Sunday, 3 April 2016

నాకు 32 ఏళ్లు.. ఆమెకు 19, నన్ను ప్రేమిస్తున్నానంటోంది. తృప్తి పరచగలనా.?

RareDesi.com

నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నా. ఆమధ్య మా బంధువుల ఇంటికి వెళ్లాను. అక్కడ మా అక్క 19 ఏళ్ల కుమార్తె నా పట్ల చాలా శ్రద్ధ చూపించింది. నాకు అన్ని సపర్యలు చేసింది. ఆ తర్వాత నేను తిరిగి బెంగళూరు వచ్చేశాను. ఆ తర్వాత ఫోనులో చాలాసార్లు మాట్లాడింది. ఈమధ్య ఆమె మాటల్లో తేడా కనబడింది. నేనంటే అభిమానమనీ, ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని అంటోంది. నాక్కూడా ఇప్పటివరకూ పెళ్లి కాలేదు. నా వయసు 32 ఏళ్లు. ఆమెను నేను వివాహం చేసుకోవచ్చు. మా ఇద్దరి మధ్య వయసు అంతరం చాలా భారీగా ఉందని నాకు సందేహంగా ఉంది. రేపు ఒకవేళ పెళ్లి చేసుకుంటే సెక్స్ కోర్కెలను తీర్చగలనా.? సెక్స్ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోయినప్పటికీ.. దగ్గరి సంబంధీకులు కనుక జన్యుపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. వంశపారంపర్య అనారోగ్యాలు మీ సంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇరువురి వంశాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే మీరు నిర్భయంగా వివాహం చేసుకోవచ్చు. ఆమె ఇంకా టీనేజ్ వయసులోనే ఉంది. ఆమె మీ పట్ల చూపించేది ప్రేమో లేక ఆకర్షణో చెక్ చేసుకోండి. ముఖాముఖి మాట్లాడి అన్ని విషయాలు చర్చించిన మీదట పెళ్లి వైపు అడుగులేయండి. అలాగే వయసు తారతమ్యం మరీ అంత భారీగా లేకపోవడమే మంచిది. ఇది ఇద్దరికీ మంచిది.

Best Telugu Sex Stories

No comments:

Post a Comment