RareDesi.com
Telugu Sex Stories మా పెళ్లి జరిగి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్ల దాంపత్యంలో ఆమెను సెక్స్ పరంగా సుఖపెట్టిన రోజులు చాలా తక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో అంగం స్తంభించకుండా ఉంటోంది. ఆఫీసు పని ఒత్తిడితో నా భార్య సెక్స్ అంటే కస్సుమన్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో ఇంటికి రావడంతోనే మూడీగా ఉంటాను. ఆమె నాపై చేయి వేసినా కసురుకుంటాను. ఆమె బతిమాలి సెక్సుకు సన్నద్ధమయినా నిమిషంలోనే స్ఖలించేస్తాను. దాంతో ఆమె నన్ను సెక్సులో పాల్గొనమని అడగలేక అణచుకుంటోంది. ఈ విషయం నాకు తెలుస్తూనే ఉంటుంది. అసలు నా ప్రాబ్లం ఏంటో అర్థం కావడంలేదు. ఆమెతో సెక్స్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నానో తెలియడంలేదు. పరిష్కారం ఉందా..
సెక్సులో ఆనందం, సుఖం, శరీరం మనసు రెండూ సమపాత్ర వహించినప్పుడే అది సాధ్యం. దాంపత్యంలో సుఖాన్ని ఆస్వాదించాలంటే జీవన విధానంలో మార్పు రావాలి. మానసిక ఒత్తిడికి కారణమైన సమస్య ఏమిటో తెలుసుకుని దాన్ని ముందుగా దూరం చేసుకునేందుకు ప్రయత్నించండి. సెక్స్ సుఖం లేదు ఆమెను సుఖపెట్టలేకపోతున్నాననే ఆలోచన మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా శీఘ్ర స్ఖలన సమస్య పెరుగుతుంది. ఆఫీసు పని ఒత్తిడితో అలసిపోతే ఇంటికి రాగానే ఓ అరంగట పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోండి. అలాగే శ్రీమతితో కలిసి వారాంతంలో బయటకు వెళ్లిరండి. ఆ సమయంలో మనసువిప్పి మాట్లాడుకునే అవకాశం కుదురుతుంది. అలా ఇద్దరూ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటుంటే సెక్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment