Sunday, 21 May 2017

లో నెక్ దుస్తులు ధరించి పరాయి పురుషులతో పరిహాసమాడమని ఒత్తిడి.. ఎందుకని!

RareDesi.com

నా వయస్సు 32 యేళ్లు. నా భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. యేడాదిలో రెండుసార్లు వస్తుంటారు. మాకోపాప ఉంది. ప్రతి రోజూ ఆయన ఫోనులో మాట్లాడుతుంటారు. ఒక రోజున మాటల సందర్భంలో సెక్సీ ఇన్నర్‌‌వేర్స్ కొనుగోలు చేయమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సెక్సీ ఫోటోలు పంపించి ఇందులో ఉన్నట్టుగా డ్రెస్‌లు కొనుగోలు చేసి ధరించమని సూచించారు. ఆ ఫోటోలో ఉన్న దుస్తులు స్తనద్వయం కాలువ భాగం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా లో నెక్ దుస్తులు. ఇలాంటి దుస్తులు ధరించి, పబ్లిక్ స్థలాలకు వెళ్లి పరాయి పురుషులతో పరిహాసమాడమని చెప్పారు. ఇలా ఎందుకు చేయమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజానికి ఈ మాటలు చెప్పినపుడు ఆయన జోక్ చేస్తున్నారని నేను భావించాను. కానీ, ఆయన నిజంగానే పదేపదే చెప్పి ఆ తరహా దుస్తులు కొనుగోలు చేసి. ధరించేలా చేశారు. స్వదేశంలో ఉన్న సమయంలో ఆయన ఆ విధంగా ఎపుడూ ప్రవర్తించిన దాఖలాలు లేవు. కానీ ఇపుడు ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఏం చేయాలి. ఈ ఆలోచన వెనుక ఏదో ఆలోచన దాగివున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. విదేశాల్లో ఉన్న పురుషులు.. తమ భార్యల మనస్సులను తెలుసుకునేందుకు ఈ తరహా ఆలోచన చెప్పినట్టుగా తెలుస్తోంది. లేదా పరాయి పురుషునితో సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచనతో చెప్పారా అనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా ఏ భర్త కూడా తన భార్యను పరాయి పురుషులను ఆకర్షించేలా దుస్తులు ధరించి, పరిహాసమాడమని చెప్పరు. అందువల్ల కాస్తంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. అదేసమయంలో భర్త ఒత్తిడికి తలొగ్గి.. ఇష్టంలేని పనులు చేయడానికి అంగీకరించవచ్చు.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment