Thursday, 20 April 2017

అక్కతో స్నేహం EPISODE 17 ఇక చాలురా..ప్లీజ్..తట్టుకోలేక పోతున్నా..మ్..మ్.."

RareDesi.com

మరుసటి రోజు కాలేజ్ ఎగ్గొట్టి, మేరేజ్ బ్యూరో కి వెళ్ళి, అంతకు ముందు చూసిన ఫోటోలను, వాళ్ళ డీటైల్స్ నూ పరిశీలించాను. ఏం డిసైడ్ చేయాలో అర్ధం కాలేదు. సాయంత్రం మేంగోని వాళ్ళ ఆఫీస్ దగ్గర రిసీవ్ చేసుకొని, ఒక కాఫీ షాప్ కి తీసుకుపోయాను. రాత్రి అక్కతో జరిగిన సంభాషణ చెప్పి, "పాపం తనని వంటరిగా వదిలేసాం రాణీ, ఎలాగైనా తన మనసును అర్ధం చేసుకొనే తోడుని వెదకాలి." అన్నాను. "మరి మొన్న కొన్ని పోటోలు చూసాం కదా. వాటి గురించి కనుక్కున్నావా?" అన్నది రాణి. "వాటిలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుస్తుంది గానీ, అక్కకి మంచి తోడు అవుతారా లేదా ఎలా తెలుస్తుంది?" అన్నాను. రాణి ఏదో అలోచిస్తూ కూర్చుంది. "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అన్నాను నేను. "దీనికి కరెక్ట్ గా సూట్ అయ్యే మేచ్ ఒకటి ఉంది. ఎలా కదపాలా అని ఆలోచిస్తున్నాను." అంది. "ఎవరూ?" అని అడిగా ఆత్రుతగా. "మా పెద్దమ్మ గారి అబ్బాయి, శీనుగాడు. నా కంటే వన్ ఇయర్ పెద్ద. వాళ్ళు బెంగుళూర్ లోనే ఉంటారు." అంది. చెప్పలేనంత హుషారు వచ్చేసింది నాకు. "ఇంకేంటే లేటూ? వెంటనే కాల్ చెయ్ మరీ?" అన్నాను. "మ్.. ఆ పరిస్థితే ఉంటే ఇప్పటి వరనూ ఆగనురా..రెండేళ్ళ క్రితం అమ్మకీ, పెద్దమ్మకీ ఒక పెళ్ళిలో గొడవలయ్యాయి. అంతే మాటలు కట్. పోనీ వాడికి కాల్ చేద్దామంటే వాడి నంబర్ పనిచేస్తుందో లేదో డౌట్." అంది. "ఒకసారి ట్రై చేసి చూడు." అని నేను చెబుతూ ఉండగానే, కాల్ చేసింది. స్పీకర్ ఆన్ చేసి పెట్టింది. కొన్ని రింగుల తరువాత అవతల రిసీవ్ చేసుకొని "ఓయ్.లిల్లీపుట్! ఏంటే సడన్ గా.." అంటూ ఆ సదరు శీనుగాడు అరిచాడు. "హమ్మయ్యా! నీ నంబర్ మారిపోయిందేమో అని టెన్షన్ పడ్డానురా." అంది రాణి. "నేనూ మారను. నా నంబరూ మారదూ. చాలాకాలమయిందిరా నీతో మాట్లాడి. ఎలాఉన్నావ్? ఏంటీ ఉన్నట్టుండీ పోన్ చేసావ్?" అన్నాడు ఆప్యాయంగా. "బావున్నానురా. నీకు ఒక మేరేజ్ ప్రొపోజల్ తెచ్చా." అని, మళ్ళీ అనుమానంగా "నీకు పెళ్ళి అయిపోలేదు కదా!?" అంది. "నోరుముయ్యవే, ఏదో మాట పట్టింపుతో మాట్లాడుకోవడం అపేసినంత మాత్రాన, పెళ్ళి లాంటి పెద్ద మేటర్లు చెప్పకుండా కానిచ్చేస్తారా ఏంటీ? పెళ్ళి కాలేదు గానీ, పెళ్ళి చేసుకునే ఇంట్రెస్ట్ లేదే." అన్నాడు. "అదేంట్రా? ఏదైనా లవ్ ఫెయిల్యూరా ఏమిటీ?" అంది రాణి. "అలాంటిదే.." అన్నాడు. ఒక్కసారిగా నా ఉత్సహం నీరుకారిపోయింది. ఎందుకంటే, ఇన్ని సంవత్సరాల తరువాత కాల్ చేసినా, రాణితో అతను ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు వింటుంటూనే అర్ధమయింది, అతను ఎంత ప్రేమగా చూసుకుంటాడో. ప్చ్..మిస్ అయిపోయాడు. నా బాధలో నేను ఉండగానే, రాణి అతన్ని అడుగుతుంది "ఇంతకీ మేటర్ ఏంటిరా?" అని. అతను నిట్టూర్చి "మా ఆఫీస్ లోనే ఉంటుందే తను. పాత సినిమాలో హీరోయిన్ లా కాస్త దిగులుగా, కొంచెం బాధగా, మరి కాస్త లోన్లీగా ఉంటుంది. తను అంటే చాలా ఇష్టం నాకు. చెబితే గబుక్కున ఏడ్చేస్తుందేమోనని భయం." అన్నాడు. "అంటే వన్ సైడా?" అంది రాణి. "అవునే ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఏమయినా ఐడియా ఉంటే చెప్పవే, ప్లీజ్." అన్నాడు. "మ్.." అని ఆలోచించి. "తన పేరేంటీ?" అని అడిగింది. "లత, అన్నట్టు తనది మీ ఊరేనే.." అన్నాడు. అతను ఆ పేరు చెప్పగానే ఇద్దరం ఉలిక్కిపడ్డాం. ఎందుకంటే అక్క పేరు కూడా అదే కదా. రాణి అనుమానంగా "నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావురా?" అని అడిగింది. అతను చెప్పాడు. అక్క పనిచేస్తున్న కంపెనీయే అది. "తన ఇంటిపేరు ఏమిటీ?" అని అడిగింది. అతను చెప్పాడు. వినగానే ఆనందంతో కెవ్వున కేక పెట్టబోయి, బలవంతంగా ఆపుకున్నాను. అతను లవ్ చేస్తుంది అక్కనే. రాణి నవ్వుతూ "ఒరేయ్, నీ ప్రొబ్లం సాల్వ్ అయిపోయినట్టే. నెక్స్ట్ వీక్ మూడు రోజులు సెలవులున్నాయ్. బెంగుళూర్ వస్తా, నీ లవర్ ని నీ చేతిలో పెడతా, హాపీగా నిద్రపో.." అంది. అతను ఆనందంతో తబ్బిబ్బయిపోతూ "థేంక్స్ రా.." అని కొద్దిసే
పు మాట్లాడి పోన్ పెట్టేసాడు. రాణి నా వైపు చూసి నవ్వి, కళ్లు ఎగరవేసింది. "అబ్బా.మేంగో, చూట్టూ అందరూ ఉన్నారు గానీ, లేకపోతేనా.." అన్నాను ఎగ్జైటింగ్ గా. "మ్..కబుర్లే, అన్నిసార్లూ అవకాశాలు ఉంటాయా ఏంటీ?, క్రియేట్ చేసుకోవాలీ.." అని కొంటెగా అంటూ, పైకి లేచి బైటకి నడిచింది.

ఇంటికి వెళ్ళగానే శీను సంగతి అమ్మా, నాన్నకి చెప్పేసా. వాళ్ళు నవ్వి "అంత ఇష్టపడేవాడికి ఇస్తే అది హాయిగా ఉంటుందిరా, మేము వెళ్ళి మాట్లాడతాములే." అన్నారు. నేను కంగారుగా "అప్పుడే వద్దమ్మా, ముందు అక్కకి ఇష్టమో కాదో, అక్కంటే అతనికి ఎంత ఇష్టమో అన్నీ తెలుసుకోవాలి కదా." అన్నాను. రాణీతో బెంగుళూర్ ట్రిప్ మిస్ అయిపోతానని నా అసలు బాధ. "ఇంతకీ ఏమంటావురా?" అన్నాడు నాన్న. "ఈ వీకెండ్ లో అక్క దగ్గరకి వెళ్ళి మాట్లాడతా." అన్నాను. "సరే, మరి టికెట్ బుక్ చేయనా?" అన్నాడు నాన్న. "నేను చేసుకుంటాలే నాన్నా." అని నా గదిలోకి పోయాను. నాన్న అయితే నాకొక్కడికే చేస్తాడు. మేంగో కూడా వస్తుందని తెలిస్తే అమ్మ తిట్టేస్తుంది. అందుకే జాగ్రత్తగా వాళ్ళని ఇన్వాల్వ్ కాకుండా మేనేజ్ చేసి, మరుసటి రోజు నేను వెళ్ళి ఇద్దరికీ టికెట్స్ బుక్ చేసేసా. ఆ మరుసటి రోజే ప్రయాణం.

ఇద్దరం బస్ స్టాండ్ లో కలుసుకున్నాం. ఆమెని చూడగానే "ఏయ్.నువ్వుకూడా బెంగుళూర్ కేనా?" అన్నాను. "ఓవర్ ఏక్షన్ చేయకురో బనానా." అంది రాణి సీరియస్ గా. నవ్వుతూ ఆమె వైపు చూసా. నాకెంతో ఇష్టమైన, మోకాళ్ళ వరకూ ఉండే రెడ్ కలర్ టూ పీస్ ఫ్రాక్ వేసుకుంది. "డ్రెస్ అదిరిపోయింది మేంగో." అన్నాను. "అవునా! థేంక్స్." అంది రాణి. "టెంప్టింగ్ గా కూడా ఉంది." అన్నాను. ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసి " బస్ లో పిచ్చివేషాలు వేసావనుకో అరుస్తా." అంది. అబ్బే వేయను, అన్నట్టుగా తల అడ్డంగా ఊపా. ఇద్దరం బస్ ఎక్కాము. ఎక్కిన ఐదు నిమిషాల్లో బస్ బయలుదేరింది.

బస్ లో ఏ.సీ కాస్త ఎక్కువయినట్టుంది, చలిగా ఉంది. కొద్దిసేపటికి అటెండర్ వచ్చి, బ్లాంకెట్స్ ఇచ్చాడు. చలి కాస్త ఎక్కువ ఉండడంతో రెండూ కలిపేసి కప్పుకున్నాం ఇద్దరం. టీ.వీ లో ఏదో సినిమా వస్తుంటే, దానిని చూడడంలో లీనమైపోయింది రాణి. సరిగ్గా కనబడడం లేదని కాబోలు, నా వైపుకి జరిగి చూస్తుంది. అలా జరగడంలో ఆమె ఎడమ స్థనం నా కుడి మోచేతికి మెత్తగా తగులుతుంది. మెల్లగా నాలో డెవిల్ నిద్రలేచి వళ్ళు విరుచుకుంటున్నాడు. బస్ లో లైట్ లు ఇంక వెలుగుతూ ఉండడంతో, కాస్త తమాయించుకోవలసి వచ్చింది.

నా సహనానికి పరీక్ష పెట్టి, ఒక గంట తరువాత సిటీ దాటగానే లైట్లు ఆపేసాడు డ్రైవర్. తల తిప్పి రాణీ వైపు చూసాను. ఆమె కళ్ళు మూసుకొని ఉంది. నిద్రపోతుందనుకుంటా. నెమ్మదిగా తొడల పై చేయివేసి నిమిరాను. "పిచ్చివేషాలు వేయకుండా పడుకోరా బనానా." అంది కళ్ళు మూసుకొనే. "అమ్మనీ, నిద్రపోలేదా!" అన్నా. ఒక కన్ను తెరిచి చూస్తూ "ఏ.నిద్రపోతే ఏదేదో చేసేద్దామనా?" అంది. "నువ్వు నిద్రపోతుంటే, ఏదేదో చేసినా సేటిస్ఫేక్షన్ ఉండదు కదా మేంగో." అన్నాను నెమ్మదిగా ఆమె తొడల మీద వేళ్ళతో నొక్కుతూ. "ఎందుకో?" అంది. "నేను ఏం చేసానూ అన్న దానికంటే, నేను చేసిన పనికి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావన్నదే కదా అసలైన ఎగ్జైట్ మెంట్." అన్నాను, మోచేత్తో స్థనాన్ని నొక్కుతూ. "మ్.." కాస్త దగ్గరకి జరిగి "అవకాశం వస్తే వదలవే!" అంది చెవిలో గుసగుసలాడుతూ. "కాదు, నిన్ను వదలకుండా ఉండడానికి అవకాశం క్రియేట్ చేసుకుంటా." అని, నా కుడిచేయి ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకి లాక్కున్నాను. నా భుజం పై తల వాల్చింది తను. ఆమె జుట్టునుండి షాంపూ సువాసన మత్తుగా తాకుతుంది. దానిని కొద్దిసేపు ఆశ్వాదించి, తల పై చిన్నగా ముద్దుపెట్టా. నాపైకి ఇంకాస్త సర్దుకొని కూర్చొని, నా ఎడమచేతిని ఆమె కుడిచేతిలోకి తీసుకుంది. చేతివేళ్ళు పెనవేసుకున్నాయి. ఆమె భుజంపై ఉన్న నాచేయి కొద్దిగా కిందకి జారి, ఆమె చంక దగ్గరకి చేరుకుంది. చిన్నగా వేళ్ళతో వత్తాను. నా చేతివేళ్ళలో ఉన్న అమె వేళ్లు బిగుసుకున్నాయి. పెనవేసుకున్న మా చేతులు రెండూ, అమె తొడపై రెస్ట్ తీసుకుంటున్నాయి. ఆమె కాస్త తలెత్తి నా మొహంలోకి చూసింది. మిలమిలా మెరుస్తున్నాయి ఆమె కళ్ళు. నేను ఆమె కళ్ళలోకి చూస్తుంటే, చప్పున కళ్ళు మూసేసుకుంది. అమె కనురెప్పపై ముద్దు పెట్టి, కనురెప్పకింద వెంట్రుకలపై చిన్నగా నాలుకతో తడిమాను. "మ్.." అంది చిన్నగా. బుగ్గపై పెదవులతో తడిమాను. ఆమె కళ్ళు మూసుకొనే మొహం కాస్త పైకెత్తింది. నునుపైన ముక్కుమీద మసక వెలుతురు మెరుస్తుంది. "ఈ అందాన్ని ఇంతకు ముందు చూడలేదే.." అనుకుంటూ, పెదాలతో చిన్నగా స్పృశించాను. మరి కాస్త పైకెత్తింది ఆమె మొహాన్ని. వేసీవేయనట్టున్న లిప్ స్టిక్ ఊరిస్తుంది. దాని రుచి చూడాలనిపించింది. ఆమె కిందిపెదవిపై నెమ్మదిగా నాలుకతో రాసాను. "స్." అంటూ ఆమె మొహాన్ని నా మెడలో దాచేసుకుంది. ఆమె పట్టుకున్న చేతిని నెమ్మదిగా విడిపించుకొని, ఆమె నడుముపై వేసాను. కుడిచేతిని చంకలోకి మరికాస్త దూర్చి, స్థనాన్ని చిన్నగా నొక్కుతూ, ఎడమ చేత్తో నడుముపై పట్టు బిగించాను. ఆమె పూర్తిగా నావైపు తిరిగిపోయి గట్టిగా కౌగిలించుకుంది. నా ఎడమచేతిని ఆమె వీపుపైకి జరిపాను. ఫ్రాక్ టూ పీసెస్ కీ మధ్య ఉన్న భాగం తగిలింది నున్నగా, వెచ్చగా.నెమ్మదిగా నా వేళ్ళను ఫ్రాక్ లోపలికి తోసాను. ఆమె తన మొహాన్ని నా ఛాతీకి అదిమేసుకుంటుంది. కుడిచేత్తో అందినంత మేర ఆమె స్థనాన్ని వత్తుతూ, ఎడమచేతిని మరింత లోపలకి తోసి మృదువైన ఆమె పిరుదుని అందుకొని నొక్కాను. ఆమె "మ్.." అని మూలుగుతూ, తన కుడికాలుని నా కాళ్ళపై వేసేసింది. అలా తిరగడంలో, ఈసారి నా చేయి ఆమె పిరుదుల మధ్య చీలికలోకి చేరింది. చూపూడువేలితో ఆ చీలికను పరామర్శించాను. "క్..అబ్బా.." అంటూ, చటుక్కున లేచిపోయి, తన సీట్ లో వెనక్కి వాలిపోయి కూర్చుండిపోయి, భారంగా ఊపిరి తీస్తూ, తొడలను దగ్గరగా నొక్కుకుంటుంది. నాకు ఆమె పరిస్థితి అర్ధమయింది. అటూఇటూ చూసాను. ఎవరూ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అప్పటికే సినిమా అయిపోవడంతో, నిద్రలోకి జారుకుంటున్నారు.



నేనిక ఆలస్యం చేయకుండా ఆమె వళ్ళో తలపెట్టి పడుకుండిపోయాను. ఆమె గబుక్కున నా పై బ్లాంకెట్ కప్పేసింది. నేను ఆమె టాప్ ని కాస్త పైకి లేపి, పొట్ట మడతపై ముద్దుపెట్టి, తడుముకుంటూ, బొడ్డుదగ్గరకి చేరాను. పెదవులతో తడిమితే, బొడ్డుకింద ఉన్న నూగు కితకితలు పెట్టింది. ఆమె "స్.." అంటూ కాస్త కిందకి జారింది. రెండు చేతులతో నడుముని పట్టుకొని, కడుపుపై కాసేపు ముద్దులు పెట్టాను. ఆమె పొత్తికడుపు చిన్నగా కంపిస్తుంది. నా జుత్తులో వేళ్ళు పెట్టి నెమ్మదిగా నిమురుతుంది. ఆ తరువాత బొడ్డుచుట్టూ నాలుకతో రాయసాగాను. ఆమె ఊపిరి భారమై పోతుంది. నాలుక కొనతో ఆమె బొడ్డులోపల తాకాను. కరెంట్ షాక్ కొట్టినట్టు ఎగిరిపడి, నా జుట్టుని ఆమె వేళ్ళతో గట్టిగా పట్టుకుంది. ఆమె బొడ్డులోపల అలా నాలుకతో కెలుకుతూ, ఫ్రాక్ లోపలకి కిందనుండి చేయి దూర్చి, తొడలు నిమురుకుంటూ, నడుము వరకూ వచ్చి, ఆమె పేంటీ పట్టుకొని లాగాను. ఆమె తన పిరుదులను కాస్త పైకెత్తింది. నెమ్మదిగా పేంటీని కిందకి లాగేసి, ఆమె ఫ్రాక్ లో తల పెట్టేసాను. ఆమె పెదవులు బిగించి, వచ్చే మూలుగులను బలవంతంగా ఆపుకుంటూ, తన తొడలను ఎడం చేసింది. నేను ఆమె దిమ్మపై చిన్నగా కొరికి, చీలిక దగ్గర నాలుకతో రాసాను. ఆమె శరీరం వణికిపోతుంది. నాలుకను కాస్త లోపలకి తోసేసరికి, చింతగింజ కన్నా కాస్త తక్కువ పరిమాణంలో ఒక బొడిప లాంటిది తగిలింది. నాలుకతో దానిపైన ఒత్తాను. "అక్.." అని ఎగిరిపడిందామె. తొడలను మూసేసుకోడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆమె తొడల మధ్య నా తల మెత్తగా నలిగి పోతుంది. నా నాలుకను మరింత లోపలకి దించడానికి ప్రయత్నిస్తుంటే, ఆమె గిలగిలా కొట్టుకుంటుంది. తెరలు తెరలుగా ఆమె రసం ఉబుకుతుంది. ఆ మదపు వాసన మరింత మత్తెక్కిస్తుంటే, ఆమె రసాల్ని మరింత బయటకి తీయడానికి, ఆమె పూ..పెదాలను నా పెదాలతో విడదీస్తూ, నాలుకను మరింత లోపలకి చేరుస్తూ, చప్పరించసాగాను. ఆమె తట్టుకోలేక నా జుట్టుని మరింత గట్టిగా లాగుతూ, నా పైకి వంగుండిపోయి, తన స్థనాలను నా భుజాలపైన గట్టిగా అదిమేస్తుంది. ఆమె లోపల ఊటలు వరదలవుతున్నాయి. "స్..ఒరేయ్ .ఇక చాలురా..ప్లీజ్..తట్టుకోలేక పోతున్నా..మ్..మ్.." అని కలవరించడం మొదలు పెట్టింది. ఆమె రసాల రుచి మధురంగా ఉండడంతో, చివరివరకూ పీల్చేయడానికి అన్నట్టు, కతకసాగాను. ఆమె తన తొడలను ముడుస్తూ తెరుస్తూ అల్లాడిపోతుంది. "మ్..ప్లీజ్ రా..హుమ్..ఇక చాలురా ..హా.." అని విలవిలలాడిపోతూ, తన తొడలను వేళ్ళాడేసింది. అమె ఆఖరి బొట్టు పీల్చుకున్నానన్న తృప్తితో తలను బయటకి తీసి, పైకి లేచి కూర్చున్నా. ఆమె కళ్ళుమూసుకొని ఉంది. నా నోటి తాకిడికే ఆమె మొహంలో చిరు అలసట కనిపిస్తుంది. అంత చలిలోనూ ఆమె నుదిటిపై చెమట బిందువులు. ఆమె నుదిటిపై ముద్దు పెట్టా. ఒకసారి కళ్ళు తెరచి, నన్ను చూసి, వెంటనే నా గుండె లోకి ఒదిగిపోయింది. ఆమెని అలానే పదిలంగా పట్టుకొని, నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.


______________________________


ఆమెతో పాటూ బయటకి వస్తుంటే, పక్కనే బొటాక్ లో ఒక అందమైన డ్రెస్ కనిపించింది. రాణికి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. "ఏయ్ మేంగో.సుపర్ గా ఉంది ఆ డ్రెస్, రా చూద్దాం." అని లోపలకి లాక్కెళ్ళి, ఆ డ్రెస్ బయటకి తీయించాను. ఆమె తన వంటి మీద దాన్ని ఉంచుకొని "నా సైజేనా!?" అని అడిగింది. "ట్రైల్ చూసుకోండి మేడం." అంది సేల్స్ గర్ల్. తను డ్రెస్ తీసుకొని, ట్రయల్ రూమ్ లోకి అడుగుపెట్టింది. నేను అటూఇటూ చూసి, చటుక్కున లోపలకి దూరిపోయాను. రాణి ఉలిక్కిపడి ఏదో అనబోతుండగా, ఆమె పెదవుల్ని నా పెదవులతో బంధించేసాను. "మ్.." అని గిలగిలా కొట్టుకొని దూరంగా తోసేసి, కోపంగా చూసింది. "అవకాశం క్రియేట్ చేసుకోమని నువ్వే కదా చెప్పావ్?" అన్నాను కొంటెగా నవ్వుతూ. "దొంగ సచ్చినోడా.." అని తిట్టింది కచ్చిగా. "అబ్బా..ఎంత ముద్దుగా తిడుతున్నావే.." అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకోబోతుంటే, సేల్స్ గర్ల్ బయటి నుండి డోర్ నాక్ చేసి "సార్.ఓన్లీ డ్రెస్ మాత్రమే ట్రై చేయాలి." అంది. ఇద్దరం ఫక్కున నవ్వేసి, బయటకు వచ్చేసి, ఆ డ్రెస్ పేక్ చేయమన్నాం. "ట్రయల్ చూసుకున్నారా?" అంది సేల్స్ గర్ల్ అనుమానంగా. "అరెరే, మరచిపోయాము. రా రాణీ.." అని ఆమెని లోపలకి లాగ బోతుంటే, రాణి నా చేతిమీద గట్టిగా గిచ్చి "కొన్నింటికి ట్రయల్స్ అవసరం లేదు. పేక్ చేయండి." అంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment