Sunday, 8 January 2017

తొలిసారి ఆమెతో సెక్స్ చేశాను. ఆమె నొప్పి అనలేదు ఎందుకని.?

RareDesi.com

Telugu Sex Stories నా ప్రేయసితో పెళ్లికి ముందే సెక్సులో పాల్గొన్నాను. ఆమె సెక్స్ చేసినంత సేపు ఎలాంటి నొప్పి అని అనలేదు. పైగా ఎంతో ఎగ్జయిట్ అయింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. ఆమె కన్నెపొరపై నాకు డౌటుగా ఉంది. ఇంతకుముందే ఆమెకు సెక్స్ అనుభవం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది.!!
Beauty

తొలి సంభోగంలో ప్రతి స్త్రీకి రక్తస్రావం రావాలన్న నియమం ఏమీ లేదు. సాధారణంగా హైమన్ అనే కన్నెపొర కొన్ని సందర్భాల్లో పగలడం వల్ల అలా జరగొచ్చు. ఆటల్లో, వ్యాయామం సమయంలోనూ, ఏదైనా వస్తువుతో హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది.

అందువల్ల తొలి సంభోగంలో చాలామంది కన్యలకు రక్తస్రావం కానేకాదు. ఇలాంటి అపోహల వల్ల పెళ్లయిన కొత్త జంటల్లో గొడవలు వస్తుంటాయి. కనుక కన్నెపొరకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు. మీ విషయంలోనూ ఆ అనుమానానికి అర్థంలేదు. ఇప్పటి అమ్మాయిలకు సెక్స్ గురించిన విజ్ఞానం ఉంటోంది. పుస్తకాలు, టీవీలు, ఇంటర్నెట్. ఇలా అనేక సాధనాల ద్వారా వాటిని తెలుసుకుంటున్నారు కనుక సెక్స్ అంటే పూర్వ కాలంలో బెంబేలెత్తిపోయే పరిస్థితి లేదని గమనించండి

Best Telugu Sex Stories

No comments:

Post a Comment