిలిందక్కడ. నా చేయి అక్కడ తగలగానే నా తలని ఆమె స్థనాలకేసి బలంగా అదుముకుంది. ఆమె గుండె, నా గుండె లాగే వేగంగా కొట్టుకోవడం వినిపిస్తుంది. ఆమె జీన్స్ లోపల వెచ్చదనానికి నా చెయ్యి వణికిపోతుంది. ఆ వణుకుతోనే తోనే ఇంకాస్త కిందకి తోస్తే, కోవా బిళ్ళల ఉబ్బెత్తుగా తగిలింది ఆమె మదనమందిరం. వేళ్ళతో చిన్నగా నిమిరా. ఒక్కసారిగా ఎగిరిపడి, నన్ను దూరంగా తోసేసింది. నేను డిసప్పాయింట్ గా ఆమె వైపు చూసా. ఆమె కళ్ళలో ఎర్రటిజీర. ఊపిరి పీల్చే వేగానికి ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతుణ్ణాయి. అతికష్టం మీద గుటకలు మింగుతూ.." హ్..హా..వద్దు రాజూ..ప్లీజ్." అంది. నేను ఆమెని పొదివి పట్టుకుంటూ "ఏమయింది రాణీ?" అన్నాను. ఆమెకి ఇంకా ఆయాసం తగ్గలేదు. కొద్దిగా వగరుస్తూ "ఇలా వద్దు.ఇంకా బాగా ప్లేన్ చేద్దాం. ప్లీజ్." అంది. నన్ను డిసప్పాయింట్ చేసిన గిల్టీ ఫీలింగ్ ఆమె అందమైన కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకేం చేస్తాం. రాణి కోరికను రాజు తీర్చాల్సిందే కదా. ఆమె బుగ్గపై చిన్నగా ముద్దుపెట్టి "ఓకే.." అన్నా నవ్వుతూ. "నా మంచి బనానా.." అంటూ ఆమె తిరిగి నా బుగ్గపై ముద్దుపెట్టింది. "అబ్బా.అలా ముద్దుపెట్టకే.." అంటూ మళ్ళీ ఆమె మీదకి వెళ్ళబోతుంటే, నన్ను తోసేసి, కిలకిలా నవ్వుతూ బయటకి పరుగెత్తింది. నేనూ నవ్వుకుంటూ హాల్ లోకి నడిచాను.
హాల్ లో రాణి చూపించిన కుర్చీల్లో ఒకరికొకరు కిలోమీటర్ దూరంలో కూర్చున్నాం. ఇంతలో నాన్న దగ్గరినుండి కాల్ వచ్చింది. సాయత్రం ఐదు గంటలకి బస్ అనీ, నా ఎకౌంట్ లో వన్ లేక్ వేసాడని, నన్ను డైరెక్ట్ గా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపొమ్మని దాని సారాంశం. నాలున్నరకి రాణి,నేను బస్ దగ్గరకి చేరుకున్నాం. మళ్ళీ ఆమె కళ్ళలోకి దిగులు వచ్చేసింది. " అలా ఉండకు మేంగో.." అన్నాను ఆమె భుజంపై చేయివేస్తూ. "ఏమో గంటగంటకీ దిగులు ఎక్కువయిపోతుందిరా.." అంది రాణి. ఒక్కక్షణం ఆగిపోదామా అనిపించింది. మళ్ళీ అక్క ఏడవడం గుర్తొచ్చి తమాయించుకున్నా. ఆమె గడ్డాన్ని రెండు వేళ్ళతో పైకెత్తుతూ " రోజూ కాల్ చేస్తా.గంటగంటకి మెసేజ్ పెడతా.అబ్బ.అలాచూడకే మళ్ళీ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది." అన్నాను. ఆమె ముచ్చటగా నవ్వేసింది. ఇంతలో డ్రైవర్ హార్న్ కొడుతుంటే, ఎవరూ చూడకుండా రహస్యంగా ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టేసి బస్ ఎక్కిపోయా. బస్ బయలుదేరిన కొద్దిసేపటికే నిద్రవచ్చేసింది. మర్నాడు ఉదయం ఐదు గంటలకి బెంగుళూర్ చేరగానే నిద్రలేపాడు అటెండర్.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment