RareDesi.com
వేశ్య వాటిక
వేశ్య కదా అని కూరలో కరి వేపాకు లాగ తీసి వెయ్య దానికి ఆమె ఏమీ ఆట బొమ్మ అనుకోవ దానికి లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు వచ్చిన సినిమాలలో వేశ్య గురించి చాలా కళాత్మకం గా తీసి ఆమెనూ ఒక మనసున్న మనిషిగా చూపిస్తున్నారు. అంతెందుకు పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా ఈ వేశ్య వేషం వేసి తమ నటన లో వుండే సత్తాని నిరూపించు కోవడానికి చూస్తున్నారు అంటే ఇది ఎంత పాపులర్ అయ్యిందో ఊహించు కోవచ్చు.. మన గ్రంధాలు చెప్పినట్టు 64 కళల్లో ఇది కూడా ఒక కళ.
ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే వేశ్య లలో కూడా అన్నీ రకాల వేశ్య లు దొరుకు తున్నారు. వాలు మొగ వాళ్లు కావచ్చు, ఆడ వాళ్ళు కావచ్చు, స్వలింగ సంపర్కు లు కావచ్చు, ఇంకా హిజ్రాలు కావచ్చు. పుర్రెకి వొక బుద్ధి జిహ్వకి ఒక రుచి అన్నట్టు రక రకాల రుచులని అనుభవించి ఆనందించ డానికి రక రకాలుగా వీలు ఉపయోగ పడుతున్నారు. వీళ్ళు డబ్బులకి అమ్ముడు పోవచ్చు కానీ దానికీ ఒక ఆవశ్యకతని వెతుక్కుంటూ ముందుకి సాగి పోర్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద బిసినెస్ గ్లోబ్ లో. దీనిలో ఎవరికీ కావలసిన విధంగా వారు ఆనంద పడుతూ వేశ్య ల తో తమ శృంగారానికి కావలసిన అద్భుత మయిన అన్నీ రకాల రుచులని ఆస్వాదిస్తున్నారు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment