Tuesday, 4 July 2017

నా వయసు 38, ఆమె వయసు 32. 3 నెలలకు ఒక్కసారే. ఏం చేయాలి?

RareDesi.com

నా వయసు 38. నా భార్యకు 32. మాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఐతే ఈమధ్య కాలంలో మా శృంగార జీవితం సవ్యంగా సాగడం లేదు. సెక్సులో పాల్గొన్న ప్రతిసారీ నాకు పురుషాంగంలోనూ తీవ్రమైన మంటగా ఉంటోంది. నా భార్య యోనిలోనూ అలాగే మంట వస్తోందట. ఈ బాధ కారణంగా ఇద్దరం రెండు, మూడు నెలలపాటు సెక్సులో పాల్గొనలేకపోతున్నాం. చేసుకోవాలనే కోర్కె ఉన్నా భయంతో అనుభవించలేకపోతున్నాము. ఈ మంట ఎందుకు వస్తోంది. దీన్ని నివారించడం ఎలా?

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు ఇలా జరగొచ్చు. ఇదే కాదు క్లమిడియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జననేంద్రియాల్లో మంట కలుగుతూ ఉండవచ్చు. కానీ ఇది ఎందువల్ల వస్తుందో ముందు నిర్థారించుకోవాల్సి ఉంటుంది. కనుక సమస్య నిర్ధారణ కోసం రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకోండి. ఈ సమస్యకు ఆరు వారాల పాటు తగిన వ్యాధినిరోధక మందులు వాడాల్సి ఉంటుంది. ఈ కాలంలో కండోమ్ ధరించి మాత్రమే సెక్సులో పాల్గొనండి. ఆ తర్వాత సమస్య సమసిపోయాక సంతోషంగా దాంపత్య సుఖాన్ని ఆస్వాదించవచ్చు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment