Saturday, 20 May 2017

మేమిద్దరం కలుస్తుంటాం విడిపోతాం. మన ఇద్దరి మధ్య సంబంధం ఏంటి అనడుగుతోంది.

RareDesi.com

నా వయసు 25 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. నా ప్రేయసికి 22 ఏళ్లు. ప్రస్తుతం ఆమె కూడా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. మేం కాలేజీ డేస్ లోనే కలిశాం. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి కోపమొచ్చి విడిపోయాం. మళ్లీ ఇద్దరం అనుకోకుండా దగ్గరయ్యాం. కలిశాం. ఇలా కలిసినప్పుడు సెక్సులో కూడా పాల్గొన్నాం. ఇలా పలుమార్లు జరిగింది. ఈమధ్య ఓసారి ఇలా కలిసిన తర్వాత ఆమె నాతో మన ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి అని అంది. అదే నాకూ తెలియటం లేదని నేను అన్నాను. అసలు ఎందుకు మేమిలా ఉంటున్నామో తెలియడంలేదు.

మీ ఇద్దరి పరిస్థితి చూస్తుంటే ఒకరిపై ఒకరికి కస్సుబుస్సు అనే తరహా వ్యక్తుల్లా అనిపిస్తున్నారు. ఐతే ఒకరికొకరు కావాలి. ఇద్దరికీ ఒకరంటే ఇంకొకరికి ఇష్టమే. కానీ ఆ విషయాన్ని మీ ఇద్దరిలో ఎవరూ ముందుగా చెప్పరు. ఆమె చెపుతుందని మీరు. మీరు చెపుతారని ఆమె ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రేమించుకుంటున్నారు కనుక పెళ్లికి ముందు సెక్సు సంబంధం కంటే ఇద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా కలిసి ఉండవచ్చు. ఇందుకుగాను మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త ఓ మెట్టు కిందికి దిగి చూడండి. ఆనందం మీ సొంతమవుతుంది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment