Thursday, 20 April 2017

మాలతి టీచర్ EPISODE 04 నన్ను బరితెగించిన దానవనుకుంటున్నవా? .

RareDesi.com

Telugu Sex Stories ("ఛ...కొంచం చనువుగా ఉన్నంత మాత్రానా.ఇంత ఘోరమైన ఆలొచనలా?స్టుపిడ్.బై"
"అయ్యో.సారి.. మాలతి సారి"
"ప్లీజ్..రిప్లయ్"
జవాబు లేదు)

నా మనస్సంతా అల్లకల్లోలం అయ్యింది. మరుసటి రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాను,జవాబు రాలేదు.ఫొన్ చేశాను,ఎత్తడం లేదు. మనసు మనసులో ఉండడం లేదు. పిచ్చి పట్టినట్టు తిరిగుతున్నాను.సింధు వంకన స్కూల్ వెళ్ళాను.తను కనబడేది, కాని చూసి చూడనట్టు వెళ్ళిపోయేది.చాలా సార్లు సారి మెసేజ్ లు పెట్టాను,ఫలితం లేకపోయింది.పట్టువదలని విక్రమార్కుడిలా ఫోన్లు చేస్తునే ఉన్నాను.ఒకరోజు ఫొన్ ఎత్తి కోపంగా,
"మ్మ్..ఏంటి?" అంది.
"సారి..మాలతి" అన్నాను.
"ఏంటి సారి?..నీకేమైనా పిచ్చా?.. ఆర్ యు మాడ్..నీకంటికంత చీప్ గా కనిపిస్తున్నానా?. నేను చేసిన తప్పేంటి? ఏదో స్నేహం కొద్ది నీ మెసేజ్ లకు రాత్రుళ్ళు జవాబులు ఇస్తుంటే,నన్ను బరితెగించిన దానవనుకుంటున్నవా? .అవును, ఇదంతా నా తప్పే.యూ ఇడియెట్".
"ప్లీజ్ మాలతి.వెరీ సారి.మిమ్మల్ని మరచిపోలేక పొతున్నా అందుకే అలా వాగేశాను.ఇష్టం లేకపోతే క్షమించండి.నాతో మాట్లాడ్డం మాత్రం మానేయకండి.ప్లీజ్."
"పెళ్ళై ఇద్దరు బిడ్డల తల్లిని ప్రేమిస్తున్నాంటే ఎవరైనా ఊరుకుంటారా?.. అనడానికి నీకు సిగ్గులేక పోతే, వినడానికి నాకైనా ఉండాలిగా? ఇక మీదట నాతో మాట్లాడకు ..రాస్కెల్"
"ప్లీజ్ మాలతి.ఇక మీదట అలా జరగదు.సారి నన్ను మన్నించు మాలతి"
"మ్మ్..ఈ ఒక్కసారికి క్షమించాను,ఇంకొకసారి ఇలా జరిగితే ఊరుకోను"
"ఓకే..థాంక్స్ మాలతి"
ఫోన్ కట్ చేసిన సౌండ్ వినబడింది.
( సశేషం)


Best Telugu Sex Stories

No comments:

Post a Comment