Thursday, 20 April 2017

గర్ల్స్ హైస్కూల్ EPISODE 6 మీ పరువునీ పరువాన్నీ నిన్న రాత్రే బాగా రుచి చూసానులేండి.

RareDesi.com

సరిగ్గా తెల్లవారు ఝామున 5-15కి కాకినాడకి వెళ్ళే బస్సు వస్తే ఇద్దరూ ఎక్కారు. అతనితో ఈ ప్రయాణం మరి కాసేపే అన్న ఊహే ఆమెని కలవరపరుస్తుంది. గత రాత్రి తనకు కన్నెరికంచేసి, ఇందాక తన కన్నీళ్ళను తనలో దాచుకున్న ఈ వ్యక్తి గురించి తనకేం తెలుసు???
ఆఖరికి శిరీష్ నిశ్శబ్దానికి తెరదించుతూ, "ఎక్కడికి వెళ్దాం?" అన్నాడు.
అంజలి: ఆ. అసలు మీరెక్కడ ఉంటున్నారు?
శిరీష్: ఇంకెక్కడా. (కన్నుగీటుతూ) ఇక మీతోనే!
అంజలి: (షాకై) లేదు. అది కుదరదు.
శిరీష్: ఏఁ.. ఎందుకు -?
అంజలి: నేనుండే చోట అందరికీ నేను ఒంటరిదాన్నని తెలుసు. ఇప్పుడు మీరు నాతో వస్తే. అమ్మో..! ఇంక నా పరువంతా పోతుంది.
శిరీష్: మీ పరువునీ పరువాన్నీ నిన్న రాత్రే బాగా రుచి చూసానులేండి.
అంజలి బుగ్గమీద చిటికేసాడు.
ఆమె ముఖం నెత్తురుచుక్క లేనట్టుగా తయ్యారయింది. అప్పుడే బస్ కాకినాడ టౌనులోకి అడుగుపెట్టింది.
అంజలి వెంటనే శిరీష్ వైపు తిరిగి, "ప్లీజ్ శిరీష్..! చెప్పండి. మీరెక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఫోన్ నెంబర్.! ఏదో ఒకటి. చెప్పండి ప్లీజ్!"
శిరీష్: (మళ్ళీ చిటికేసి) ఇప్ఫుడైతే. ఇక్కడుంటున్నాను (ఆమె ఎదవైపు చూపిస్తూ), మిమ్మల్ని ప్రేమించడమే నేను ఇక చేసే పని. ఇకనుండీ మీ ఫోన్ నెంబరే నాది కూడా.!
ఈలోగా బస్ కాంప్లెక్స్*లో ఆగింది.
అంజలి అసహనంగా, "చెప్తారా . చెప్పరా! కనీసం contact number అయినా ఇవ్వండి" అని అడిగింది.
కానీ, నవ్వే శిరీష్ సమాధానమైంది.
ఇద్దరూ బస్ దిగారు. అంజలి బరువెక్కిన హృదయంతో శిరీష్ ని చివరిసారి చూసి అమలాపురం బస్ ఎక్కింది.
ఆమె కళ్ళలో మళ్లీ నీరు ఉబికింది. బస్సు బయలుదేరాక తన పక్క సీట్లో కూర్చొనివున్న శిరీష్ ని చూసి ఆమె షాకయింది. అంజలికి తను చేసిన తప్పేంటో అర్ధమైంది. గుడ్డిగా ఈ మనిషిని నమ్మి తన సర్వస్వాన్ని అర్పించింది. తన వివరాలు చెప్పింది. అతను మాత్రం తన వివరాలేవీ చెప్పట్లేదు. అలాగని తనని విడిచి వెళ్ళకుండా నీడలా వెంబడిస్తున్నాడు. ఒకవేళ తనని blackmail చేస్తాడా? ఆ ఆలోచన రాగానే ఆమె ఒంట్లో వణుకుపుట్టింది. వెంటనే అక్కడినుంచి లేచి వేరే సీట్లో కూర్చుంది.
శిరీష్ కి ఆమెలో భయం అర్ధమైంది. అతను చటుక్కున తన సీట్లోంచి లేచి అంజలి కళ్ళుమూసి తెరిచేలోగా బస్సులోంచి దిగిపోయాడు.
అంజలి, "హమ్మయ్య !" అని ఊపిరి తీసుకుంది. కానీ, మళ్ళీ శిరీష్ ని చూడలేనని ఒకింత బాధపడింది. బస్సు అమలాపురం చేరగానే అక్కడినుండి ఇంటికి చేరుకుని తయారై ఏం తినకుండా అన్యమనస్కంగా తన విధులకు హాజరైంది.
ఆఫీస్ రూమ్*లో ఓ మేడంతో time-table గురించి మాట్లాడుతూ మధ్యమధ్యలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండగా ఎవరో తలుపు తట్టి, "Good Morning, ma'am. May I come in?" అన్నారు.


అంజలి పరధ్యానంగా, "Come in," అని తలెత్తి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
శిరీష్ నవ్వుతూ లోపలికి అడుగుపెట్టాడు.
అంజలి తన గుండె దడని control చేసుకుంటూ, అక్కడున్న మేడమ్ ని బయటకు పంపి శిరీష్ తో, (మెల్లగా) ఇప్పుడేం చేద్దామని ఇక్కడికి వచ్చారు. (చేతులు జోడిస్తూ) దయజేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి, ప్లీజ్!" అని వేడుకుంది.
శిరీష్: Relax, ma'am, I am here on duty. Let me introduce myself. My name is R Sireesh Naidu, and I have to join here as Science teacher. Please, let me join & oblige.
అంజలి తన కుర్చీలోంచి లేచి, "WHAT?" అని అరిచింది. ఆ 'వ్యాట్!' అనడంలో సగం ఆశ్చర్యం సగం ఆనందం తొణికిసలాడింది. ఆమె అరుపుకి peon హడావుడిగా లోపలికొచ్చాడు.
అంజలికి నమ్మకం కుదరక మళ్ళీ అడగడంతో శిరీష్ Authority Letterని ఆమె ముందుంచాడు.
అది చదివాక అంజలి మనసు తేలికపడింది. తన సంతోషాన్ని అదిమిపెట్టి Peonని పిలిచి శిరీష్ ను డ్యూటీలో జాయిన్ చేసుకుంది.
తర్వాత గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ శిరీష్ తో, "మిస్టర్* శిరీష్, Heartly welcome to you. మిమ్మల్ని పదవ తరగతికి inchargeగా నియమిస్తున్నాను. కానీ, మీరు ఆరు నుండీ పదవ తరగతులవరకూ అన్నింటినీ తీసుకోవసివుంటుంది. ఇంకా, మా మేథ్స్ టీచర్ లీవులో ఉన్నారు. కనుక, మీకు కుదిరితే వాళ్ళకు. అదే 8,9 10 తరగతులకు extra క్లాసులు తీసుకోగలరు."
శిరీష్: అలాగే, ma'am. కానీ, ఒక చిన్న విషయం-
అంజలి: Yes! చెప్పండి.
శిరీష్: నేనో ఒంటరి పక్షిని..అదే ఒంటరి వాడిని. ఈ ఊరిలో నేను ఉండడానికి మీరు బస ఏదైనా చూపిస్తే..బాగుంటుంది. ఒకవేళ ఇంకెవరైనా ఒంటరివాళ్ళు ఈ ఊరిలో ఉంటే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు.
అంజలి: నేను చూస్తాను.. ఆ.peonకు మీకోసం ఇల్లు చూడమని చెప్తాను.
శిరీష్: (కన్ను కొడుతూ) థ్యాంక్స్, ma'am.
అంజలి ఇక గంభీరంగా ఉండలేక చిన్నగా నవ్వింది.
శిరీష్ తన రిజిస్టర్ బుక్కును తీసుకుని పదవ తరగతి వైపు నడిచాడు.



Last edited by Vikatakavi02 : 1 Week Ago at 11:52 PM.



Last edited by Vikatakavi02 : 1 Week Ago at 11:50 PM.


Best Telugu Sex Stories

No comments:

Post a Comment