RareDesi.com
Telugu Sex Storiesనా వయస్సు 27 యేళ్లు. మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నా. అయితే, నా భర్త కొంతకాలం క్రితం వరకు శృంగారంలో బాగానే పాల్గొనేవారు. అయితే, ఆయనకు ఉన్నట్టుండి వెన్ను నడుము నొప్పి వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఒక్క నిమిషం కంటే ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనలేక పోతున్నారు. నడుంనొప్పి ఉన్నోళ్లకు సెక్స్‌లో బలహీనత ఏర్పడుతుందని, దీనివల్లే సెక్స్ చేయలకే పోతున్నట్టు చెప్పారు. ఇది నిజమేనా? నడుం నొప్పికి, శృంగారానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే, నడుం కింది భాగంలో ఎలాంటి స్పందనలు లేకుంటే మాత్రం సెక్స్ చేయలేరు. సాధారణంగా వచ్చే నడుం నొప్పులతో దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని రకాల వ్యాయామాలు చేసినట్టయితే ఈ నొప్పిని ఉపశమనం పొందవచ్చు. నిమిషమో.. అర నిమిషమో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా అంగ స్తంభనలు మామూలుగానే ఉన్నాయని గ్రహించండి. అదేసమయంలో మనస్సును లగ్నం చేయడం వల్ల, మనస్సులో నెలకొన్న భయాన్ని పోగొట్టుకోండి. శరీరానికి మరింత శక్తినిచే బలవర్ధక ఆహారాన్ని తీసుకోండి. పడకగదిలో చేరాక నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా కొద్దిసేపు ఉపరతిని చేయండి. ఆ తర్వాత రతి క్రీడలో పాల్గొనడం వల్ల భాగస్వామిని సంతృప్తి పరచడమే కాకుండా, మీరు కూడా సంతృప్తి పడగలరు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment