Thursday, 20 April 2017

అక్కతో స్నేహం EPISODE 12 "నిన్న రాత్రి, పూర్తిగా నీతో కలసిపోయాను.

RareDesi.com

అలా ఎంతసేపు కూర్చున్నానో తెలీదు. సడెన్ గా సెల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. సెల్ తీసి చూస్తే అక్క కాల్ చేస్తుంది. కాల్ ఎటెండ్ అయ్యి "ఏమిటి అక్కా?" అన్నా. కొద్దిసేపు మౌనం తరువాత, "ఏం చేస్తున్నావురా?" అంది. ఎందుకో ఆమె గొంతు డల్ గా వినిపించింది. "ఏమిటక్కా? డల్ గా మాట్లాడుతున్నవ్? వంట్లో బాగోలేదా?" అని అడిగా. "అవునురా, బాగా హెడేక్ గా ఉంది. నువ్వేంటి అలా ఉన్నావ్? నీకూ వంట్లో బాగోలేదా?" అని అడిగింది అక్క నీరసంగా. " అవునక్కా, నాకూ హెడేక్ గానే ఉంది." అన్నా. "సరే, ఒక అరగంటలో వస్తా. వెయిట్ చెయ్యి." అని అక్క కాల్ కట్ చేసింది. అక్కకి కూడా హెడేక్ గా ఉండడం ఆశ్చర్యం అనిపించింది.

చెప్పినట్టుగానే అరగంటలో వచ్చేసింది. చాలా డిస్టర్బుడ్ గా ఉంది ఆమె మొహం. "ఏంటక్కా.ఆఫీస్ లో ఏమైనా అయ్యిందా?" అన్నా అందోళనగా. "ఊహూఁ.." అంది. "మరీ?" అడిగా నేను. నామొహం లోకి బాధగా చూసింది. "ఏమయిందక్కా?" అంటూ లాలనగా ఆమె భుజాల చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాను. కొద్దిసేపు మౌనంగా నా భుజాలపై తల వాల్చి కూర్చుంది. ఇంతలో నా భుజాలపై తడిగా తగిలేసరికి ఉలిక్కిపడి అక్క వైపు చూసా. ఆమె మౌనంగా రోదిస్తుంది. నా గుండె పిండేసినట్టు అయిపోయింది. "అక్కా.ప్లీజ్ ఏమయిందో చెప్పక్కా..?" అన్నాను కంగారుగా. "వద్దురా.చెబితే నువ్వు హర్ట్ అవుతావు." అంది. "నువ్వు ఏంచేసినా, ఏం చెప్పినా హర్ట్ అవనక్కా. ప్లీజ్ చెప్పక్కా." అన్నాను. అక్క పైకి లేచి నా ఎదురుగా కూర్చుంది. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, చెప్పడం మొదలెట్టింది. "నాకు ఎందుకో చిన్నప్పట్నుండీ మగాళ్ళంటే బెరుకురా. నీకు తెలుసుగా, నాన్న దగ్గర కూడా ఫ్రీగా మాట్లాడ లేను. ఒక్క నీ దగ్గరే భయం ఉండేది కాదు. అందుకే నిన్ను చిన్నప్పుడు చితక్కొట్టేదాన్ని." అని ఆమె చెబుతూ ఉంటే, అప్పటి సంగతులు గుర్తొచ్చి, నాకు చిన్నగా నవ్వు వచ్చింది. అది చూసి అక్క మొహం లో కాస్త రిలాక్సేషన్ కనిపించింది. కాస్త గేప్ ఇచ్చి చెప్పడం కొనసాగించింది. "కాలేజ్ లో కూడా మగాళ్ళకి ఆమడ దూరం ఉండే దాన్ని. అలాంటిది ఆ రోజు నువ్వు నన్ను నగ్నంగా చూడగానే, ఎందుకో మన ఇద్దరి మధ్యా ఒక గీత చెరిగిపోయినట్టు అనిపించింది. నీతో క్లోజ్ నెస్ పెరిగింది. చిన్నచిన్న సరదాలు, సరసాలుగా మారాయి. మనసుని వయసు డామినేట్ చేసేసింది. సరసాలు కాస్తా సెక్స్ కోరికలుగా మారిపోయాయి. నన్ను తాకాలని నీకెంత కోరికగా ఉండేదో తెలీదు కానీ, నువ్వు నన్ను తాకితే బావుణ్ణు అని ప్రతీక్షణం అనిపించేది. నిన్ను ఒక్కక్షణం చూడక పోతే మనసు గిలగిలలాడిపోయేది. ఆ ఫీలింగ్ తప్పా, ఒప్పా అని ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే, నిన్న." అంటూ ఊపిరి తీసుకోడానికి ఒక్కక్షణం ఆగి, "నిన్న రాత్రి, పూర్తిగా నీతో కలసిపోయాను. చాలా ఎక్జైటింగ్ గా అనిపించింది. ఈ అనందం ఇక ఎప్పుడూ ఇలాగే ఉండాలనిపించింది. కాని ఈ రోజు నిన్ను వదిలి ఆఫీస్ కి వెళ్ళాకా, రాత్రి జరిగింది గుర్తొస్తే, ఎందుకో ఆనందం కలగలేదు. బాధగా అనిపించింది. ఒక అపురూపమైన బంధం నాశనమైనట్టు అనిపించింది. అసలు మనం ఎటుపోతున్నామా అనిపించింది. సారీరా.ఏం చెప్పాలో తెలీక ఏదో చెప్పేస్తున్నా..నిన్ను హర్ట్ చేయడం నాకిష్టం లేదు. నీకు దూరంగా ఉండలేను. నువ్వు నాకు కావాలి. కానీ ఇలా కాదు.."అంటూ వెక్కివెక్కి ఏడుస్తుంది. అంత వరకూ నా తల పగిలేంత నెప్పి రావడానికి కారణం అప్పుడర్ధమయింది నాకు. అక్కకి తెలిసింది నాకు తెలియలేదు అంతే. నిజమే ఎటు పోతుంది మా రిలేషన్ ?



అక్కని కొద్దిసేపు ఏడవనిచ్చి, ఆమె మొహాన్ని నా చేతుల లోకి తీసుకున్నా. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పడం ప్రారంభించా. "అవునక్కా.ఈ అక్క కూడా నాకు కావాలి. నిన్ను వదిలి నేనూ ఉండలేను. నిన్ను బస్ ఎక్కించాక ఎందుకు ఏడ్చానో ఇప్పుడు అర్ధమవుతుందక్కా. ఈ అక్క ఎప్పటికీ నాదే.అక్క మాత్రమే.". నా మాటలకు అక్క కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. "అవునక్కా.మనం చేసింది తప్పో, ఒప్పో నాకే తెలీదు. కానీ, ఖచ్చితంగా ఏదో మిస్ అయ్యిందని నాకుకూడా అనిపిస్తుంది. ఈ ఆలోచనల తోనే నాకు పొద్దున్నుండీ తల పట్టేసింది. అసలు నేనే నీతో చెబుదామనుకున్నా. నాకు నువ్వు కావాలక్కా. జరిగిన దాని గురించి వదిలేద్దాం. అసలు మరచిపోదాం. ఆ రిలేషనే మనకి వద్దు. నాకు అక్క మాత్రమే కావాలి." చెబుతుంటే నా కళ్ళవెంట కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే బాధతో కాదు. ఒక్కసారిగా మనసంతా రిలాక్స్ అవ్వడం వలన వచ్చిన కన్నీళ్ళవి. అక్క మొహంలో కూడా అదే రిలీఫ్. చిన్నగా నవ్వింది. నవ్వుతూనే నా మొహాన్ని చేతిలోకి తీసుకొని నుదిటిపై ముద్దుపెట్టింది. నిన్న రాత్రి అనుభవించిన ఆనందానికి వెయ్యి రెట్లు ఆనందంగా అనిపిస్తుంది. ఆ అనందంలోనే రెండు నెలలు గడచిపోయాయి. అక్క నవ్వుతూ నన్ను బస్ ఎక్కించింది. నేను హైదరాబాద్ చేరుకున్నాను.


______________________________

Best Telugu Sex Stories

No comments:

Post a Comment