RareDesi.com
నా కాబోయే భార్య వక్షోజాలను చూషించే సమయంలో ఆమె చనుమొనలు చూశాను. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ విషయాన్ని పెళ్లయిన నా స్నేహితుడితో చర్చిస్తే. అలా చనుమొనలు పెద్దవిగా ఉంటే సెక్స్ అనుభవం ఉండే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వాడు చెప్పింది నిజమా.? చనుమొనల ఆకృతిని బట్టి లైంగిక సంబంధం ఉందో లేదో కనుగొనవచ్చా.?!!
మీది అర్థం లేని భయం. మీ స్నేహితుడు చెప్పినది నిజం కాదు. చనుమొనలు ఒక్కో స్త్రీలో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు మహిళలకు చనుమొనలు చాలా పెద్దవిగా ఉంటాయి. మరికొందరికి చిన్నవిగా ఉంటాయి. అలాగే రంగుల్లో కూడా తేడాలు ఉంటాయి. వీటి ఆధారంగా ఆ మహిళకు ముందస్తుగా సెక్స్ అనుభవం ఉందని చెప్పడం సాధ్యం కాదు. మహిళల చనుమొనల్లో తేడాలు, మార్పులు ఉండటం సహజం. వీటి రంగు, రూపాలకి లైంగిక అనుభవానికి సంబంధం లేదు. వీటిని చూసి సెక్స్ అనుభవం ఉన్నట్టు చెప్పలేము. కాబట్టి అర్థంలేని భయంతో అనుమానాలకు పోవద్దు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment