Thursday, 20 April 2017

అక్కతో స్నేహం EPISODE 15 తను నా కౌగిలినుండి విడిపోయి సిగ్గుగా నవ్వింది.

RareDesi.com

ఏంచేయాలా అని ఆలోచిస్తుండగా, అక్క కాల్ చేసింది. "ఏంట్రా! ఇవెనింగ్ నుండి వెయిటింగ్.కాల్ చేయలేదూ.." అంటూ దాడి ప్రారంభించింది. నేను పెళ్ళి సంబంధాల మేటర్ చెప్పాను. "అబ్బా.ప్లీజ్, ఎలాగోలా ఆపరా బాబూ.అప్పుడే పెళ్ళేంటీ?" అంది అక్క. "ఏమోనే, నీ ఫ్రెండ్ అల్రెడీ నలుగురిని సెలెక్ట్ చేసేసింది కూడా." అన్నాను. "ఓ.అదికూడా వచ్చిందా!" అంది అక్క. "రావడం కాదు, ఇక్కడే ఉంది." అన్నాను. "అవునా, ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు." అంది అక్క. "ఎక్కడా! అమ్మా, నాన్నా వాళ్ళ గదిలోకి పోగానే, తను నీ గదిలోకి పోయి బోల్ట్ పెట్టేసుకుంది." అన్నాను. అక్క కొద్దిక్షణాలు కామ్ గా ఉండి "అది అలా చేయదే.." అని, అంతలోనే ఏదో స్ఫురించినట్టు "ఒరేయ్! నిజం చెప్పూ.ఏంచేసావ్ దానిని?" అంది. నేను కంగారుగా "అబ్బే.నేనేం చేయలేదక్కా.." అంటూంటే, మధ్యలొనే అడ్డుపడుతూ "ఒరేయ్, మీ ఇద్దరి గురించీ నా కంటే ఎక్కువ ఎవరికీ తెలీదు గానీ, ఏం జరిగిందో చెప్పు. నా దగ్గర కూడా దాపరికమా?" అంది అక్క. ఇక దాచలేక పోయాను. మొత్తం మా మధ్య జరిగినదంతా చెప్పగానే, అక్క ఆనందంతో కెవ్వుమని అరిచింది. "అబ్బ.సూపర్ రా. అది ఎంత మంచిదో తెలుసా? నాకు అన్నయ్య ఉండి ఉంటే, ఇంట్లో చెప్పి వదినని చేసుకునే దాన్ని. అంతెందుకూ, నేనే మగాడిని అయితే దాన్ని లేవదీసుకు పోయి పెళ్ళిచేసేసుకునే దాన్ని. పోనీలే ఇప్పుడు నాకు మరదలు అయిపోతాదన్నమాట." అంది. "ఊరుకో అక్కా.నాకంటే రెండేళ్లు పెద్దది. వాళ్ళింట్లో, మనింట్లో ఒప్ప్పుకోవద్దా ఏమిటీ? పైగా ఇక్కడ నీకు సంబంధాలు చూస్తున్నట్టే, తనకి కూడా చూస్తుంటారు కదా. నాతో అయితే, ఎంత కాదన్నా మూడు,నాలుగేళ్ళు ఆగాల్సి వస్తుంది." అంటుంటే, అక్క "నువ్వేం వర్రీ అవకు బ్రో.అది ఫిక్స్ అయిపోతే, ఎంతకాలమైనా ఆగుతుంది. ఒకసారి నీతో అంత దూరం వచ్చాక, ఇక ఎవరినీ ఏక్సెప్ట్ చేయలేదు. పూర్తిగా సెంటీ అండ్ సెన్సిటివ్. మొత్తానికి నిన్ను లైఫ్ అంతా బంగారంలా చూసుకుంటుందిరా అది. ఒకవేళ ఏదైనా అయితే నేనున్నా కదా. అన్నీ నేను చూసుకుంటా. అంతగా అయితే గొడవ చేసైనా సరే, నా మేరేజ్ ని మూడేళ్ళు పోస్ట్ పోన్ చేస్తా ఓకే నా.." అంది. "థేంక్స్ అక్కా" అన్నాను గానీ, అక్క రాణీ గురించి చెప్పిన మాటలు విన్నాకా, నాకు వెంటనే రాణీని చూడాలనిపించింది. అదే విషయం అక్కతో చెప్పాను. "ఒక ప్రామిస్ చేస్తే, నేనో ఐడియా చెబుతా.." అంది. "ఏమిటక్కా అది?" అన్నా. "మిగిలిన మేటర్ పక్కన పెడితే, ఆ మేటర్ లో మాత్రం దానికి కొన్ని కోరికలున్నాయ్." అంటుంటే, "ఏ మేటర్ అక్కా?" అన్నాను అమాయకంగా. "చంపుతానొరేయ్.నటించకు. చెప్పింది విను." అంది అక్క. వెంటనే "ఓ..ఆ మేటరా! ఇప్పటివరకూ జరగలేదక్కా ప్రామిస్." అన్నాను. "అది తెలుసురా, దానికి డెఫినెట్ గా అది ఒప్పుకోదు. అది జరగాలంటే, పాల గ్లాసు, పట్టుచీర, అగరొత్తులూ, మల్లెపూలూ.ఇంకా చాలా కావాలి. అది దాని కోరిక. నువ్వు టెంప్ట్ చేసి దానిని హర్ట్ చేయకూడదు." అంది. అక్క అలాగానే, ఇందాక చీరలో రాణి రూపం గుర్తొచ్చి, మనసు తీయగా మూలిగింది. "అక్కా, ప్రొమిస్ అక్కా, రాణీని హర్ట్ చేయను. నువ్వలా చెబుతుంటే, తనని చూడాలని మనసు కొట్టుకుపోతుందక్కా. ప్లీజ్ అక్కా." అన్నాను. అక్కా చిలిపిగా నవ్వి "అది అసలు బోల్ట్ పెట్టలేదోమోనని నా డౌట్.ఎందుకంటే, ఒక్కత్తే ఉండాలంటే దానికి చచ్చే భయం. ఇంకా అది వాళ్ళ అమ్మ పక్కలోనే దూరి పడుకుంటుంది." అంది. "అవునా.." అన్నాను ఆశ్చర్యంగా. "యా.ఇంకా.. కరెంట్ పోయిందనుకో ఇక అంతే.అర్ధమయిందిగా.ఇక రెచ్చిపో.ఆల్ ది బెస్ట్." అని కాల్ కట్ చేసింది అక్క. ఇపుడు నా కళ్ళ ముందు ఒక విజువల్ కనిపిస్తుంది. బోల్ట్ వేయని తలుపు వెనుక బిక్కుబిక్కుమంటూ ఉన్న రాణీని ఊహించుకున్నా. పాపం జాలేసింది.తనకి తోడుగా ఉండాలనిపించింది. అయితే నేను లోపలకి వెళ్ళకుండా తననే బయటకు రప్పించాలనుకున్నాను. మెయిన్ డోర్
దగ్గర ఉన్న ట్రిప్పర్ దగ్గరకి వెళ్ళి, అమ్మా,నాన్న గది తప్పా, మిగిలిన అన్ని గదుల్లో కరెంట్ ఆఫ్ చేసాను. ఆఖరుగా రాణీ గదిలో కరెంట్ ఆఫ్ చేయగానే, దడేల్ మని డోర్ ఓపెన్ చేసుకొని రాణీ బయటకు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే డోర్ బయట రెడీగా ఉన్న నేను, ఆమెని లటుక్కున పట్టుకున్నాను. ఆమె భయంగా నా గుండెలో తల దాచుకుంది. అపురూపంగా ఆమెని హత్తుకొని, నుదిటిపై ముద్దుపెట్టి "ఏమయింది మేంగో.." అన్నాను. ఆమె మరింత హత్తుకుపోతూ, "నా చీకటి అంటే భయం." అంది. ఇంకా చీరలోనే ఉండడం చూసి "అదేంటీ, డ్రెస్ మార్చుకోలేదా?" అన్నాను. " ఊహూఁ." అంది. ఆమె మొహాన్ని పైకెత్తుతూ "ఒక్కదానివే రూమ్ లో ఉండడనికి భయపడ్డావా?" అన్నాను. అవునన్నట్టుగా తల ఊపింది. "నేను తోడు ఉండనా?" అన్నాను. ఆమె తల అడ్డంగా తలఊపింది. "నేనేం చేయను ప్రామిస్. జస్ట్ నీతో ఉండాలని ఉందిరా..ప్లీజ్" అన్నాను. ఆమె తలెత్తి నన్ను చూసి, మళ్ళీ తల దించుకొని, సిగ్గుగా నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపి, "మరి పిచ్చి వేషాలేయ కూడదు." అంది. "ఓకే.కరెంట్ ట్రిప్ అయిందేమొ చూసి వస్తా ఉండు." అని నేను ట్రిప్పర్ దగ్గరకు వెళుతుంటే, ఆమె నా చేయి గట్టిగా పట్టుకొని "మ్..నేనూ వస్తా." అంది. నేను నవ్వి, ఆమెతో పాటూ మెయిన్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఆన్ చేసా. రాణీ కళ్ళలో మెరుపు ముచ్చటగా ఉంది. ఆమె చేయి పట్టుకొని "పద.." అన్నాను. ఇద్దరం అక్క గదిలోకి వెళ్ళాము. డోర్ మూసి, బోల్ట్ వేయబోతుంటే, ఆమె అనుమానంగా చూసింది. "ఓకే..నో బోల్ట్.ఓకేనా." అన్నాను. చిన్నగా నవ్వింది ఆమె. షెల్ప్ లోంచి అక్క నైట్ డ్రెస్ తీసి ఇచ్చా. ఆమె పైట చెంగు తీసి, ఏంజరుగుతుందో గ్రహించే లోపలే, దానితో నా కళ్ళకు గంతలు కట్టేసింది. "ఏయ్ ఏమిటిదీ?" అన్నాను నేను కంగారుగా. "కరెంట్ నువ్వే తీసేసావని తెలుసురా బనానా. డ్రెస్ ఛేంజ్ చేసుకొనేంత వరకూ అలాగే ఉండు." అంది. దొరికిపోయినందుకు నాలుక కరచుకున్నాను. కళ్ళకు గంతలు అలాగే ఉంచుకొని, మంచం మీద వెల్లకిలా పడుకున్నాను. కొద్దిక్షణాల తరువాత నా మీద ఏదో పడింది. తడిమి చూస్తే, అది తన జాకెట్. ఇంతలోనే మరొకటి పడింది. పట్టుకొని చూస్తే, అది తన బ్రా. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. తన మేంగోస్ నాకు కొద్ది అడుగుల దూరంలో నగ్నంగా."అబ్బా.." అనుకొని గంతలు తీయబోతే, "చంపుతానొరేయ్.." అని తియ్యగా వార్నింగ్ ఇచ్చి, నా మొహం పై మరో వస్త్రాన్ని విసిరింది. అది ఆమె పెట్టీకోట్. ఇక పేంటీ కోసం ఎదురు చూడడం తప్ప మరేమీ చేయలేక పోయాను. అదికూడా వచ్చిపడింది. తొడల మధ్య చేతులు పెట్టుకొని, ఒక పక్కకి తిరిగి పడుకున్నాను. ఆమె పెదవులు బిగపెట్టుకొని నవ్వడం నాకు తెలుస్తుంది. కొద్ది క్షణాల తరువాత, గంతలు విప్పి "గుడ్ బాయ్.." అని నా బుగ్గమీద ముద్దు పెట్టింది. ఆమెని నాకౌగిలిలోకి లాక్కున్నాను.



గువ్వపిట్టలా ఒదిగిపోయింది. ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ "నా బుజ్జి రాణి." అన్నాను. "మ్.." అంది. "ఎంత ముద్దొస్తున్నావో తెలుసా?" అన్నాను. "ఎంత?" అంది నా గుండెలపైన మరింత ఒదిగిపోతూ. ఆమెని బలంగా నా గుండెలకు అదుముకొని, ఆమె మెడపై చిన్న ముద్దుపెట్టాను. ఆమె తమకంగా "మ్.." అని, "ఏమీ చేయనన్నావూ?" అంది. "ఏమీ చేయకపోతే నీ అందానికే అవమానం. నిన్ను అవమానించడం ఇష్టం లేక.." అంటూ, ఆమె గడ్డంపై ముద్దు పెట్టాను. ఆమె కిలకిలా నవ్వుతూ "నువ్వు మామూలు వెదవ్వి కాదురా బనానా." అంది. "అదిగో అలా నవ్వితేనే, నాకు ఏదో చేసేయాలనిపిస్తుంది." అన్నాను. "ఊఁ..ఏంచేయాలనిపిస్తుందో..!" అంది ఒకకన్ను మూసి, నన్ను చూస్తూ. గబుక్కున ఆమె పెదవులు అందుకున్నాను. సాయంత్రం ఆమెని చీరలో చూసినప్పటినుండీ ఆపుకున్న ఆవేశం, ఇప్పుడు ఆగుతుందా? కింది పెదవిని ఆవేశంగా చప్పరించసాగాను. "మ్.." అంటూ రాణీ నా పై పెదవిపై తన ప్రతాపం చూపిస్తుంది. సుమారు రెండు నిమిషాలు, ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోయాము. తరువాత ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ కొద్ది క్షణాలు ఆగాము. ఆ కొద్ది క్షణాలే కొద్ది యుగాలుగా అనిపించి, మళ్ళీ పెదవులు కలుపుకున్నాం. కాని ఈసారి కాస్త తీరుబడిగా, నెమ్మదిగా, పెదవుల రుచిని ఆశ్వాదిస్తూ. ఆమె పెదవుల రుచి DEFINITION OF 'LAW OF DIMINISHING MARGINAL UTILITY' ని తప్పు అని ప్రూవ్ చేస్తుంది. ఎంత రుచి చూసినా ఆ పెదవుల రుచి పెరుగుతుందే తప్పా, తగ్గడం లేదు. అలా ఎంతసేపు గడిపామో తెలీదు. కాస్త ఊపిరి తీసుకోడానికి గేప్ ఇచ్చి, ఆమె మొహంలోకి చూసాను. నా ముద్దుకి తడిసిన ఆమె పెదవులు మరింత ముద్దుగా కనిపించాయ్. మళ్ళీ ఆ పెదవులు అందుకుందామని ముందుకు వంగితే, ఆమె చటుక్కున తన పెదవులకు తన అరచేయిని అడ్డుపెట్టుకుంది. "ఇలా వదిలేస్తే, కొద్దిసేపటికి తినేసాలా ఉన్నావ్ వాటిని." అంది కొంటెగా చూస్తూ. నేను కాస్త సిగ్గుగా ఆమె మెడవంపులో తల దాచుకొని "నా వల్ల కావడం లేదు." అన్నాను. "ఏమిటీ?" అంది నా తల నిమురుతూ. "నిన్ను ప్రేమించకుండా ఉండడం." అన్నాను. "పిచ్చి బనానా.." అంటూ నా తలపై ముద్దుపెట్టింది. హాయిగా ఉంది నాకు. ఇద్దరం అలానే ఒకరిని ఒకరు పట్టుకొని ఉండిపోయాము. మాటలు మరచిపోయి, మనసుతో రమించుకుంటూ.అలా ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. నిద్రపోయామా, కలలో ఉన్నామా.మాకే అర్ధం కావడం లేదు. అయితే సెక్స్ కి అతీతంగా ఏదో జరుగుతుందని మాత్రం అర్ధమవుతుంది. ఆ మత్తులో ములిగిపోతూ ఉన్నాము. ఇంతలో నా హాల్లో నా సెల్ రింగ్ అవుతున్న శబ్ధం వినిపించింది. ఉలిక్కిపడి పైకి లేచాము. తను నా కౌగిలినుండి విడిపోయి సిగ్గుగా నవ్వింది. నేను ఆమెకో ముద్దుపెట్టి పెట్టి, గబగబా పోయి సెల్ అందుకున్నాను. అటునుండి అక్క "ఒరేయ్..ఐదవుతుంది.తొందరగా నీ గదిలోకి పో..అమ్మ లేచే టైమవుతుంది." అనగానే, ఒక్కసారిగా సిగ్గేసింది. "థేంక్స్ అక్కా." అనేసి, కాల్ కట్ చేసి నా గదిలోకి వెళుతుండగా, అమ్మ తన గది తలుపు తెరుచుకొని బయటకి వస్తూంది. నేనూ గబగబా పోయి పడుకున్నాను.


______________________________

Best Telugu Sex Stories

No comments:

Post a Comment