Tuesday, 4 July 2017

స్త్రీని టచ్ చేసినా అంగం స్తంభించడం లేదు. పెళ్లికి అర్హుడినేనా?

RareDesi.com

నా వయస్సు 32 యేళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఏ యువతిని మనస్సులో విపరీతమైన సెక్స్ కోర్కెలు కలిగేవి. కానీ, గత కొన్ని రోజులుగా స్త్రీని టచ్ చేసినా నాలో ఎలాంటి కోర్కెలు కలగడం లేదు కదా.. అంగం కూడా స్తంభించడం లేదు. కానీ, మా ఇంట్లో పెద్దలు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. నా పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇపుడు నేనేం చేయాలి. నేను పెళ్లికి అర్హుడినేనా? ఈ మధ్య యుక్త వయస్సులో ఉన్నవారు 30 యేళ్ళ వరకు పెళ్లికి దూరంగా ఉండటం వల్లే ఈ తరహా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి పాతికేళ్ళలోపు ఉండే యువకులు. పెళ్లి చేసుకున్నట్టయితే వారిలో సెక్స్ కోర్కెలు విపరీతంగా ఉంటాయి. అందుకే దాంపత్య జీవితాన్ని బాగా అనుభవిస్తున్నారు. దీనికి కారణం వారికి సామాజిక బాధ్యతలు తెలియక పోవడమే. కానీ 30 యేళ్ల తర్వాత ఈ తరహా వివాహం చేసుకునే వారికి అన్ని రకాల బాధ్యతలు తెలుస్తాయి. అందుకే వారు సెక్స్ జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఫలింతగా వారిలో సెక్స్ కోర్కెలు తగ్గినట్టుగా భావిస్తారు. నిజానికి వారిలోనూ సెక్స్ కోర్కెలు యధావిధిగానే ఉంటాయి. అందువల్ల నిశ్చింతగా పెళ్లి చేసుకోండి.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment