RareDesi.com
మాకు వివాహమై ఏడు నెలలు దాటింది. ఐతే గత రెండు మూడు నెలలుగా నా భర్త ప్రవర్తన పడక గదిలో వింతగా ఉంటోంది. పరాయి స్త్రీలతో సెక్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ, అది నాతో పైకి చెప్పేస్తూనే నాతో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక్కోసారి తనకు ఇష్టమైన అమ్మాయిల పేర్లతో నన్ను పిలుస్తూ సెక్స్ చేస్తాడు. ఇది చాలా అవమానకరంగా ఉంది. అలా పరాయి స్త్రీ పేరును ఆయన చెపుతూ సెక్స్ చేస్తుంటే నిస్సహాయంగా ఉండిపోతున్నాను కానీ నాకు చాలా కోపం వస్తోంది. ఆయనలో ఎందుకు ఈ విపరీత ధోరణి ఉంటోంది..? సాధారణంగా శృంగారంలో సెక్స్ బొమ్మలు, ఊహలతో ప్రేరణ పొందడాన్ని ఫాంటసైస్డ్ సెక్స్ అని అంటారు. వయస్సు పెరిగేకొద్దీ, బిజీ జీవన విధానం వల్ల పురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గడం సహజంగా జరుగుతుంది. దీంతో శృంగారానికి సంబంధించిన బొమ్మలు, ఫిల్ములు చూసి ప్రేరణ పొందుతారు. శృంగారం మరీ యాంత్రికంగా మారినప్పుడు, మానసిక అంగస్తంభన లోపం ఉన్నప్పుడు కొంతమంది పురుషులు సినిమా యాక్టర్ల, మోడళ్ళ బొమ్మలను చూడటమో లేదా ఊహించుకోవడమో చేస్తుంటారు. కానీ మీ భర్త విషయంలో ఇది శృతిమించిందనే చెప్పొచ్చు. దీన్నే మనో లైంగిక వికారం అని అంటారు. ఇది పూర్తిగా భార్య వ్యక్తిత్వాన్ని, దేహాన్ని ఘోరంగా అవమానించడం కిందకే వస్తుంది. పరాయి స్త్రీలను ఊహించుకోవడమే కాకుండా వారి పేర్లను కూడా ఉచ్చరిస్తూ సెక్స్ చేయడం ఆయన మానసిక బలహీనతను చెపుతోంది. ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే తగు పరిష్కారాలు లభించగలవు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment